బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో అందరూ అనుమానిస్తున్నట్టే రియా చుట్టే ఉచ్చు బిగుసుకుంటుంది. డ్రగ్స్ వ్యవహారమే సుశాంత్ మృతికి కారణంగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు రియాకు తాజాగా ఆదివారం సమన్లు జారీ చేశారు. ముంబైలోని ఆమె ఇంటికి చేరుకొని విచారణ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscription`కంచె` వేయని కన్నె అందం
`కంచె` సినిమాలో ఎంతో సాంప్రదాయబద్ధంగా కంచి పట్టు కనకమ్మలా కనిపించింది ప్రగ్య జైశ్వాల్. అరెరే.. ఇదేమిటో మరీ ఇంత సాంప్రదాయ బద్ధంగా మెరిసిపోతోంది ఈ ముంబై బొమ్మ! అంటూ షాక్ తిన్నారు యూత్. వరుణ్ తేజ్ సరసన ఎంతో బుద్ధిమంతురాలైన ప్రేమికురాలిగా కనిపించింది. ఆ సినిమాలో కనిపించిన తీరుకి ఆ తర్వాత వేరే సినిమాల్లో కనిపించిన ...
Read More »తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ జాబితా!
తెలుగు బిగ్బాస్ సీజన్ 4 నేటి నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. మొదటి మూడు సీజన్ లు సూపర్ హిట్ అవ్వడంతో ఈసీజన్ కు అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో ఇప్పటి వరకు అనేక పుకార్లు షికార్లు చేశాయి. పలువురు తాము షోలో కంటెస్టెంట్స్ ...
Read More »ముంబై ఎవరి బాబు గారి ఆస్తి? కంగనకు మద్ధతు..!
కంగన వర్సెస్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వివాదం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి గొడవా ముంబైకి చిక్కులు తెచ్చి పెడుతోంది. మాటా మాటా పెరిగి అది ఆన్ లైన్ రచ్చగా మారింది. ఈ గొడవలోకి ఇతర పార్టీల నేతలు ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఇక శివసేన వ్యతిరేకులంతా ఒక తాటిపైకి వచ్చి కంగనకు మద్ధతు పలుకుతున్నారు. ...
Read More »అమ్మడికి ఇకపై తెలుగులో ఆఫర్స్ రావడం కష్టమేనా…?
ఇతర సినీ ఇండస్ట్రీలలో తమ టాలెంట్ ను నిరూపించుకొని తిరిగి టాలీవుడ్ కు వచ్చిన తెలుగు మూలాలున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అదితీరావు హైదరి ఒకరు. ‘ప్రజాపతి’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అదితి.. ‘ఢిల్లీ 6’ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ‘యా శాలి జిందగీ’ ‘రాక్ ...
Read More »BB3 లో ఎవరా డెడ్లీ మాన్ స్టర్ స్టార్?
సీనియర్ హీరోలకు నాయికల్ని వెతకడం కష్టంగానే ఉంటోంది. అయినా బోయపాటి లాంటి వాళ్లు బాలయ్యతో ఎంత కంఫర్ట్ గా మూవ్ అవుతారో చూస్తున్నదే. అలాగే సీనియర్లు ఇంకా కథానాయికలతో డ్యూయెట్లు పాడుకునే కథలు వదిలేసి తాము మాత్రమే చేయదగ్గ పాత్రల్ని కథాంశాల్ని ఎంచుకునే సమయం ఆసన్నమైంది. వయసు పడుతుండటంతో అన్ని రకాల పాత్రలు చేయాలంటే వెటరన్స్ ...
Read More »కిల్లర్ బేబీ ఏమిటిలా జడకు రిబ్బను చుట్టింది..!
కెరీర్ ఆరంభమే ఓ రేంజు స్టార్లతో జాక్ పాట్ కొట్టేసిన మల్లూ బ్యూటీ మాళవిక మోహనన్. రజనీకాంత్ .. విజయ్ లాంటి స్టార్ల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇండస్ట్రీ సీనియర్ సినిమాటోగ్రాఫర్ వారసురాలిగా మాళవిక క్రేజు సౌత్ లో మామూలుగా లేదు. అయితే నాన్న కూచీగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా తనకంటూ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ...
Read More »యోగాలో వెన్ను విరిచే రకుల్ టిప్ అదిరెనుగా
అసలు మనసు అంటే ఏమిటి?.. యోగ వ్యవస్థలో మనస్సును 16 భాగాలుగా ఎలా చూసేవారో సద్గురు ఏనాడో వివరించారు. యోగాలో నాలుగు ప్రధాన భాగాలను బుద్ధి- అహంకారం- మనస్సు- చిత్తం అనేవాటిని శుద్ధి చేయడం అంటారు ఆయన. ఆధునిక సమాజంలో బుద్ధికి మరీ ఎక్కువ ప్రాముఖ్యతను యోగాలో కల్పించామని సద్గురు వివరిస్తుంటారు. దానివల్ల జీవితాన్ని చూసే ...
Read More »సూయ సూయ అనసూయ ఏమిటీ కవ్వింపు?
వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీస్తే అందులో కీలక పాత్ర పోషించారు అనసూయ భరద్వాజ్. మహి.వి దర్శకత్వం వహించిన `యాత్ర`లో రొటీన్ కి భిన్నమైన పాత్రతో ఆకట్టుకున్నారు ఈ సీనియర్ హాట్ యాంకర్. కర్నూల్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) గౌరు చరితారెడ్డిగా ఛమక్కుమనిపించే పాత్రలో మెప్పించారు. మమ్ముట్టి లాంటి సీనియర్ స్టార్ వైయస్ పాత్రలో కనిపిస్తే ఇందులో ...
Read More »`పుష్ప`లో ఊహకందని స్టార్.. ఇంతకీ ఎవరా లక్కీ హీరో?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పంథా ఏమిటో కానీ ఇటీవల తన సినిమాల్లో సాటి హీరోలకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు నవదీప్ .. శివ బాలాజీ.. సుశాంత్ లాంటి హీరోలకు అవకాశాలిచ్చాడు. బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఛాన్సులందుకున్న ఈ హీరోలంతా ఆ తర్వాత కెరీర్ పరంగా ప్లానింగుని మార్చే ప్రయత్నం చేశారు. ఈసారి పుష్ప ...
Read More »స్టార్స్ పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
చిత్రసీమలో హిపోక్రసీ అన్నివేళలా హాట్ టాపిక్. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడం ఇక్కడో ఆర్ట్. వెండితెర నాటకాన్ని రియల్ లైఫ్ లోనూ అనుసరిస్తుంటారు. స్టార్స్ గురించి పచ్చి నిజాలు తెలిసినా.. నిజ జీవితంలో క్యారెక్టర్ పరమ వేస్ట్ అని తేలినా.. వేదికల ముందు మాత్రం వారి గురించి ఉన్నతంగా చెప్పడం ఇక్కడ నిత్యకృత్యం. నిజాలు ...
Read More »‘నారప్ప’ షూటింగ్ అప్డేట్
తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ మూవీని తెలుగులో నారప్ప అంటూ వెంకటేష్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ను ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేయడం జరిగింది. సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అవుతోంది. ఆరు నెలలుగా షూటింగ్స్ ...
Read More »ఇప్పుడు ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో…?
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఇప్పటి వరకు 25 చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం హిట్ అయిన సినిమాలే. అందుకే నాని సినిమా అంటే మినిమమ్ ఉంటది అనే నమ్మకం కలిగించాడు. ఇక నాని తో సినిమాలు తీసి హిట్స్ అందుకున్న దర్శకులు బాగానే కెరీర్ సాగిస్తున్నారు. అయితే ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ కెరీర్ ...
Read More »దర్శకుల దారులన్నీ ఆ స్టార్ హీరో వైపే!
బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదుగుతాడని అంతా అనుకున్నారు కానీ.. దేశంలోనే ఓ అగ్ర నటుడు అవుతాడని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఇదీ.. అని చెప్పేందుకు కూడా సాహసించ లేకపోతున్నారు. బాహుబలి చిత్రాల్లాగా.. ‘ సాహో’ కి అండ ఉండదని దేశమంతా.. ముఖ్యంగా బాలీవుడ్ ...
Read More »నాగ చైతన్య ఈ 11 ఏళ్లలో సాధించిందేమిటి?
2009లో అక్కినేని మనవడు.. కింగ్ నాగార్జున వారసుడు నాగ చైతన్య `జోష్` అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. వాసువర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేటి నాయిక రాధ కుమార్తె కార్తీక నాయర్ కథానాయికగా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. నేటితో ఈ సినిమా రిలీజై ...
Read More »అతిలోకసుందరి బయోపిక్ లో నటించాలని ఆశపడుతున్న లక్కీ బ్యూటీ…!
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘అతిలోకసుందరి’ దివంగత శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఆరాటపడుతోంది. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా వెల్లడించింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈ లక్కీ బ్యూటీ తన మనసులోని మాటను బయట పెట్టింది. శ్రీదేవి బయోపిక్ – సౌందర్య బయోపిక్.. వీటిలో నేను దేంట్లో నటిస్తే బాగుంటుంది? ...
Read More »బిగ్ బాస్ 4 వచ్చేసింది.. ‘మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’..
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. గత మూడు సీజన్ల కంటే భిన్నంగా.. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మన్మథుడు నాగార్జున. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ ‘మాస్క్ ముఖానికి ఎంటర్‌టైన్మెంట్‌కి కాదు’ అంటూ కరోనా పరిస్థితులకు అనుగుణంగా పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో ఫుల్ ...
Read More »కేసీఆర్ కు బాలకృష్ణ థ్యాంక్స్!!
ఒకరేమో ఉద్యమ సేనాని కేసీఆర్.. పైగా ముఖ్యమంత్రి.. మరొకరేమో టాలీవుడ్ లెజెండ్. ఇద్దరివీ వేర్వేరు దారులు..కానీ ఇద్దరూ కలిశారు. తన తండ్రి ఎన్టీఆర్ కు గౌరవమిచ్చిన కేసీఆర్ ను కలిసి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ పై అభిమానాన్ని కేసీఆర్ ఇలా తీర్చుకున్నాడని చెప్పొచ్చు. టాలీవుడ్ అగ్ర హీరో ఏపీ ...
Read More »కంగనకు మద్దతుగా జాతీయ మహిళా కమిషన్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రౌనత్ తాజాగా సోషల్ మీడియా ద్వారా నిప్పులు చెరుగుతోంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య అని.. బాలీవుడ్ సినీ మాఫియానే చంపేసిందని ఆరోపిస్తోంది. ఇక మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంపై కూడా మండిపడుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు శివసేన నేతలు కూడా బాగానే కౌంటర్ ఇస్తున్నారు. ...
Read More »స్టార్ హీరోను భయపెడుతున్న అమెజాన్ బ్యాడ్ సెంటిమెంట్
ఇండియాలో ఓటీటీ బిజినెస్ పీక్స్ కు వెళ్లేందుకు కనీసం అయిదు నుండి పది సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఎంటర్ టైన్మెంట్ కరువయ్యింది. దాంతో జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై పడ్డారు. ప్రముఖ ఓటీటీలు అన్ని కూడా భారీగా సబ్ స్రైబర్స్ ను సొంతం చేసుకున్నాయి. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets