నాని 25వ సినిమా ‘వి’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సుధీర్ బాబు నటించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్ మరియు అదితి రావు హైదరీలు హీరోయిన్స్ గా నటించారు. ఆరు నెలల క్రితం విడుదల అవ్వాల్సిన ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఆమె మెంటల్.. తినే పళ్లెంలో ఉమ్మే రకం
ఇన్నాళ్లు కంగనా ఎంతగా విమర్శలు చేసినా కూడా సినీ ప్రముఖులు మౌనంగా ఉండేవారు. ఆమె వ్యాఖ్యలు విమర్శలు అలవాటుగా చేసుకున్న బాలీవుడ్ వారు ఆమెకు కౌంటర్ ఇవ్వడం మానేశారు. ఆమద్య ఆలియా భట్ ను అత్యంత నీచమైన పదాలతో కంగనా మరియు ఆమె సోదరి విమర్శలు చేసినా ఆలియా మాత్రం మౌనంగానే ఉంది. ఆమె చేసే ...
Read More »నిన్న రియల్ బ్యూటీ నేడు రీల్ బ్యూటీ
2006 సంవత్సరంలో మిస్ యూనివర్శ్ శ్రీలంకగా నిలిచిన ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాడెజ్ 2009 సంవత్సరంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అలాడిన్ అనే సినిమాతో హిందీలో పరిచయం అయిన ఈ అమ్మడు తక్కవు సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ...
Read More »హీరోల మగతనంను ప్రశ్నించిన వర్మ
రామ్ గోపాల్ వర్మ అవతల ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా తాను అనాలనుకున్న మాట అనేస్తాడు. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పేసే వర్మ ఆ తర్వాత వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు కూడా సిద్దంగా ఉంటాడు. తాజాగా రియా విషయంలో వర్మ స్పందిస్తున్న తీరు చర్చనీయాంశంగా ఉన్న విషయం తెల్సిందే. రియాకు మద్దతు తెలుపుతూ ...
Read More »హీరోయిన్స్ విషయంలో సీబీఐ ఎంక్వౌరీ వేయలేదేం : విజయశాంతి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసును ప్రభుత్వాలు సీబీఐకి అప్పగించి మరీ విచారణ జరిపించడం అభినందించాల్సిన విషయమే. కాని ఇంతకు ముందు ఇలా ఎందుకు చేయలేదు. ఆ సమయంలో చనిపోయిన వారి గురించి ప్రభుత్వాలకు ఎందుకు పట్టలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సుశాంత్ కేసులో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాగే ...
Read More »షష్ఠిపూర్తి భామ్మ టీనేజీ వేషాలు షాకిస్తున్నాయిగా!
పర్ఫెక్ట్ ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయాలంటే ఎంత వయసుండాలి? బికినీ వేయాలంటే ఏ ఏజ్ సూటబుల్? ఇలాంటి ప్రశ్నలకు ఠకీమని జవాబిచ్చేయడం కుదరదు. కానీ ఒక్కోసారి కొందరిని చూస్తే మాత్రం మరో మాట లేకుండా .. వయసుదేముంది మనసుండాలే కానీ…! అనేస్తాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ లేటు వయసు భామామణి వేస్తున్న బికినీ వేషాలు ...
Read More »`ఆదిపురుష్ 3డి` ఆఫర్ పై కియరా ఏమంది?
ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్న `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం బాలీవుడ్ టౌన్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్నారని.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రకు ఎంపికయ్యారని ప్రకటనలు రాగానే ఉత్తరాది అభిమానులు ఒక్కసారిగా సోషల్ మీడియాల్లో ఆరాలు తీసారు. బాహుబలి స్టార్ నుంచి మరో భారీ పాన్ వరల్డ్ మూవీ ...
Read More »డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నాని హీరోయిన్?
బాలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్ వుడ్ ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం డ్రగ్స్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ నటి రియా కు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత అధికారులు ఆమెను ఇప్పటికే ప్రశ్నించడంతో పాటు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో కూడా డ్రగ్స్ ...
Read More »గుర్తు పట్టలేనంత మారిన కమెడియన్
తమిళంలో వడివేలు తర్వాత ఆ స్థాయి కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్న సంతానం హీరోల స్థాయి స్టార్ డం దక్కించుకున్నాడు. అదే సమయంలో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా అనూహ్యంగా విజయాలు దక్కడంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించాయి. ప్రస్తుతం ఈయన చేతిలో ...
Read More »నాని ‘V’ వ్యూయర్ షిప్ తగ్గిపోనుందా…?
నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి – నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని కెరీర్లో 25వ చిత్రం ‘వి’ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ ...
Read More »సూర్పణఖగా మారిన మన్మథుడి గాళ్ ఫ్రెండ్
ఎప్పుడూ గ్లామర్ క్వీన్ లాగా ఐటెమ్ గాళ్ లాగా కనిపిస్తే గుర్తింపు ఏం ఉంటుంది? పైగా లాంగ్ స్టాండింగ్ అనేది చాలా కష్టం. అందుకే ఈ అమ్మడు రూట్ మార్చిందట. ఇప్పుడు ఏకంగా తనకు బాగా పేరు తెచ్చే ఒక యాక్టింగ్ బేస్డ్ క్యారెక్టర్ లో నటిస్తోందట. ఇంతకీ ఎవరీ భామ అంటే.. మన్మథుడు 2 ...
Read More »అల్లు హీరోయిన్ మళ్ళీ ఎక్కడా కనిపించడం లేదుగా…!
ఆకతాయి అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ రుక్సార్ ధిల్లన్. అంతకుముందు ‘రన్ ఆంటోనీ’ అనే కన్నడ మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రుక్సార్ బ్యూటీని చూసి తెలుగులో అవకాశాలు బాగానే వస్తాయని అనుకున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని డ్యూయల్ రోల్ లో నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ఒక ...
Read More »వైరస్ కే చెమటలు పట్టేలా ఏమిటో చేపకళ్ల ప్రణీత
తెలుగు సినీపరిశ్రమలో ఎవరిని ఏ అదృష్టం ఎలా వరిస్తుందో.. ఎవరిని ఏ రకంగా దురదృష్టం వెక్కిరిస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. ఊహకతీతంగా జరిగేదే డెస్టినీ. ఆ రకంగా చూస్తే నిన్న మొన్న వచ్చిన రష్మికతో పోలిస్తే ప్రణీతకు ఏం తక్కువని? అందం లేదా..? ప్రతిభ చాలదా? సమయానుకూలంగా లక్ చిక్కలేదంతే. స్టార్ హీరో సరసన నటించినా ...
Read More »కంగన దెబ్బకు శివసేన ఔట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ చుట్టూ ఎన్నో అనుమానాలు.. ఆ అనుమానాలకు బలం చేకూరేలా ఎన్నో మలుపులూ.. అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ లోని నెపోటిజం.. ఇతర వ్యక్తులను తొక్కేసే అగ్ర సినీ ప్రముఖుల బండారాలు బయటపడుతున్నాయి. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా నిప్పులు చెరుగుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులను మహారాష్ట్ర సర్కార్ ను టార్గెట్ చేసి ఉతికి ...
Read More »సీఎం వైఫ్ కం లేడీ నిర్మాతకు 3కోట్ల మేర కుచ్చు టోపీ!
ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే కలికాలమిది. ఆదమరిస్తే ఇల్లు ఒళ్లు గుల్లే. ఏమరపాటుగా వుంటే మనకు తెలియకుండానే మనల్నే అమ్మేస్తారు. డీప్ గా ఆరా తీస్తే ప్రతీ వాడూ దొంగే అన్నట్టుగా వుంది ప్రస్తుత పరిస్థితి. తాజాగా ఫేమస్ హీరోయిన్ కి జరిగిన మోసం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక మాజీ సీఎం ...
Read More »పాలరాతి శిల్పంకు జీవం వచ్చినట్లుంది
టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈమద్య కాలంలో కాస్త కళ తప్పినట్లయ్యింది. తెలుగులో ఈ అమ్మడు చేసిన సినిమాలతో స్టార్ డం దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాలు చేయకున్న కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. రెగ్యులర్ గా తన ఫొటోలను సోషల్ ...
Read More »ఫలించిన ప్రార్ధనలు..కోలుకున్న ఎస్పీ బాలు
అందరి ప్రార్థనలు ఫలించాయి. ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం చాలా మెరుగైంది. ప్రస్తుతం ఆయన సొంతంగానే శ్వాస పీల్చుకోగలుగుతున్నారు. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా విడుదల చేసిన వీడియోలో తన తండ్రి ఆరోగ్యంపై పలు విషయాలు వెల్లడించారు. ‘ తన తండ్రి వేగంగా కోలుకుంటుండడంతో సంతోషంగా ఉంది. సోమవారం కల్లా గుడ్ ...
Read More »ఫైటర్ మూవీ పాన్ ఇండియా బజ్ కోసం పూరి ప్లాన్
విజయ్ దేవరకొండతో పూరి జగన్నాద్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు పూరి సన్నాహాలు చేస్తున్నాడు. అందుకోసమే ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ ను భాగస్వామిగా చేసుకోవడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను విజయ్ దేవరకొండకు జోడీగా నటింపజేస్తున్నాడు. ఈ కారణాల వల్ల సినిమాకు పాన్ ఇండియా ...
Read More »పీపీఈ కిట్ లో మోహన్ బాబు లుక్…వైరల్
కరోనా మహమ్మారి దెబ్బకు విధించిన లాక్ డౌన్ వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందులు పడ్డారు. షూటింగులు వాయిదా పడడంతో దాదాపు నాలుగు నెలల పాటు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటీవల అన్ లాక్ లో భాగంగా నిబంధనలు సడలించడంతో షూటింగులు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే కొందరు సెలబ్రిటీలు షూటింగులు వ్యక్తిగత పనుల కోసం ...
Read More »వివాదంకు ‘పెద్దాయన’ ఫుల్ స్టాప్ పెట్టాడా?
చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’ కథ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఇద్దరు రచయితలు కథ నాది అంటే నాది అంటూ మీడియా ముందుకు వచ్చారు. కొరటాల శివ తమ కథను అనుమతి లేకుండా వాడుతున్నాడంటూ రచయితలు ఆరోపించారు. ఈ వివాదంలో ముఖ్యంగా రాజేష్ మండూరి అనే రచయిత సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. కథను ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets