November 21, 2020
47 Views
అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. బారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గోదావరి పరిసర ప్రాంత అడవిలో జరుగుతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాలో బన్నీ ...
Read More »
November 21, 2020
61 Views
బిగ్ బాస్ బిగెస్ట్ రియాలిటీ షో .. ఈ షో ప్రస్తుతం తెలుగులో 4 వ సీజన్ జరుగుతుంది. ఇక ఈ షో కి ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ బిగ్ బాస్ షో మరో విధంగా కూడా ఉపయోగపడింది. ఓ వ్యక్తికి వైద్యులు బిగ్ బాస్ షో ను ...
Read More »
November 21, 2020
53 Views
క్రీడలంటే అమితాసక్తి ఉన్న స్టార్లలో విక్టరీ వెంకటేష్ .. నాగార్జున.. రాజమౌళి.. శ్రీకాంత్.. నాగచైతన్య.. రానా .. తరుణ్ .. ఇలా కొన్ని పేర్లు అందరికీ తెలుసు. ఇక వీలున్నప్పుడల్లా మంచు ఫ్యామిలీ హీరోలు స్పోర్ట్స్ కి అధిక ప్రాధాన్యతనివ్వడం తెలిసినదే. ఇప్పుడు భారత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రారంభించిన పారా స్పోర్ట్ కోసం నిధిని ...
Read More »
November 21, 2020
48 Views
బిగ్ బాస్ ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో అఖిల్ టాప్ 5 లో ఉంటాడనే నమ్మకం చాలా మందిలో ఉంది. కాని ఆయన ఈమద్య కాలంలో బాగా వ్యతిరేకత కూడగట్టుకుంటూ ఉన్నాడు. అతడు సీక్రెట్ రూంకు వెళ్లిన తర్వాత మొత్తం అతడి గురించి జనాల్లో తప్పుగా వెళ్తుంది. అతడు బయటకు వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు ...
Read More »
November 21, 2020
46 Views
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుసగా షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతోంది. గత నెల చివరి వరకు ఇటలీలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ లో పాల్గొంది. గత వారం నుండి ఈమె అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. మరికొన్ని రోజుల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ను ...
Read More »
November 21, 2020
41 Views
బుల్లి అర్హకు డాడీ ఇచ్చిన బుజ్జి కానుకను చూశారా? నేడు అర్హ బర్త్ డే .. అందుకే అల్లు అర్జున్ ఇలా స్పెషల్ గిఫ్ట్ ని ప్లాన్ చేశారు. ఇంతకీ ఆ బుల్లి పెట్టెలో అర్హ కోసం ఎలాంటి గిఫ్ట్ దాగి ఉందో? తన వారసురాలు అర్హ అంటే బన్నికి ఎంత ప్రేమో తెలిసిందే. అర్హకు ...
Read More »
November 21, 2020
48 Views
శిలాంబరసన్ శింబు మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) శింబు నటిస్తున్న తమిళ చిత్రం `ఈశ్వరన్` మేకర్స్ కి నోటీసు జారీ చేసింది. సుసియంతిరాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొంగల్ 2021 కి విడుదల కానుంది. ఇంతకుముందు రిలీజైన ట్రైలర్ వివాదాస్పదమైంది. AWBI పంపిన నవంబర్ 16 నాటి ...
Read More »
November 21, 2020
41 Views
కొన్ని పరిచయాలు ఆనందాన్ని ఇస్తే.. మరికొన్ని మాత్రం అందుకు భిన్నంగా చేదు అనుభవాల్ని మిగులుస్తుంటాయి. తాజాగా అలాంటి అనుభవమే ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు ఎదురైంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా.. ఆయనిప్పుడు వాపోతున్నారు. ఫిలింనగర్ లో నివసించే వందేమాతరం శ్రీనివాస్.. రోజూ వాకింగ్ కు వెళుతుంటారు. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ తో పాటు ...
Read More »
November 21, 2020
46 Views
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఇటీవలే హోమ్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.4 ప్రాజెక్ట్స్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘అలా ఎలా’ ‘లవర్’ చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో మిగతా లీడ్ యాక్టర్స్ ...
Read More »
November 21, 2020
38 Views
విషయం ఏదైనా సరే.. మొహమాటం లేకుండా చెప్పేసే అతి కొద్దిమంది నటీమణుల్లో ఒకరు అమలాపాల్. మిగిలిన వారి మాదిరి ఆమె మాటల్లో మెలోడ్రామా చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయటమే కాదు.. చాలా సింఫుల్ గా బతికే ఆమె మిగిలిన హీరోయిన్లకు కాస్త భిన్నమని చెప్పాలి. తరచూ ఏదో ఒక వివాదంలోనో.. సంచలనాలతోనో ...
Read More »
November 21, 2020
75 Views
మీనా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. 1980-90 సీజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన బాల నటీమణులలో ఒకరు. ఆ తర్వాత 90లలో కథానాయికగా కెరీర్ ని ప్రారంభించింది. టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన అగ్ర కథానాయికగా తనని తాను ఆవిష్కరించుకుంది. దక్షిణాదిలో బాలనటిగా కలుపుకుని దాదాపు 100 పైగా ...
Read More »
November 21, 2020
58 Views
రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల విహారం ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒంటరి దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్ తో అగ్గి రాజేస్తోంది ఈ పంజాబీ బ్యూటీ. ఇప్పటికే డజను మంది కథానాయికలు ఇదే బీచ్ లో సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఆసక్తికరం. సాటి నాయికలకు ఏమాత్రం తగ్గకుండా విజువల్ ఫెస్ట్ కి ...
Read More »
November 21, 2020
75 Views
అవును.. అల్లు వారి అల్లరి పిడుగు బరిలో దిగుతోంది. టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ తన తొలి ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. అల్లు అర్హా ప్రత్యేక కవర్ సాంగ్ లో పెర్ఫామ్ చేయనుందని తెలుస్తోంది. మణిరత్నం 1990 క్లాసిక్ `అంజలి`లోని క్లాసిక్ సాంగ్ ‘అంజలి అంజలి’ లో కనిపిస్తుంది. ...
Read More »
November 21, 2020
52 Views
Television anchor Suma Kanakala who has been at the top position from the past two decades is showing her dominance in digital platform too. She is quite active on social media and posts about various things including safety measures for ...
Read More »
November 21, 2020
53 Views
ఇటీవల (నవంబర్ 18) న దక్షిణాది లేడీ సూపర్స్టార్ అందాలనటి నయనతార తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు సినీ ప్రముఖులు నయన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఆమె పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. 36 ఏళ్ల నయనతార ఇప్పటికీ తన అందం అభినయంతో అలరిస్తున్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా ...
Read More »
November 21, 2020
48 Views
బుల్లితెరపై సంచలనం సృష్టించిన యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాలను ఆరబోస్తూ యాంకరింగ్ చేస్తున్న యాంకర్లకు పోటీగా నిలుస్తూ తన మాటలనే పెట్టుబడిగా పెట్టి టాప్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. అలానే యూట్యూబ్ లో ‘సుమక్క’ పేరుతో ఓ చానెల్ ను ప్రారంభించింది. కొద్ది రోజులకే ...
Read More »
November 21, 2020
61 Views
రణ్వీర్ సింగ్ నటించిన ఒక ప్రకటన తాజాగా బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ప్రకటన లో రణవీర్ రైవల్రీ స్టార్ గా ముద్ర పడిన సుశాంత్ సింగ్ కి అవమానం జరిగిందని ఆరోపిస్తూ అభిమానులు ఆ ప్రకటనను ప్రసారం చేసిన `బింగో`ని బాయ్ కాట్ చేయడం సంచలనమైంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు # ...
Read More »
November 21, 2020
80 Views
యంగ్ యమ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోవాలని సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అయితే మహమ్మారీ ఊహించని బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఏడెనిమిది నెలలుగా ఇండస్ట్రీకి చెక్ పెట్టేసిన కరోనా.. ఇప్పుడిప్పుడే రిలీఫ్ నిస్తోంది. వరుసగా షూటింగులు ప్రారంభమవుతున్నాయి. అదే క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తన సినిమాని పరుగులు ...
Read More »
November 21, 2020
60 Views
వివాదంతో ప్రచారం నేటి ట్రెండ్. ఈ తరహాలో రామ్ గోపాల్ వర్మ.. శ్రీరెడ్డి .. వీళ్లందరిదీ ఒక తరహా అయితే తమిళ బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ శైలి వేరొక రకం. ఈ అమ్మడు ఎవరినీ వదిలిపెట్టదు. అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 3లో రకరకాల వివాదాలతో పాపులారిటీ పెంచుకుని వరుసగా సినీ ఛాన్సులు ...
Read More »
November 21, 2020
56 Views
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వాక్సిన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు వాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్ ఆస్ట్రజెనికా ఆక్స్ ఫర్డ్ స్పుత్నిక్ కొవాగ్జిన్ వంటి వాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. అయితే ఇవి ప్రజలకు ఎప్పుడు వస్తాయి ధర ఎంత ఉంటుంది అని ...
Read More »