Home / Telugu Versionpage 39

Telugu Version

Cinema News

Read More
1 37 38 39 40 41 249

Telugu News

  • No posts found.
Read More

Related Images:

ఆరుబయట మెట్లపై ఆరబోసిన రత్తాలు

ఆరుబయట మెట్లపై ఆరబోసిన రత్తాలు

ఓవైపు లాక్ డౌన్ తో అట్టుడికిపోతుంటే మరోవైపు వరుస ఫోటోషూట్లతో అల్లాడించింది రాయ్ లక్ష్మీ. కష్టకాలంలో విమర్శలు సూటి పోటి మాటల తూటాలు తనపైనే నెటిజనం రువ్వుతున్నా అవేవీ పట్టించుకోకుండా బర్త్ డే పార్టీలు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ అంటూ వేడెక్కించింది. అదంతా గతం అనుకుంటే వర్తమానంలోనూ తన ఫోటోషూట్ల పిచ్చి వదిలిపోయినట్టు లేదు. హీరోలు ...

Read More »

బాబోయ్.. హీరోయిన్స్ కూడా ఇలా చేయరు మేడం

బాబోయ్.. హీరోయిన్స్ కూడా ఇలా చేయరు మేడం

హీరోయిన్స్ తమ ఫిజిక్ మరియు బ్యూటీని కాపాడుకుంటే తప్ప ఇండస్ట్రీలో కొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉండదు. అందుకే ఫిజిక్ ను కాపాడుకునేందుకు మరింత అందంగా కనిపించేందుకు హీరోయిన్స్ చాలా కష్టపడుతారు. వారి వర్కౌట్ వీడియోలు చూసిన సమయంలో కొన్ని సార్లు అవాక్కు అయ్యేలా ఉంటాయి. మరీ ఇంతగా హీరోయిన్స్ కూడా కష్టపడుతారా అనిపిస్తుంది. ...

Read More »

‘నవరస’ టీజర్: 9మంది దర్శకులు.. 9 కథలు – 9 ఎమోషన్స్..!

‘నవరస’ టీజర్: 9మంది దర్శకులు.. 9 కథలు – 9 ఎమోషన్స్..!

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం – రచయిత జయేందర్ పంచపకేశన్ కలసి ”నవరస” అనే వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నవరసాలను కథాంశంగా తీసుకొని తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలను – భావోద్వేగాలను ఇందులో చూపిస్తున్నారు. హాస్యం – శృంగారం – భయానకం – కరుణ – రౌద్రం – కోపం ...

Read More »

‘భూత్’ బేబీని చూశారంటే మెంటలెక్కిపోద్ది.. సెగలు పుట్టిస్తున్న జాక్వెలిన్!

‘భూత్’ బేబీని చూశారంటే మెంటలెక్కిపోద్ది.. సెగలు పుట్టిస్తున్న జాక్వెలిన్!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ అర్జున్ కపూర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ యామీ గౌతమ్ నటిస్తున్న చిత్రం ‘భూత్ పోలీస్’. హారర్ జోనర్లోరాబోతున్న ఈ చిత్రాన్ని టిప్స్ ఇండస్ట్రీస్ నిర్మిస్తుండగా.. పవన్ క్రిపలాని తెరకెక్కిస్తున్నారు. అనౌన్స్ మెంట్ నుంచే ఆసక్తి రేపుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ...

Read More »

బోయ్ ఫ్రెండ్ ని హీరోగా పరిచయం చేస్తున్న గడుసరి పాయల్

బోయ్ ఫ్రెండ్ ని హీరోగా పరిచయం చేస్తున్న గడుసరి పాయల్

సినీపరిశ్రమలో నటవారసుల్ని పరిచయం చేయడం చాలా సహజంగా చూసేదే. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు కథానాయకులు తమ వారసుల్ని హీరోలుగా పరిచయం చేశారు. దర్శకులు నిర్మాతల పుత్ర రత్నాలు కూడా తమ వారసుల్ని హీరోల్ని చేస్తున్నారు. అయితే హీరోలు దర్శకనిర్మాతలకు ధీటుగా కథానాయికలు వారి వారసుల్ని బరిలో దించేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. నటవారసులు ...

Read More »

‘మా’ ఎలక్షన్స్: ప్రకాష్ రాజ్ Vs నరేష్ ట్వీట్ వార్..!

‘మా’ ఎలక్షన్స్: ప్రకాష్ రాజ్ Vs నరేష్ ట్వీట్ వార్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరుపుతామని ‘మా’ జనరల్ బాడీ ప్రకటించగా.. మూడు నెలల ముందుగానే ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధ్యక్ష బరిలో ఉన్నామంటూ ఇప్పటికే ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు – జీవితా రాజశేఖర్ ...

Read More »

రెబల్ కటౌట్ కి కంటెంట్ కి తగ్గకుండా ధీటుగా

రెబల్ కటౌట్ కి కంటెంట్ కి తగ్గకుండా ధీటుగా

ఆ ఇద్దరు కలిస్తే అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే అభిమానుల అంచనాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ప్రశాంత్ నీల్ తొలి సినిమా కేజీఎఫ్ తోనే ఇండియాలోనే టాప్ రేంజ్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించారు. ఇదంతా కేవలం ప్రశాంత్ నీల్ క్రియేటివిటీ… హీరోయిజాన్ని ఎలివేట్ చేసే తీరు… పాత్రకు తగ్గట్టు కథానాన్ని మలుచుకునే వైనం ...

Read More »

కార్ డోర్ తెరిచిన పెద్దాయనకు థాంక్స్ అయినా చెప్పదా?

కార్ డోర్ తెరిచిన పెద్దాయనకు థాంక్స్ అయినా చెప్పదా?

`భరత్ అనే నేను` లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన కియారా ఆ తర్వాత వినయ విధేయ రామా లాంటి డిజాస్టర్ ఎదురవ్వడంతో తీవ్రంగా నిరాశపడింది. టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశించింది గానీ.. ఆరంభమే పెద్ద దెబ్బ తగిలింది. దాంతో ఆశలు ఫలించలేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి ...

Read More »

మణిరత్నం ‘నవరస’ సిరీస్ నుంచి 9 ఫస్ట్ లుక్స్..!

మణిరత్నం ‘నవరస’ సిరీస్ నుంచి 9 ఫస్ట్ లుక్స్..!

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నవరసాలను కథాంశంగా తీసుకొని తొమ్మిది విభాగాలతో ”నవరస” అనే వెబ్ సిరీస్ రూపొంచే పనిని చేపట్టిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఇందులో హాస్యం – శృంగారం – భయానకం – కరుణ – రౌద్రం – కోపం – ధైర్యం – ...

Read More »

రష్మిక బిగ్ స్కెచ్.. ప్లానేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

రష్మిక బిగ్ స్కెచ్.. ప్లానేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఒక్క ఛాన్స్ చాలా దూరం తీసుకెళుతుంది. ఒకసారి సక్సెస్ దరికి చేరితే ఇక దానిని సద్వినియోగం చేసుకునే తెలివితేటలు నేటితరానికి పుష్కలంగా ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రాక్టికల్ గా నిరూపించింది రష్మిక మందన. సక్సెస్ అయ్యేది చాలా తక్కువమంది అయినా .. టైమ్…లక్..హార్డ్ వర్క్.. ట్యాలెంట్ అన్ని కలిసివచ్చి రష్మిక పెద్ద స్థాయికి ఎదిగేసింది. హీరోయిన్ల ...

Read More »

దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీ కోసం అడవుల్లో మ్యూజిక్ సిట్టింగ్స్..!

దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీ కోసం అడవుల్లో మ్యూజిక్ సిట్టింగ్స్..!

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి ఎంతో మంది యంగ్ టాలెంట్ ని పరిచయం చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతుల మీదుగా అభిరామ్ ని లాంచ్ చేస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ ...

Read More »

‘బిగ్ బాస్ 5’ హోస్ట్ గా ముగ్గురి పేర్లు వస్తున్నాయా..?

‘బిగ్ బాస్ 5’ హోస్ట్ గా ముగ్గురి పేర్లు వస్తున్నాయా..?

గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షో గురించే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ‘బిగ్ బాస్’ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలు సిసలైన మజాని పరిచయం చేయడమే కాకుండా.. ఎంతో మందిని బిగ్ సెలబ్రిటీస్ గా మార్చేసింది. తెలుగు టెలివిజన్ స్క్రీన్ మీద టీఆర్పీ రేటింగ్స్ ...

Read More »

తిప్పతీగ అనుమానాలపై ఆయుష్ క్లారిటీ…!

తిప్పతీగ అనుమానాలపై ఆయుష్ క్లారిటీ…!

ఈ కరోనా వచ్చాక ఆనందయ్య మందుతో విపరీతంగా ఫేమస్ అయింది తిప్పతీగ. ఈ తీగ ఎక్కువగా పల్లెల్లో కనిపిస్తుంది. అంతే కాదు అప్పుడప్పుడు పట్టణ శివార్లతో పాటు రోడ్ల పక్కన కూడా ఈ తీగను మనం చూడొచ్చు. అయితే ఈ తిప్పతీగకు మరోపేర్లు అమృత గుడూచి అని కూడా ఉన్నాయి. చాలా మందికి తెలియక ఈ ...

Read More »

మైక్రోసాఫ్ట్ తాజా అలెర్ట్.. ఈ వార్తను చదవటం అస్సలు మిస్ చేయొద్దు

మైక్రోసాఫ్ట్ తాజా అలెర్ట్.. ఈ వార్తను చదవటం అస్సలు మిస్ చేయొద్దు

మిగిలిన రోజులకు మించి నడుస్తున్న కరోనా రోజుల్లో ఇప్పుడు అంతా సిస్టం.. ల్యాప్ టాప్ ను వినియోగిస్తున్నారు. ఆ మాటకు వస్తే.. ఆన్ లైన్ అన్నది అత్యవసర వస్తు సేవగా మారింది. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కరోనా మహమ్మారి మొదలై.. దాదాపు ఏడాదిన్నర కావటం.. ...

Read More »

కేరళలో కలకలం.. జికా వైరస్ కేసు నమోదు !

కేరళలో కలకలం.. జికా వైరస్ కేసు నమోదు !

కేరళలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రోజువారీ కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. కాగా కేరళలో తాజాగా జికా వైరస్ కేసు నమోదుకావడం కలకలం రేగుతోంది. జికా వైరస్ కేసులు నమోదయినట్టు కేరళ అధికారికంగా ప్రకటించింది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్ కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ...

Read More »

పవన్ కల్యాణ్… నిజాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నారా ?

పవన్ కల్యాణ్… నిజాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నారా ?

ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్ననాంటూ ప్రకటించి.. యమ దూకుడుతో ఏడేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పేందుకు అప్పుడు సిద్ధమైన సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమవుతారా? అంటే పవన్ కళ్యాణే పరోక్షంగా అవునని చెప్పేశారు. ఈ విషయాన్ని రాజకీయ వర్గాలు ఎపుడో తేల్చేశాయి. తాజాగా హైదరాబాద్లో ...

Read More »

12 ఏళ్లు పై బడిన చిన్నారులకి కరోనా వ్యాక్సినేషన్ !

12 ఏళ్లు పై బడిన చిన్నారులకి కరోనా వ్యాక్సినేషన్ !

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ నుండి కోలుకునేలోపే సెకండ్ వేవ్ వచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది. సెకండ్ వేవ్ లో రోజుకి నాలుగు లక్షలకి పైగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే వేల కొద్ది మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ తగ్గిందిలే ...

Read More »

కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం … క్లారిటీ ఇచ్చిన కోదండరామ్

కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం … క్లారిటీ ఇచ్చిన కోదండరామ్

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి తొలుత పార్టీ బలోపేతం పై ఎక్కువ ఫోకస్ చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ముందుకువెళ్తేనే కాంగ్రెస్ బలపడుతుందని భావించారు. ఆ దిశగా రేవంత్ ...

Read More »

నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటి?: రేవంత్ నిప్పులు

నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటి?: రేవంత్ నిప్పులు

పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టి రేవంత్ రెడ్డి రెచ్చిపోయాడు.దానికి నిన్న మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ విమర్శలకు మళ్లీ రేవంత్ రెడ్డి ఎన్ కౌంటర్ చేసేశాడు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘టీడీపీ’ అంటూ నేతలను టార్గెట్ చేసే రాజకీయం మాత్రం యమ రంజుగా సాగుతోంది. తెలంగాణలో కనుమరుగైన టీడీపీని ఇక్కడి జనం ...

Read More »

30ఏళ్ల అనుబంధం తెంచుకున్న ఎల్.రమణ

30ఏళ్ల అనుబంధం తెంచుకున్న ఎల్.రమణ

ఒకటి కాదు.. రెండు.. కాదు.. ఏకంగా 30 ఏళ్ల అనుబంధం.. పార్టీ పుట్టినప్పటి నుంచి.. చేరినప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మారలేదు. పచ్చ కండువా తీయలేదు. కానీ దురదృష్టం ఆయన ఉందామన్నా.. తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక పార్టీని వీడాల్సి వచ్చింది. తెలంగాణ తెలుగుదేశం ...

Read More »
Scroll To Top