Home / Telugu Versionpage 37

Telugu Version

Cinema News

Read More
1 35 36 37 38 39 249

Telugu News

Read More
1 35 36 37

Related Images:

శ్రీమంతుడు నటికి చంపుతామంటూ బెదిరింపులు

శ్రీమంతుడు నటికి చంపుతామంటూ బెదిరింపులు

తమిళం.. తెలుగు.. కన్నడం మరియు మలయాళంలో కూడా చిన్నా చితకా సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకు వస్తున్న తమిళ ముద్దుగుమ్మ సనమ్ శెట్టి పోలీసులను ఆశ్రయించింది. గత కొన్ని నెలలుగా ఒక వ్యక్తి తనను బెదిరిస్తున్నాడు అంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మొదట సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న సమయంలో లైట్ ...

Read More »

ఆయనను కొంగున కట్టేసుకుని అబ్రకదబ్ర నేర్పిస్తున్న శ్రీయ

ఆయనను కొంగున కట్టేసుకుని అబ్రకదబ్ర నేర్పిస్తున్న శ్రీయ

ఆయన్ని కొంగున కట్టేసుకోవడం అంటే ఎలానో శ్రీయనే అడగాలి. ఆలుమగల దాంపత్యంలో సరసం అంటే ఏమిటో కూడా శ్రీయనే అడిగి నేర్చుకోవాలి. చాలా జంటలు కీచులాటలతో కొట్లాడే నైజం మానుకుని శ్రీయను ఫ్యామిలీ డాక్టర్ గా ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. ఇంత కన్ఫామ్ గా ఖరాకండిగా ఎందుకు చెప్పాల్సి వస్తోందో ఇదిగో ఈ వీడియో ...

Read More »

ఇంట్లో ఎదిరించి డోనాని పెళ్లాడిన సౌరవ్ నగ్మతో ప్రేమలో ఎందుకు పడ్డాడు?

ఇంట్లో ఎదిరించి డోనాని పెళ్లాడిన సౌరవ్ నగ్మతో ప్రేమలో ఎందుకు పడ్డాడు?

మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్ సాగించిన అందాల కథానాయిక నగ్మ గురించి అప్పట్లో సంచలన కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇది దాచేందుకు ప్రయత్నించినా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఈ జంట తమ సంబంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడకపోయినా.. వారి మధ్య సంబంధంపై గుసగుసలు హాట్ టాపిక్ అయ్యేవి. గంగూలీ ...

Read More »

మరోసారి ఇంకో హీరోతో ఎన్టీఆర్ స్ర్కీన్ షేర్?

మరోసారి ఇంకో హీరోతో ఎన్టీఆర్ స్ర్కీన్ షేర్?

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ మరో యంగ్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ తోనే కాకుండా అంతకు ముందు ...

Read More »

మిల్కీలోని కవయిత్రి అలా బయటికొస్తోంది!

మిల్కీలోని కవయిత్రి అలా బయటికొస్తోంది!

కథానాయికల్లో ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్ ట్రా కరిక్యులర్ ట్యాలెంట్ ఉంటుంది. శ్రుతిహాసన్ .. మమతా మోహన్ దాస్.. నివేధ థామస్ లాంటి భామలు గాయనీమణులుగా రాణించారు. ఇప్పుడు తమన్నా ఏకంగా కవయిత్రిగా సత్తా చాటుతోంది. అది కూడా తన టీవీ షో హోస్టింగ్ లో ఈ ట్యాలెంట్ ని బయటపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల తమన్నా ...

Read More »

మాతృత్వంపై బెబో పుస్తకం రియల్లీ సర్ ప్రైజ్

మాతృత్వంపై బెబో పుస్తకం రియల్లీ సర్ ప్రైజ్

పటౌడీ సంస్థాన కోడలు .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తాజాగా తన బేబి బంప్ కి సంబంధించిన ఓ హిడెన్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయగా అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇద్దరు పిల్లల మమ్మీగా బెబో మాతృత్వాన్ని ఆస్వాధిస్తూ ఇటీవలే ఓ పుస్తకాన్ని రాసారు. మిసెస్ కపూర్ ఖాన్ తన సొంత ...

Read More »

ఆ సీన్స్ లో అబ్బాయిలనే కలవరపరిచిన తాప్సీ?

ఆ సీన్స్ లో అబ్బాయిలనే కలవరపరిచిన తాప్సీ?

ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటే కథానాయికలు కాస్త తడబడతారు. కానీ అందాల తాప్సీ పన్ను ఏమాత్రం సంకోచించకుండా తనతో నటించిన హీరోలనే భయపెట్టేస్తూ తాను ఎంతో స్వేచ్ఛగా ఎలాంటి బెరుకు లేకుండా నటించేశారట. తన స్పీడ్ చూసి అబ్బాయిలే భయపడిపోయారని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇంతకీ ఇది ఏ సినిమాలో అంటే.. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ...

Read More »

రవిబాబు అడల్ట్ ‘క్రష్’ ఎలా ఉందంటే..!

రవిబాబు అడల్ట్ ‘క్రష్’ ఎలా ఉందంటే..!

‘అల్లరి’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నటుడు రవిబాబు.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవిబాబు.. తన1కెరీర్ ఆరంభంలో హిట్ ఇచ్చిన జోనర్ తీసుకొని ”క్రష్” అనే సినిమాని రూపొందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవిబాబే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ...

Read More »

2022లో పవన్ నుంచి నాలుగు సినిమాలు..!

2022లో పవన్ నుంచి నాలుగు సినిమాలు..!

‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. చాలా గ్యాప్ తీసుకుని ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కంబ్యాక్ ఇస్తూనే అర డజను సినిమాలకు కమిట్ అయ్యారు. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్న జనసేన అధినేత పవన్.. వరుస పెట్టి కొత్త సినిమాలను ...

Read More »

రంగస్థలం సమస్యలను సీఎం భరత్ కు వినిపిస్తున్న చిట్టిబాబు..!

రంగస్థలం సమస్యలను సీఎం భరత్ కు వినిపిస్తున్న చిట్టిబాబు..!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. వయసులో తేడా ఉన్నప్పటికీ వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. సినిమాల విషయంలో పోటీ పడినా నిజ జీవితంలో మాత్రం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లోనే కాకుండా ...

Read More »

ఎవరు మీలో కోటీశ్వరులు – కొరటాల మూవీ… ఓ చిన్న క్లారిటీ

ఎవరు మీలో కోటీశ్వరులు – కొరటాల మూవీ… ఓ చిన్న క్లారిటీ

ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. జక్కన్న కోసం దాదాపుగా మూడు సంవత్సరాల సమయంను కేటాయించిన ఎన్టీఆర్ తదుపరి సినిమా ను ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. గత ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది ...

Read More »

మహేష్ వాయిస్ ఓవర్ తో ‘అంచనాలను తలక్రిందులు చెయ్’..!

మహేష్ వాయిస్ ఓవర్ తో ‘అంచనాలను తలక్రిందులు చెయ్’..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న స్టార్ మహేష్. అందుకే ఆరడుగుల అందగాడు మహేష్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ముందుకొస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో ఎండార్స్మెంట్స్ ...

Read More »

హైదరాబాద్ లో వాలిపోయిన ‘పుష్ప’ విలన్..!

హైదరాబాద్ లో వాలిపోయిన ‘పుష్ప’ విలన్..!

డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ”పుష్ప”. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ రోల్ కోసం అనేక మందికి సంప్రదించిన అనంతరం నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ను ఫైనలైజ్ చేశారు. మలయాళంలో ...

Read More »

పెద్ద నిర్మాత చేతిలో పడ్డ పెదన్న తనయుడు

పెద్ద నిర్మాత చేతిలో పడ్డ పెదన్న తనయుడు

టాలీవుడ్ లో వారసులకు కొదవ లేదు. కాని ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో యంగ్ హీరో సింహా ఒకరు. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పెద్దన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచే కీరవాణి ...

Read More »

నష్టాలు చూపెట్టి..300 కోట్ల పన్ను ‘రాంకీ’ ఎగ్గొట్టిందా?

నష్టాలు చూపెట్టి..300 కోట్ల పన్ను ‘రాంకీ’ ఎగ్గొట్టిందా?

వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన ‘రాంకీ’ గ్రూప్ సంస్థలకు ఆదాయపు పన్నుశాఖ గట్టి షాకిచ్చింది. ఇటీవల హైదరాబాద్ లోని ‘రాంకీ’ కంపెనీలు యజమానుల ఇళ్లలో ఐటీశాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భారీగా నల్లధనం బయటపడినట్లు ఇవాళ ఐటీశాఖ ప్రకటించింది. స్టాక్ మార్కెట్ తోపాటు ఇతర లావాదేవీల ద్వారా ఈ ...

Read More »

సీఎం జగన్ ఆటవిడుపు.. బ్యాటింగ్ లో ప్రొఫెషనలిజం!

సీఎం జగన్ ఆటవిడుపు.. బ్యాటింగ్ లో ప్రొఫెషనలిజం!

సీఎం జగన్ క్రీజులో స్టాన్స్ తీసుకున్నారు.. బాల్ డెలివరీ కోసం వేచి చూస్తున్నారు.. పర్ఫెక్ట్ గ్రిప్ తో ఈజీ ఫుట్ వర్క్ తో బంతిని లాంగ్ ఆన్ మీదుగా తరలించారు. చూస్తున్నవారంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఈ సారి మరో బంతి.. డెలివరీ అయ్యింది. ఫుట్ వర్క్ బ్యాక్ తీసుకొని లెగ్ సైడ్ సింపుల్ గా ...

Read More »

వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ తో జగన్ ప్రభుత్వ డీల్?

వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ తో జగన్ ప్రభుత్వ డీల్?

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కాన్సెప్టులో భాగంగా బీచ్ సొగసుల విశాఖ నగరాన్ని జగన్ ప్రభుత్వం పాలనారాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విస్తరణ కోసం భూములను సేకరిస్తోంది. మెజారిటీ భాగం భీమిలి నుంచి రుషికొండ మధ్యలో కీలకమైన కార్యాలయాలను విస్తరించే ప్లాన్ లో జగన్ ప్రభుత్వం ...

Read More »

అలా కానీ చేస్తే ఫస్ట్ డోస్ తీసుకున్నా ఫలితం ఉండదు.. !

అలా కానీ చేస్తే ఫస్ట్ డోస్ తీసుకున్నా ఫలితం ఉండదు.. !

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభణను కొనసాగిస్తూనే ఉంది. కరోనా వ్యాప్తి కొంచెం తగ్గినట్టే కనిపించినా కూడా కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మొదటి వేవ్ సెకండ్ వేవ్ వచ్చిపోయింది. త్వరలో థర్డ్ వేవ్ వస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను అన్ని దేశాలు ...

Read More »

టెస్టోస్టిరాన్ తక్కువైతే కరోనా ముప్పు ఎక్కువైనట్టే !

టెస్టోస్టిరాన్ తక్కువైతే కరోనా ముప్పు ఎక్కువైనట్టే !

పురుష హార్మోన్ గా ప్రాచుర్యం పొందిన టెస్టోస్టిరాన్ స్థాయులకు కరోనాకు సంబంధం ఉందా అనే విషయం లో మిలన్ (ఇటలీ)లోని ‘శాన్ రఫెల్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు సంబంధం ఉందని సమాధానం చెప్తున్నారు. టెస్టోస్టిరాన్ స్థాయులు తక్కువా ఉన్న పురుషులకు వైరస్ సోకి లక్షణాలు గనక కనిపిస్తే వారు తీవ్రంగా జబ్బు పడే ప్రమాదం చనిపోయే ...

Read More »

తెలుగు అకాడమీ పేరు మార్చిన జగన్ సర్కార్ .. కొత్త పేరు ఏంటంటే ?

తెలుగు అకాడమీ పేరు మార్చిన జగన్ సర్కార్ .. కొత్త పేరు ఏంటంటే ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరుని మార్చేస్తూ కీలక నిర్ణయం వెల్లడించింది. తెలుగు అకాడమీ పేరు ను చేసింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ను అకాడమీలో పాలకవర్గ సభ్యుడిగా ...

Read More »
Scroll To Top