Templates by BIGtheme NET
Home >> Telugu News (page 26)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

ఎయిర్ పోర్ట్ లో ఇక ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అని వినలేం’?

ఎయిర్ పోర్ట్స్ లో సాధరణంగా ప్యాసింజర్ల కు స్వాగతం పలుకుతూ .. ఎయిర్ లైన్స్ టీమ్ హల్లో..’లేడీస్ అండ్ జెంటిల్మెన్’ అంటూ పిలుస్తుంటారు. కానీ ఇకనుంచి ఆ మాటలని మార్చేయాలని జపాన్ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్ లోని విమానాశ్రయాల్లో ఇకపై ...

Read More »

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. మారే 10 అంశాలివే..

కొత్త నెల వచ్చేసింది. అక్టోబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. కొత్త నెలతో పాటుగా కొత్త రూల్స్ కూడా అమలులోకి వచ్చాయి. దీంతో చాలా మందిపై నేరుగానే ప్రభావం పడుతుంది. అందువల్ల అక్టోబర్ 1 నుంచి మారే అంశాలు ఏంటివో ముందుగానే తెలుసుకోవడం ...

Read More »

లాక్డౌన్ పేరుతో చైనా నాటకాలు.. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డ్రాగన్

లాక్డౌన్ పేరుతో చైనా డ్రామాలు ఆడిందా! ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి తాను మాత్రం సేఫ్ అయ్యిందా! ప్రపంచంపై ఆధిపత్యం కోసమే ఇలాంటి కుయుక్తులు పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని.. తాము కూడా ...

Read More »

పెప్సీ కోసం 17 సబ్ మెరీన్లు.. 3 యుద్ధనౌకలు ఇచ్చిన రష్యా

1970వ దశకంలో ఒక వైపు అమెరికా… మరోవైపు సోవియట్ యూనియన్ రెండూ ప్రపంచాన్ని రెండు గా చీల్చి ప్రచ్ఛన్న యుద్ధం చేశాయి. ఈ పరిణామాల్లో సోవియట్ కరెన్సీని అమెరికా నిషేధించింది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించలేదు. అయితే అమెరికా తయారు చేసిన పెప్సీ ...

Read More »

టార్గెట్ ఏపీ రాజధాని.. అందుకే పురంధేశ్వరికి పెద్ద పదవా?

వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి. నాడు చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అయితే ఏపీని కాంగ్రెస్ విభజించడంతో ఇక్కడ కాంగ్రెస్ పని ఖతమైంది. ...

Read More »

బీజేపీ సీనియర్ నేత కన్నుమూత

బీజేపీలో సీనియర్ నేతల మరణం కలవరపరుస్తోంది. గత సంవత్సరం వాజ్ పేయి.. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేతలు మాజీ కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీల మరణం మరిచిపోకముందే బీజేపీలో మరో విషాదం నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ...

Read More »

శ్రీకృష్ణ జన్మభూమిపై కోర్టులో పిటిషన్!

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆలయ సమీపంలోని ఉన్న షాహీ ఇద్గావ్ మసీదును తొలగించి మొత్తం 13.7 ఎకరాల భూమిని శ్రీకృష్ణ మందిరానికే అప్పగించాలని మథుర కోర్టును ఆశ్రయించారు. మథురకు చెందిన రంజనా అగ్నిహోత్రి మరో ఆరుగురితో ...

Read More »

టీ కోర్టు ఘాటు వ్యాఖ్య.. ఇదేం నిజాం రాజ్యం కాదంటూ..

ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ఔట్ సోర్సింగ్ సేవల మీద తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. నిరంతరంగా సాగే పనులకు సైతం ఔట్ సోర్సింగ్ సేవల్ని తీసుకోవటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టటమే కాదు.. ...

Read More »

ఐపీఎల్ కోసం వచ్చి గుండెపోటుతో క్రికెట్ దిగ్గజం మృతి

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ మేనియా కొనసాగుతోంది. మ్యాచ్ లు మొదలై టీంలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండడంతో క్రికెట్ జోష్ నెలకొంది. అయితే ఐపీఎల్ కామెంట్రీ కోసం ముంబై వచ్చిన ప్రఖ్యాత కామెంటేటర్ గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. ఆస్ట్రేలియా మాజీ ...

Read More »

భారత్ పై మరో మహమ్మారి దాడి…బీ అలర్ట్

కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ తో పాటు చాలా ప్రపంచ దేశాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. మొదట జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని ప్రచారం జరగడంతో కరోనా చాలా దేశాలను కకావికలం చేసింది. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులకు ...

Read More »

ప్రపంచాన్నే వణికించిన అసాంజెకు పిచ్చిపట్టిందా!

వికీలీక్స్తో యావత్ ప్రపంచదేశాలనే గడగడలాడించిన అసాంజే ఇప్పడు దయనీయ స్థితిలో ఉన్నాడు. అతడి మానసిక పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రం బాగాలేదా? ఏ క్షణమైనా ఆత్మహత్య చేసుకొనే అవకాశం ఉందా? జైలులో తీవ్రమైన డిప్రెషన్తో ఇబ్బంది పడుతున్నాడా? అంటే అవుననే సమాధానమే ...

Read More »

సామాన్యుడికి మరో షాక్..కొండెక్కిన ‘కోడిగుడ్డు’ ధర !

కరోనా సమయంలో పడిపోయిన నాన్ వెజ్ ధరలకి మళ్లీ గత కొన్ని రోజులుగా రెక్కలొచ్చాయి. కరోనా విజృంభణ మొదలైన సమయంలో చికెన్ గుడ్డు తింటే కరోనా సోకుతుంది అని వార్తలు వైరల్ అవ్వడంతో చికెన్ గుడ్ల వైపు తొంగిచూసే నాధుడే లేడు. ...

Read More »

రూ.4వేల కోట్ల కోసం జగన్ ఆశపడ్డారు.. తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్స్

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల వ్యవహారంపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కేంద్రం రైతులను నిండా ముంచాలని చూస్తోందని.. అందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు. మీటర్లు వద్దు, బిల్లులు వద్దంటూ తేల్చిచెప్పారని.. రైతు సంక్షేమమే ముఖ్యమని భావించామన్నారు. ఆఫ్రికా ...

Read More »

లాక్ డౌన్ లో రివెంజ్ పోర్న్ ఎక్కువైందట!

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి సృష్టించిన విలయానికి పలువురు ఉద్యోగాలు కోల్పోగా చాలామంది ఉపాధికి దూరమయ్యారు. వేలసంఖ్యలో కంపెనీలు మూతపడే పరిస్థితి నెలకొన్నది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరుద్యోగులయ్యారు. అయితే కరోనాతో అన్నిదేశాలు కొంతకాలంపాటు లాక్డౌన్ ...

Read More »

మహమ్మారి మళ్లీ రిటర్న్.. ఆంక్షలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల ఫైన్!

ఇంకో ఒకటో దశ కరోనా మహమ్మారి తగ్గక ముందే ఇంగ్లాండ్ లో అప్పుడే రెండో దశ కరోనా వ్యాప్తి మొదలైంది. దీంతో ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండో దశ వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అన్ని ...

Read More »

కలకలం.. ట్రంప్ కు విష పదార్థం

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన అమెరికా అధ్యక్షుడికే కొంతమంది విషం పంపిన సంఘటన సంచలనమైంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు విషంతో కూడిన పార్శిల్ రావడం కలకలం రేపింది. ‘రిసిన్’ అనే విషపదార్థాన్ని వైట్ హౌస్ అడ్రస్ తో పంపించారని.. దీన్ని ...

Read More »

తిరుమల డిక్లరేషన్ వివాదం పై వైవీ సుబ్బారెడ్డి స్పందన

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందిన వారైనా దేవుడికి నమ్మకంతో వస్తే చాలని.. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై పలు హిందూ ...

Read More »

కళ తప్పిన ఐపీఎల్… రీజనేంటో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మనమంతా పొట్టిగా ఐపీఎల్ అని పిలుచుకునే పొట్టి ఫార్మాట్ క్రికెట్ టోర్నీ శనివారం నుంచే ప్రారంభమైపోయింది. ఐపీఎల్ అంటే… కిర్రెక్కించే చీర్ గాళ్స్ తో పాటు మతి పోగొట్టే ఫిమేల్ కామెంటేటర్లు సర్వ సాధారణమే కదా. అయితే ...

Read More »

సోముకు అప్పుడే సెగ మొదలయ్యిందబ్బా

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏపీ శాఖకు కొత్త అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అప్పుడే సెగ మొదలైందట. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన వీర్రాజు… ...

Read More »

వీనస్..రష్యా సొంతం .. సంచలన వ్యాఖ్యలు చేసిన రష్యా!

భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహమైన శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు తాజాగా పరిశోధనల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. శుక్ర గ్రహం మీద ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్ఫైన్ అణువులు ఉన్నట్లు బ్రిటన్ లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు ...

Read More »