Templates by BIGtheme NET
Home >> Tag Archives: ఆదిపురుష్

Tag Archives: ఆదిపురుష్

ప్రభాస్ ‘ఆదిపురుష్’ పై వివాదం రేగే అవకాశం ఉందా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా ”ఆదిపురుష్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో 3డీ లో ఈ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ ...

Read More »

‘ఆదిపురుష్’ రావణుడు ప్రత్యేకమట!

ప్రభాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ఆదిపురుష్’ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో భారీ ఎత్తున ఆసక్తి నెలకొంది. రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన ...

Read More »

ఆదిపురుష్ ఓ హాలీవుడ్ మూవీ

ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ అనడంలో సందేహం లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు ఆకాశమే హద్దుగా పెరిగి పోతున్నాయి. ప్రభాస్ ...

Read More »

ఆదిపురుష్ అయ్యే వరకు నాగ్ మూవీ ఆగదు

ప్రభాస్ రాధేశ్యామ్ పూర్తి అవ్వడమే ఆలస్యం ఆదిపురుష్ మూవీలో నటించబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ వార్తలు వస్తున్నాయి. ఆదిపురుష్ కంటే ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ మూవీ పరిస్థితి ఏంటీ అంటూ ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆదిపురుష్ కంటే ముందు ప్రకటించి.. హీరోయిన్ ...

Read More »

‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ అయిదు వారాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను పట్టాలెక్కంచి.. 2022 ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ...

Read More »

ఆదిపురుష్ 3డిలో ప్రభాస్ లుక్ షాకిస్తుందట

ఆదిపురుష్ 3డి .. ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్న ట్రెండీ పాన్ ఇండియా మూవీ. బాహుబలి స్టార్ తో తానాజీ డైరెక్టర్ మూవీ కాబట్టి సంచలనాలు ఖాయమన్న అంచనాలేర్పడ్డాయి. శ్రీరాముడి పాత్ర చిత్రణతో రామాయణం ఆధారాంగా రూపొందనున్న పౌరాణిక ...

Read More »

ఆదిపురుష్ Vs రామసేతు.. మత వివాదాలు తప్పవా?

అప్పట్లో రామానంద్ సాగర్ `రామాయణం` తీస్తే గొప్పగా ఆదరించారు. రాముడే ఇంటికొచ్చాడంటూ పొగిడేశారు. కానీ ఇప్పుడు రాముడిపైనే సినిమా తీయాలనుకుంటే మనోభావాలు దెబ్బ తింటున్నాయని హిందూయిజం అతి ఎక్కువైందని కత్తులు దూస్తున్నారు. ఇదోరకం ఆధునిక పైత్యమని హిందూయిజాన్ని నాశనం చేయడమని హిందూవాదులు ...

Read More »

‘ఆదిపురుష్’లో మహేష్ హీరోయిన్

ప్రభాస్ మొదటి బాలీవుడ్ డైరెక్టర్ మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రామాయణ ఇతివృత్తంతో రూపొందబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనుండగా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు. ఇక సీత పాత్రలో ...

Read More »

‘ఆదిపురుష్’ కు బాహుబలి కంపోజర్

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ 3డి మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో టెక్నీషియన్స్ ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ సభ్యుల మద్య చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ...

Read More »

‘ఆదిపురుష్’ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ‘డార్లింగ్’ ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ ...

Read More »

హాలీవుడ్ సినిమాలని ఫాలో అవనున్న ‘ఆదిపురుష్’…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ – సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ ...

Read More »

`ఆదిపురుష్ 3డి` ఆఫర్ పై కియరా ఏమంది?

ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్న `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం బాలీవుడ్ టౌన్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్నారని.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రకు ఎంపికయ్యారని ప్రకటనలు రాగానే ఉత్తరాది అభిమానులు ఒక్కసారిగా సోషల్ మీడియాల్లో ...

Read More »

‘ఆదిపురుష్’ లో సీతగా లస్ట్ బ్యూటీని యాక్సెప్ట్ చేస్తారా…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – ...

Read More »

ఆదిపురుష్ ‘లంకేష్’ అఫిషియల్ అనౌన్స్ మెంట్

ప్రభాస్ చేయబోతున్న భారీ బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ కోసం మొత్తం ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం అయిన ఈ సమయంలో రాముడిపై సినిమా అవ్వడంతో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన దృష్టి సినిమాపై ...

Read More »

ప్రభాస్ తో మరోటి ఆశిస్తుందా?

ప్రభాస్ గురించి ఆయనతో నటించిన వారు చాలా బాగా చెబుతూ ఉంటారు. ఆయన మంచి తనం మరియు ఆయన మృదు స్వభావం ఇలా అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా సింపుల్ అండ్ స్వీట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ...

Read More »

ఆదిపురుష్ 3డిలో సీతగా కియరా అద్వాణీ

డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా `తానాజీ` ఫేం ఓం రౌత్ `ఆదిపురుష్ 3డి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం దాదాపు 500 కోట్ల మేర బడ్జెట్ ని టీసిరీస్ ఖర్చు చేయనుంది. పురాణేతిహాసం రామాయణ కథ ఆధారంగా ఈ ...

Read More »

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో మరో గుట్టు దాగుందట…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ”ఆదిపురుష్” అనే స్ట్రెయిట్ హిందీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ మోషన్ ...

Read More »

‘ఆదిపురుష్’ పై ఆ రూమర్ ఎందుకొచ్చిందంటే…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియన్ ప్రాజెక్ర్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ...

Read More »

‘ఆదిపురుష్’ రాముడే కాని రాముడు కాదు!

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఒకటే చర్చ. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అని రావణుడి పాత్రకు సైఫ్ ...

Read More »

ప్రభాస్ మూవీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ సినిమాటోగ్రాఫర్..!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తను హీరోగా వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. సాహో సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ప్రభాస్ సినిమాల పై అంచనాలు ఓ రేంజిలో ...

Read More »