Home / Telugu Versionpage 214

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

13 కిలోల బరువు తగ్గిన 23ఏళ్ల అవిక ఎమోషనల్ నోట్

13 కిలోల బరువు తగ్గిన 23ఏళ్ల అవిక ఎమోషనల్ నోట్

బరువు పెరగడానికి రకరకాల కారణాలు. థైరాయిడ్ గ్రంథితో ముడిపడిన వ్యవహారమిది. కథానాయికలకు అయితే సరిగా అవకాశాల్లేక న్యూనతలోకి వెళ్లినా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అలాంటిదేమీ కాదని అంటోంది అవికా గోర్. తన అధిక బరువు సమస్య సహజసిద్ధమైనదేనట. తాజాగా అవికా గోర్ ఇన్ స్టాలో ఈ వ్యవహారంపై సుదీర్ఘంగానే నోట్ రాసింది. ఈ ...

Read More »

నాని తనలో తానే ఘర్షణ పడుతున్నాడా?

నాని తనలో తానే ఘర్షణ పడుతున్నాడా?

ఒక సినిమా స్క్రిప్టు కోసం ఏడాది పాటు దర్శకుడితో కలిసి పని చేశాకా.. ఆ సినిమా నుంచి బ్యానర్ తప్పుకోవడం అంటే ఆషామాషీనా? ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ లేకుండా ఉంటుందా? కంటెంట్ పై నమ్మకం లేకపోవడమో లేక బడ్జెట్ స్కేల్ పరంగా విభేధమో ఇంకేదో ఉండే ఉంటుంది. నాని తాజా ప్రాజెక్టు గురించి అలాంటి చర్చే ...

Read More »

మెహెందీలో అదే నవ్వుతో బౌన్సర్ విసిరిన కాజల్

మెహెందీలో అదే నవ్వుతో బౌన్సర్ విసిరిన కాజల్

అందాల చందమామ కాజల్ పెళ్లి బాజా కి ఇంకో 24 గంటల సమయమే మిగిలి ఉంది. ఈ గురువారం (అక్టోబర్ 30 న) ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడేస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే పెళ్లి సంబరాలు ఫుల్ స్వింగులో సాగుతున్నాయి. తాజాగా కాజల్ సోదరి నిషా అగర్వాల్ వివాహానికి పూర్వపు వేడుకలు.. అలాగే హల్ది మెహెంది ...

Read More »

బిబి4 : సమంతకు మామతో సమానంగా ఇచ్చారు

బిబి4 : సమంతకు మామతో సమానంగా ఇచ్చారు

బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జున కొన్ని వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ను చేసేందుకు గాను మనాలీ వెళ్లిన విషయం తెల్సిందే. ఆ కారణంగా గత ఆదివారం నాగ్ స్థానంలో హోస్ట్ గా సమంత వచ్చింది. ఆమె దసరా మారథాన్ ఎపిసోడ్ ను నిర్వహించి పాస్ మార్కులు పొందింది. కాస్త ...

Read More »

‘కోబ్రా’లో టీంఇండియా క్రికెటర్ ఇలా

‘కోబ్రా’లో టీంఇండియా క్రికెటర్ ఇలా

తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం ‘కోబ్రా’లో నటిస్తున్న విషయం తెల్సిందే. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టీం ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పఠాన్ నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ...

Read More »

బిబి4 ఫైనల్ 5 పై నెటిజన్స్ అంచనా

బిబి4 ఫైనల్ 5 పై నెటిజన్స్ అంచనా

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 దసరా రోజు ఎపిసోడ్ తో 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే సీజన్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోయారు. మొత్తం 19 మందిలో ఏడుగురు ఎలిమినేట్ అవ్వగా గంగవ్వ అనారోగ్య కారణాల వల్ల బయటకు వచ్చేసింది. అంటే ప్రస్తుతం ...

Read More »

స్టార్ డైరెక్టర్ ఇప్పట్లో చిన్న హీరోలతో సినిమా చేయకపోవచ్చు..!

స్టార్ డైరెక్టర్ ఇప్పట్లో చిన్న హీరోలతో సినిమా చేయకపోవచ్చు..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే పది నెలలు గడుస్తున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయాడు. నిజానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ...

Read More »

స్టైలిష్ బన్నీ రెడీ టు ‘పుష్ప’స్టైలిష్ బన్నీ రెడీ టు ‘పుష్ప’

స్టైలిష్ బన్నీ రెడీ టు ‘పుష్ప’స్టైలిష్ బన్నీ రెడీ టు ‘పుష్ప’

అల్లు అర్జున్ గత ఆరు ఏడు నెలలుగా పుష్ప సినిమా కోసం గడ్డం మరియు జుట్టు పెంచాడు. షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్నా కూడా గడ్డం మరియు జుట్టు కొద్ది కొద్దిగా కట్ చేయించుకుంటూ వచ్చాడు తప్ప ఇప్పటికి అదే లుక్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. బన్నీ పుష్ప సినిమాలో లారీ డ్రైవర్ గా.. ...

Read More »

బీహార్ లో నన్ను రేప్ చేసి చంపేసేవారేమో! అమీషా పటేల్

బీహార్ లో నన్ను రేప్ చేసి చంపేసేవారేమో! అమీషా పటేల్

బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎల్జేపీ అభ్యర్థి కోసం అమీషా పటేల్ ప్రచారానికి వెళ్లింది. ఈ క్రమంలోనే బెదిరింపులకు బ్లాక్ మెయిల్ కు అమీషా గురైంది. తాను ప్రచారానికి వెళ్లిన అభ్యర్థి అమీషాను బెదిరించడం సంచలనమైంది. అమీషా చేసిన ...

Read More »

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు:కేటీఆర్

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు:కేటీఆర్

టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల పై కాంగ్రెస్ నేత ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ను ఇరుకున పెట్టే ఏ ఒక్క అవకాశాన్నీ రేవంత్ వదులుకోరు. కేసీఆర్ మీద పొడుపు కథలు సామెతలు చెబుతూ వ్యంగ్యంగా విమర్శలు గుప్పిస్తుంటారు రేవంత్. అయితే ...

Read More »

మొబైల్ వినియోగదారులకు శాంసంగ్ షాక్…

మొబైల్ వినియోగదారులకు శాంసంగ్ షాక్…

వ్యాపార రంగంలో కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ మొబైల్ తయారీ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న సంగతి తెలిసిందే. తమకు పోటీదారులైన కంపెనీలపై మార్కెట్లోని మిగతా కంపెనీలు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాయి. తమకు పోటీగా ఉన్న కంపెనీల ప్రొడక్ట్ తాలూకు వివరాలు వాటిలో ఏమన్నా లోపాలున్నాయా అన్న ఆరాలు తీస్తూ ట్రోలింగ్ ...

Read More »

సానియా మీర్జా ఫాంహౌస్ లో ఆవును చంపారు.. విచారణ జరపాలి: రాజాసింగ్

సానియా మీర్జా ఫాంహౌస్ లో ఆవును చంపారు.. విచారణ జరపాలి: రాజాసింగ్

టెన్నిస్ స్టార్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియా మీర్జాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండలో జరిగిన కాల్పుల ఘటనపై తాజాగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. దామగుండలో అడవి ఉందని.. అక్కడే సానియా మీర్జాకు ఫాంహౌస్ ఉందని.. మూడు నాలుగు రోజుల క్రితం సానియా మీర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ ...

Read More »

బుల్లితెర హాటీ వెండి తెర షో ను మించింది

బుల్లితెర హాటీ వెండి తెర షో ను మించింది

సినిమా స్టార్స్ తో పోల్చితే బుల్లి తెర స్టార్స్ క్రేజ్ విషయంలో అందాల ప్రదర్శణ విషయంలో కాస్త వెనుక ఉంటారు అనేది గతంలో మాట. కాని ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. హాట్ బ్యూటీలుగా బుల్లి తెర స్టార్స్ కూడా పేరు తెచ్చకుంటున్నారు. ఎంతో మంది బుల్లి తెర ముద్దుగుమ్మలు అందాల ప్రదర్శణ విషయంలో బాలీవుడ్ హాలీవుడ్ ...

Read More »

8 నెలల తర్వాత రెడీ అవుతున్న మెగాస్టార్

8 నెలల తర్వాత రెడీ అవుతున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి పునః ప్రారంభం కాబోతుంది. మార్చి నెలలో కరోనా కారణంగా నిలిచి పోయిన షూటింగ్ ను దాదాపు 8 నెలల తర్వాత పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. చిరంజీవి వయసు రీత్యా ఈ సినిమా షూటింగ్ ను ఇన్నాళ్లు ఆపాల్సి వచ్చిందని ...

Read More »

మెగా హీరో మూవీలో నెగిటివ్ రోల్ లో శివగామి..?

మెగా హీరో మూవీలో నెగిటివ్ రోల్ లో శివగామి..?

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రపథంలో దూసుకుపోయిన సీరియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పటికీ అదరగొడుతోంది. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా శివగామిగా పిలవబడుతున్న రమ్యకృష్ణ.. ఇతర దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘హలో’ ‘సూపర్ డీలక్స్’ ‘క్వీన్’ వంటి సినిమాలు మరియు వెబ్ సిరీస్ ...

Read More »

‘ఆహా’ ఏమి ప్రమోషనో..

‘ఆహా’ ఏమి ప్రమోషనో..

తన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాలకు తోడు కొన్ని కొత్త సినిమాలేవో అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ఏడాది ఆరంభంలో ‘ఆహా’ ఓటీటీని మొదలుపెట్టారు టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్. కంటెంట్ పరిమితం పైగా అది కేవలం తెలుగుకే పరిమితం. నెట్ ఫ్లిక్స్ అమేజాన్ ప్రైమ్ హాట్ స్టార్ లాంటి సంస్థలు వందలు వేలల్లో సినిమాలు వెబ్ ...

Read More »

అవతార్ కోసం టైటానిక్ హీరోయిన్ అండర్ వాటర్ సాహసం

అవతార్ కోసం టైటానిక్ హీరోయిన్ అండర్ వాటర్ సాహసం

టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న కేట్ విన్ స్లెట్ ప్రస్తుతం అవతార్ సినిమా కోసం అత్యంత కఠినమైన సాహసంను చేసేందుకు సిద్దం అయ్యింది. అవతార్ సినిమా ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్నాడు. అవతార్ సినిమా మొదటి పార్ట్ ను మించిన విజువల్ వండర్ గా ఆయన తెరకెక్కించబోతున్న నాలుగు పార్ట్ ...

Read More »

పవన్ కు మరో గెస్ట్ హీరోయిన్ కావాలి

పవన్ కు మరో గెస్ట్ హీరోయిన్ కావాలి

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న బాలీవుడ్ హిట్ మూవ ‘పింక్’ రీమేక్ వకీల్ సాబ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. పింక్ లో హీరోకు జోడీ ఉండదు. కాని తెలుగులో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం శృతి హాసన్ ను గెస్ట్ హీరోయిన్ గా నటింపజేస్తున్నారు. పలువురు హీరోయిన్స్ ను సంప్రదించిన ...

Read More »

పిల్లల విషయంలో చై సామ్ ముచ్చట్లు

పిల్లల విషయంలో చై సామ్ ముచ్చట్లు

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ క్యూట్ కపుల్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు ఉండే పేర్లు నాగచైతన్య మరియు సమంత అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు అవుతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంతను ఎంతో ...

Read More »

‘బిగ్ బాస్’ బ్యూటీ పునర్నవి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా..?

‘బిగ్ బాస్’ బ్యూటీ పునర్నవి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా..?

టాలెంటెడ్ బ్యూటీ పునర్నవి భూపాలం ‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలలో కీలక పాత్రలలో నటించింది. ‘పిట్టగోడ’ సినిమాతో హీరోయిన్ గా మారిన పునర్నవి.. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ – 3 తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి బిగ్ ...

Read More »
Scroll To Top