Home / Telugu Versionpage 237

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

కమెడియన్ ఫృథ్వీ కారుకు ప్రమాదం

కమెడియన్ ఫృథ్వీ కారుకు ప్రమాదం

హాస్యనటుడు.. వైసీపీ నాయకుడు ఫృథ్వీ కారుకు ప్రమాదం జరిగింది. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి సమీపంలో బంజారా హిల్స్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. వేగంగా వస్తున్న టయోటా ఇన్నోవా కారు వెనుక నుండి ఫృథ్వీ ఫార్చ్యూనర్ కారును ఢీకొట్టింది. ఫృథ్వీకి ఎటువంటి గాయాలు కాలేదు. అతని కారు కొద్దిగా దెబ్బతింది. కాగా ఢీకొట్టిన ఇన్నోవా కారు మాత్రం ...

Read More »

25 ఏళ్ల ముందు ఒక సంచలనం

25 ఏళ్ల ముందు ఒక సంచలనం

1995 అక్టోబరు 20.. భారతీయ సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పడ్డ రోజు. షారుఖ్ ఖాన్ కాజోల్ జంటగా లెజెండరీ యశ్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ తీసిన ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ సినిమా విడుదలైన రోజు అది. ఆ సినిమా సంచలనాల గురించి మొత్తం చెప్పాలంటే ...

Read More »

ట్విట్టర్ నుంచి వైదొలిగిన బ్రహ్మాజీ

ట్విట్టర్ నుంచి వైదొలిగిన బ్రహ్మాజీ

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీ తన ట్విట్టర్ ఖాతా నుంచి వైదొలిగారు. అందులో నుంచి తన అకౌంట్ ను డిలీట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు హైదరాబాద్ నగరంలో వినాశనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రహ్మజీ ఇల్లు కూడా వరదల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో తన ఇల్లు మునిగిందని.. వీధి ...

Read More »

‘రాధే శ్యామ్’ కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్…!

‘రాధే శ్యామ్’ కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ లవ్ ...

Read More »

విజయ్ సేతుపతి కూతురిని రేప్ చేస్తా… వీడసలు మనిషేనా!

విజయ్ సేతుపతి కూతురిని రేప్ చేస్తా… వీడసలు మనిషేనా!

సోషల్మీడియా పుణ్యమా అని కొందరు దుర్మార్గులు బరితెగించి పోతున్నారు. సెలబ్రిటీల కూతుర్లను భార్యలను వివాదాల్లోకి లాగుతున్నారు. ఇంత నీచంగా కామెంట్లు పెడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎస్కే టీం సరిగ్గా ఆడటంతో లేదని ధోని కూతురుని రేప్ చేస్తానంటూ ఓ నీచుడు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. ...

Read More »

వరద బాధితులకు అక్కినేని నాగార్జున భారీ విరాళం

వరద బాధితులకు అక్కినేని నాగార్జున భారీ విరాళం

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మంగళవారం సైతం భారీ వర్షం కురువడంతో నష్టం మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తమిళనాడు సీఎం 10 కోట్లు ప్రకటించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాజాగా రూ.15 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ ...

Read More »

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కు కరోనా

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కు కరోనా

కరోనా కోరలు చాస్తోంది. దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి నుంచి రాష్ట్రాల మంత్రులు అధికారుల వరకు అందరికీ కరోనా సోకింది. తాజాగా ప్రముఖ హీరో కూడా కరోనా బారినపడ్డారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కరోనా బారినపడ్డారు. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ నటుడు ...

Read More »

విజయ్ సేతుపతి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా…!

విజయ్ సేతుపతి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా…!

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ”తుగ్లక్ దర్బార్”. ఢిల్లీ ప్రసాద్ దీనాదయలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో అదితి రావ్ హైదరిని హీరోయిన్ ...

Read More »

పీఎస్ పీకే 27: పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్

పీఎస్ పీకే 27: పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్

కరోనా వచ్చి అడ్డగించిందేకానీ లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ మామూలుగా లేదు. రాజకీయ పార్టీ కోసం ఆయన రెండేళ్లపాటు సినిమా చేయలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఆయన ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేశారు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న వకీల్ ...

Read More »

యమ క్రేజీ పూజా హెగ్డే !

యమ క్రేజీ పూజా హెగ్డే !

మొత్తానికి హీరోయిన్ పూజా హెగ్డే ట్రెండ్ ఇప్పుడు మామూలుగా లేదు. మాంచి స్టార్ డం క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలను కూడా ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా మరో సినిమాలో నటించేందుకు పూజాహెగ్డే అంగీకారం తెలిపింది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి – రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ...

Read More »

భువికి దిగివచ్చిన దేవకన్యలా కియారా..!

భువికి దిగివచ్చిన దేవకన్యలా కియారా..!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గ్లామర్ షోలో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హాట్ డ్రెస్సులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ తో దర్శనమిచ్చి అందరి కళ్ళు తనవైపు తిప్పేలా చూసుకునే కియారా.. తాజాగా ఎథిక్ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కరోనా కారణంగా గత ...

Read More »

హీరో నిఖిల్ మరో కొత్త సర్ ప్రైజ్ కథ

హీరో నిఖిల్ మరో కొత్త సర్ ప్రైజ్ కథ

యంగ్ హీరో నిఖిల్ సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. అందుకే అతడి సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతుంది. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ హిట్ లు పొందుతుంటాడు. తాజాగా నిఖిల్ మరో ప్రయోగానికి రెడీ అయ్యారు. నిఖిల్ కేరీర్ లోనే అత్యంత వినూత్న కథాంశంతో ‘18 పేజెస్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ ...

Read More »

రకుల్ పంచ్ వెనక అంతరార్థం అర్థమైందా?

రకుల్ పంచ్ వెనక అంతరార్థం అర్థమైందా?

అందాల రకుల్ ప్రీత్ సింగ్ పై రకరకాల ఆరోపణలు అభిమానుల్ని కలవరపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం (డ్రగ్స్) కేసులో కి మీడియా రకుల్ పేరును డ్రాగ్ చేసింది. ఇందులో నిజానిజాలపై దర్యాప్తునకు సంబంధించి గత నెలలో ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఎదుట హాజరైన రకుల్ ప్రీత్ .. ఆ ...

Read More »

‘రాధే శ్యామ్’ న్యూ పోస్టర్ కూడా కాపీయేనా…!

‘రాధే శ్యామ్’ న్యూ పోస్టర్ కూడా కాపీయేనా…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని వర్గాల్లో ...

Read More »

ఫేడవుట్ బ్యూటీ ఇంకా రేస్ లో ఉన్నట్టేనా?

ఫేడవుట్ బ్యూటీ ఇంకా రేస్ లో ఉన్నట్టేనా?

నా పేరు సూర్య.. అజ్ఞతవాసి లాంటి భారీ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించినా ఈ అమ్మడికి ఏమాత్రం కలిసి రాలేదు. చిన్న హీరోలతో సక్సెస్ అందుకుని పెద్ద హీరోలతో ఢీలా పడిపోయింది. ఆ తర్వాతా కంబ్యాక్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఎంత ట్రై చేసినా ఇన్నాళ్లు సరైన ఆఫర్ అయితే దక్కలేదు. కానీ ...

Read More »

‘పుష్ప’ లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్…?

‘పుష్ప’ లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్…?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులను కూడా తీసుకునే పనిలో ఉన్నారు ‘పుష్ప’ టీమ్. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకమైన రోల్ లో నటిస్తున్నాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే విజయ్ ...

Read More »

కేజీఎఫ్-2లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి అవేనట!

కేజీఎఫ్-2లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి అవేనట!

ఇటీవలి కాలంలో భారతీయ సినీ చరిత్రలో బాహుబలి సినిమా తర్వాత అంతటి స్థాయి విజయం అందుకు సినిమా కేజీఎఫ్. ఆ సినిమా ఈ భాష ఆ భాష అనే తేడా లేకుండా అన్నిచోట్ల సూపర్ హిట్ అయ్యింది. కన్నడనాట హీరోలందరూ.. ఎక్కువగా చేసేది రీమేక్ సినిమాలే. బడ్జెట్ కూడా చాలా తక్కువ. వసూళ్లు కూడా అంతే ...

Read More »

నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్…!

నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్…!

నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ళ క్రితం ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న ‘నర్తనశాల’కు తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ...

Read More »

Swathi Weekly 25th September 2020

Swathi Weekly 25th September 2020

Swathi Telugu Weekly Magazine Online Swathi Telugu Weekly Magazine– is the largest circulated Telugu weekly eMagazine from Andhra Pradesh, India. Swathi Pdf is called in Telugu as “Saparivaara Patrika”. Swathi Pdf is published by Swathi Publications in Vijayawada. Swathi Pdf ...

Read More »

Swathi Weekly 18th September 2020

Swathi Weekly 18th September 2020

Swathi Telugu Weekly Magazine Online Swathi Telugu Weekly Magazine– is the largest circulated Telugu weekly eMagazine from Andhra Pradesh, India. Swathi Pdf is called in Telugu as “Saparivaara Patrika”. Swathi Pdf is published by Swathi Publications in Vijayawada. Swathi Pdf ...

Read More »
Scroll To Top