Templates by BIGtheme NET
Home >> Telugu News (page 14)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

కిమ్ మరో దుశ్చర్య .. బహిరంగంగా అధికారిని కాల్చి హత్య – ఏంచేశాడంటే?

నార్త్ కొరియా.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనగానే నియంత పాలన కఠినాతికఠిన శిక్షలు టక్కున గుర్తుకొచ్చేస్తాయి. ప్రపంచం మొత్తం ఒకలా ఉంటే కిమ్ ఒక్కడే ఒకలా ఉంటాడు. ఆయనకి జాలి దయ అనే పదాలకు తావుండదు. ఎప్పుడూ ...

Read More »

ఫోటోలు చూసి మోడల్ అనుకునేరు.. బ్యాగులుకొట్టేసే బ్యాచ్

ఫోటో చూశారా? మోడల్ కు ఏ మాత్రం తగ్గట్లేదు కదా? సంపన్న మహిళగా కనిపించే ఈ అమ్మాయి గురించి అసలు వాస్తవం తెలిస్తే నోట మాట రాదంతే. ఎందుకంటే.. ఈ మహిళ బ్యాగులు కొట్టేసే బాపతు. పేరు మోసిన షాపింగ్ మాళ్లు.. ...

Read More »

దేశంలో టోల్ గేట్లు ఇక ఉండవు

రోడ్డుపై వెళితే చాలు ఇప్పుడు కొన్ని కిలోమీటర్లు వెళ్లాక టోల్ గేట్లు దర్శనమిస్తాయి. ఎక్కువ దూరం పోతే రెండు మూడు కనిపిస్తాయి. అక్కడ టోల్ కట్టి మనం రోడ్ల మీద ప్రయాణించాలి. ఇది అదనపు భారమే. కానీ తప్పదు. ఇక పండుగలు ...

Read More »

నిత్యానంద కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..మూడు రోజులు అన్ని ఉచితమే

నిత్యానంద .. ఈ పేరు తెలియనివారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే అయన చేసిన పనులు అలాంటివి. స్వామిజీ ముసుగులో చాటుమాటు యవ్వారాలు నడిపి ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాత్రికి రాత్రే దేశం విడిచి పారిపోయి ఏకంగా ఒక ...

Read More »

నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. మరో మలుపు

ఆంధ్రప్రదేశ్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య కొనసాగుతున్న గొడవ శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నాడు. అయితే ...

Read More »

జనవరి 1వ తేదీ నుంచి ఇండియాలో నూతన ఆర్థిక నిబంధనలు

చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2021 జనవరి 21 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతుంది. అలాగే ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, జీఎస్‌టీ, యుపీఐ లావాదేవీల చెల్లింపు, వాట్సాప్ వంటి ఇలా సామాన్యుల ...

Read More »

మోడీ సర్కార్ కు షాక్.. వ్యవసాయ చట్టాల అమలు ఆపాలన్న సుప్రీంకోర్టు

కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు దాఖలైన పిటీషన్లపై ఈరోజు విచారణ జరిగింది. ఈ చట్టాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులు వ్యతిరేకిస్తున్న నూతన వ్యవసాయ చట్టాల ...

Read More »

ప్రపంచంలోనే నిశ్శబ్ధ ప్రాంతం ఇదే..! మీ గుండె ఇతర భాగాల చప్పుడూ వినొచ్చు..!

నిశ్శబ్ధం అంటే మామూలు నిశ్శబ్ధం కాదిది.. కటిక నిశ్శబ్ధం. ఎప్పుడైనా మీరు ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో నిశ్శబ్ధాన్ని చూసి ఉంటారు. గడియారం చిన్నముల్లు చేసే టక్టక్ మని శబ్ధం వినిపించొచ్చు. కానీ మన గుండెచప్పుడు మాత్రం వినిపించదు. ప్రపంచంలో ఓ ...

Read More »

బీజేపీ చీఫ్ కు పాజిటివ్.. ప్రముఖుల గుండెల్లో రైళ్లు

అత్యంత కీలకమైన స్థానాల్లో ఉన్న వారంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. కానీ.. అలా ఉన్నట్లు కనిపించరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏపీ సీఎం కానీ.. ఆ మాటకు వస్తే వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరికి వారు.. వారి ...

Read More »

గూగులమ్మకు రూ.73 లక్షల కోట్ల ఫైన్.. ఎందుకంటే?

ప్రముఖ సెర్చ్ఇంజిన్ గూగుల్కు అమెరికా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెర్చ్ యాడ్స్ విషయం లో గూగుల్ యాంటీట్రస్ట్ చట్టాన్ని బ్రేక్ చేసిందని అమెరికా ఆరోపిస్తున్నది. అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసింది. ఈ దావాకు కాలిఫోర్నియా డెమొక్రాట్ రాష్ట్ర ...

Read More »

అమెరికాను వణికించేస్తున్న కరోనా సెకండ్ వేవ్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ అగ్రరాజ్యం అమెరికాను వణికించేస్తోంది. గురువారం ఒక్కరోజే అగ్రరాజ్యంలో 3054 మంది కరోనా మహమ్మారికి బలైపోయారు. అమెరికా చరిత్రలో ఒక్కరోజులో ఇంతమంది మరణించటం ఇదే మొదటాసారి కావటం సంచలనంగా మారింది. గతంలో కూడా కరోనా వల్ల చాలామంది ...

Read More »

ఓటరు కార్డ్స్ పై ఈసీ కీలక నిర్ణయం .. ఏంటంటే ?

భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అందరి ఓటరు గుర్తింపు కార్డులను డిజిటలైజ్ చేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఆధార్ కార్డుల తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల ఫోటో ఐడెంటిటీ కార్డ్ లను పూర్తి డిజిటల్ పద్ధతికి మార్చనుంది.ఆధార్ కార్డుల్ని ఇంటర్నెట్ ...

Read More »

థియేటర్లకు కదిలి రండి అంటూ కియరా ప్రచారం

కోవిడ్ మహమ్మారీ పంచ్ థియేటర్ బిజినెస్ పై ఒకే రేంజులోనే పడింది. ఇన్నాళ్లు థియేటర్ సిండికేట్ దురాక్రమణ! అంటూ విరుచుకుపడిన చోటా మోటా నిర్మాతలందరికీ ఇక ఆరోపణలకు తావు లేకుండా అయిపోయింది. దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించేసినా రాష్ట్ర ప్రభుత్వాల ...

Read More »

మరో రికార్డ్ సృష్టించిన ట్రంప్ .. 130 ఏళ్లలో మొదటిసారి అలా !

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో రికార్డ్ సృష్టించాడు. అదేమిటి అంటే .. 130 ఏళ్ల తర్వాత లేమ్ డక్ కాలంలో తొలి మరణశిక్ష ను అమలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఈ మద్యే జరిగిన అమెరికా ...

Read More »

వైభవంగా వెలిగిన నగరంలో ఇప్పుడు ఒక్కరు కూడా లేరు! ఇంతకీ ఏమైంది?

ఒకప్పుడు వైభవంగా అన్నిహంగులతో ఉన్న నగరం ఇప్పుడు వెలవెలబోతుంది. ప్రజలెవరూ లేకుండా నిర్మానుష్యంగా మారిపోయింది. విశాలమైన రోడ్లు భారీ భవంతులు ఉన్నా ఇప్పుడక్కడ మనుషులు ఎవరూ లేరు. వేలమంది ప్రజలతో నిత్యం కళకళలాడిన నగరం ఇప్పుడు నిశ్శబ్ధంగా మారిపోయింది. ఇంతకీ ఆ ...

Read More »

స్మార్ట్ ఫోన్ తోనే కరోనా టెస్ట్ … 30 నిముషాల్లో ఫలితం !

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ మొత్తం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ నుంచి బయటపడతామని ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో వైరస్ నియంత్రణకు రోగుల గుర్తింపే అసలైన మార్గంగా ...

Read More »

గూగుల్ నుంచి కీలక ఉద్యోగి అవుట్..! సారీ చెప్పిన సుందర్ పిచాయ్..! ఇంతకీ ఏం జరిగింది?

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాలర్ టిమ్నిట్ గెబ్రూ.. గూగుల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా స్పందించారు. టిమ్నిట్ గెబ్రా గూగుల్ నుంచి తప్పుకోవడం బాధాకరమని.. అందుకు తాను పశ్చాత్తాప పడుతున్నానని సుందర్ ...

Read More »

సిద్దపేటలో ఎయిర్ పోర్ట్ .. జీఎంఆర్ కండిషన్ మర్చిపోయావా కేసీఆర్ !

సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లా పర్యటన పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనను సిద్దిపేట నియోజకవర్గ కార్యక్రమంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనిముఖ్యమంత్రి గానీజిల్లా అధికార యంత్రాంగం గానీ కనీసం ప్రోటోకాల్ ...

Read More »

మీరు ఇప్పటివరకు చూడని రీతిలో అమీర్ పేట రోడ్డు ప్రమాదం

పెరిగిన ట్రాఫిక్.. బాధ్యత లేకుండా బైకు మీద వాయు వేగంతో దూసుకెళ్లే వాహనదారులు తరచూ ప్రమాదానికి గురవుతుంటారు. మనం వాడే వాహనాలకు.. మనకున్న రోడ్లకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్న విషయం తెలిసినా.. ప్రమాదకర విన్యాసాలు చేసే యూత్ మనకు ...

Read More »

అరుదైన అవకాశం.. చంద్రుడిపైకి వెళ్లనున్న మనోడు

అల్లంత దూరాన ఉన్న చందమామ అంటే.. మనిషికి ఎంతో క్రేజ్. అతడి దగ్గరకు వెళ్లాలని.. అక్కడేదో వెతకాలని.. అక్కడ స్థిర నివాసానికి అనువుగా ఆవాసాన్ని సెట్ చేయాలన్న కోరికలుచాలానే ఉన్నాయి. క్యాలెండర్లో ఏళ్లకు ఏళ్లు గడిచినా.. ఇప్పటివరకు సాధించింది చాలా తక్కువే. ...

Read More »