Templates by BIGtheme NET
Home >> Telugu News (page 16)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

రాజేంద్రప్రసాద్ ను కలిసిన బీజేపీ అధ్యక్షుడు.. ఏంటి మ్యాటర్?

ఏపీలో రాజకీయం అనూహ్యంగా మారుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీర్రాజు వెంట నటి హేమ కూడా ఉండడం విశేషం. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్న ...

Read More »

నమ్మలేరు కానీ నిజం.. 60 కోట్ల ఏళ్లలో చేసే లెక్క 180 సెకన్లలో

చైనోవోడు.. చైనావాడే. ఆ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. అక్కడి శాస్త్రవేత్త ఒక అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా పని చేసే సూపర్ కంప్యూర్ కంటే 100 లక్షల కోట్ల (ఈ పదాల్ని జాగ్రత్తగా చదవండి) రెట్ల వేగంతో పని చేసే ...

Read More »

ఆనంద్ మహీంద్ర మరో ట్వీట్.. వైరల్

కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు ఆఫీసులు బంద్ అయిపోయి అందరూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అధిక పని.. ఇంట్లో పెండ్లాం పిల్లల పోరుతో సతమతమవుతున్నారు. ఇంటి నుంచి పని ...

Read More »

క్రికెట్ లోకి మైక్రోసాఫ్ట్ అడోబ్ ఓనర్లు

ఇండియాలో క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఇప్పుడు భారతీయులు అమెరికాలోనూ బాగా విస్తరించారు. కీలక టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ ను నడిపించే సీఈవోలు మన భారతీయులే. వారికి క్రికెట్ అంటే పిచ్చి. ఇక అడోబ్ అధినేత శంతను నారాయణ్ కూడా ...

Read More »

‘ఆపరేషన్ తెలంగాణ’.. కమలనాథుల టార్గెట్ ఇదేనట

వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్న బీజేపీ.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల ముందు వరకు బీజేపీనా? అన్నవాళ్లే.. బీజేపీలోకి పోతే ఎలా ఉంటుంది? అన్న అంశంపై జోరుగా చర్చలు జరుపుతున్నారు. గ్రేటర్ ...

Read More »

హంగ్ వేళ.. మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది?

గ్రేటర్ ఎన్నిక ఫలితం వచ్చింది. 150 డివిజన్లు ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవటం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ కు 55 డివిజన్లు గెలిస్తే.. బీజేపీ 48 డివిజన్లను సొంతం చేసుకుంది. మజ్లిస్ కు గతంలో మాదిరే ...

Read More »

ఏలూరులో కలకలం: కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు.. వింత అరుపులు!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొందరు ఉన్నట్లుండి అస్వస్థతకు గురై, స్పృహ తప్పి పడిపోవడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి ముగ్గురు, శనివారం పదుల సంఖ్యలో మంది అస్వస్థతకు గురై, కళ్లుతిరిగి పడిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 100 మందికి పైగా ...

Read More »

ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ షాక్ .. ఆ తీర్మానంపై గవర్నర్ కి లేఖ !

ఏపీలో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య వివాదం కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలని రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది ఫిబ్రవరి లో నిర్వహించాలని చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం దానికి అనుమతించలేదు. కరోనా ...

Read More »

డిసెంబర్ 7న ఢిల్లీకి బండి సంజయ్ ..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీకి బాట పట్టనున్నారు. తెలంగాణ లో రోజురోజుకి బీజేపీ బలం పుంజుకుంటుంది. దుబ్బాక ఉపఎన్నికలో గ్రాండ్ విక్టరీ కొట్టిన బీజేపీ దుబ్బాక విజయం తో రెట్టింపు ఉత్సాహం తో ...

Read More »

కొత్త దందా.. పెళ్లిళ్లలో చోరీ.. ఒక్కరికి రూ.12 లక్షలు

కొద్దినెలలుగా ఢిల్లీలోని పలు ఫంక్షన్ హాల్స్ లో భారీగా నగలు డబ్బు మాయం అవుతోంది. అతిథులు పెళ్లి హడావుడిలో ఉండగా.. దొంగలు పనికానిచ్చేస్తున్నారు. రెండు మూడు నెలలుగా ఈ తరహా దొంగతనాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ కేసును ...

Read More »

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్ !

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాక్సీన్’ ను హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ నవంబర్ 20న తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో భాగంగా అనిల్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ...

Read More »

విజయ్ మాల్యా కు మరో షాక్.. ఫ్రాన్స్ ఆస్తులు స్వాధీనం..!

బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్ఫిషర్ అధినేత విజయ్మాల్యాకు ఈడీ షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్లో ఉంటున్న అతడి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. ఫ్రాన్స్లో అతడికి 1.6 మిలియన్ యూరోలు (రూ. 14 కోట్లు) విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ...

Read More »

‘బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకుంటేనే వారికి మనుషుల విలువ తెలుస్తుంది’

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగబాబు…నటుడిగా నిర్మాతగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. బుల్లితెరపై అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. తన ఇద్దరు పిల్లలను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక సొంతగా ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ...

Read More »

తేనె పేరుతో చైనా సుగర్ అమ్మకం.. ఆ మూడు తప్ప అన్ని బ్రాండ్లదీ అదే నిర్వాకం!

దాబర్, పతంజలి, జండూ వంటి ప్రముఖ సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీ అవుతోందని ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వెల్లడయిన విషయం తెలిసిందే. తాజాగా, దీనికి సంబంధించిన వివరాలను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) శుక్రవారం వెల్లడించింది. ప్రముఖ బ్రాండ్లు ...

Read More »

YS Jagan ఓ గజిని: గూగుల్‌లో దొరికిపోయారు.. ఎమ్మెల్యే రోజా వీడియో బయటపెట్టిన లోకేష్

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం జగన్‌ మాట్లాడిన మాటలకు లోకేష్ తనదైన శైలిలో సెటైర్లు ...

Read More »

రైతు ఉద్యమం ఉధృతం…డిసెంబరు 8న భారత్ బంద్

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ హర్యానా రైతులు చేపట్టిన నిరసన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ శివార్లలో దాదాపు లక్ష మంది అన్నదాతలు చేపట్టిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆ చట్టాలపలై ...

Read More »

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ఫలితాలలో అధికార టీఆర్ఎస్ బీజేపీలు హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. ఎంఐఎం ఎప్పటిలాగే తన స్థానాలను పదిలం చేసుకోగా…కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. టీఆర్ఎస్ దాదాపుగా 60 డివిజన్లలో ...

Read More »

హెచ్ డీఎఫ్ సి కి బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ !

దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కు షాక్ తగిలింది. బ్యాంక్ కొత్తగా క్రెడిట్ కార్డుల జారీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవల ప్రారంభంపై ఆర్బీఐ తాతాల్కిక నిషేధం విధించింది. గడిచిన రెండేళ్లకు పైగా కాలంలో ...

Read More »

కమల్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్.. ఇక ఒంటరి పోరే

తమిళనాడులో అప్పుడే రాజకీయ సందడి మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇక వచ్చేస్తున్నా.. అంటూ ప్రకటించడంతో అక్కడ అక్కడ మరింత కాక మొదలైంది. ఈసారి అక్కడ డీఎంకే బలంగా కనిపిస్తోంది. ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ తోనే జత కట్టి ఎన్నికల్లోకి ...

Read More »

‘పోస్టల్’ షాక్: కేసీఆర్ పై ఉద్యోగులకు ఎందుకంత కోపం?

రైతులు పింఛన్ దారులు గ్రామస్థులను గుప్పిట పట్టిన కేసీఆర్ తెలంగాణలో విద్యా ఉద్యోగులు యువతను మాత్రం పెడచెవిన పెట్టారు. ఆరేళ్లు అవుతున్నా ఉద్యోగాల ప్రకటనలు సరిగా ఇవ్వడం లేదు. తెలంగాణ కోసం కొట్లాడిన యువతను కేసీఆర్ శాంతపరచలేదు. ఇప్పుడు ఉద్యోగులకు కూడా ...

Read More »