November 3, 2020
50 Views
మహేష్ బాబు అతిథి హీరోయిన్ అమృత రావు ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆరు సంవత్సరాల క్రితం ఆర్జే అన్ మోల్ ను వివాహం చేసుకన్న అమృతరావు ఇప్పటికి కూడా బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత మొదటి సారి సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ ...
Read More »
November 3, 2020
58 Views
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకధీరుడు రాజమౌళి సినిమా విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో తెలిసిందే. ప్రతీ సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రతి షాట్ ని అలా తీర్చిదిద్దుతాడు కాబట్టే అందరూ ‘జక్కన్న’ అని పిలుస్తూ ఉంటారు. అపజయం ఎరుగని ఫిలిం మేకర్ గా కొనసాగుతున్న రాజమౌళి.. స్టోరీ ...
Read More »
November 3, 2020
58 Views
యూట్యూబ్ లో కోటి రెండు కోట్ల వ్యూస్ దక్కితేనే గొప్ప విషయంగా చెప్పుకుంటారు. వంద కోట్ల వ్యూస్ సాధించిన వీడియో అంటే చాలా గొప్ప విషయం. అలాంటిది ఒక చిన్న పిల్లల రైమ్ ఏకంగా 700 కోట్ల వ్యూస్ ను దక్కించుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పింక్ ఫాంగ్ యూట్యూబ్ ఛానెల్ వారి బేబీ షార్క్ ...
Read More »
November 3, 2020
64 Views
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నిన్న తన 55వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్బంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో ఆయనకు సినీ ప్రముఖులు రాజకీయ మరియు వ్యాపార ప్రముఖులు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అన్నింటి కంటే ప్రత్యేకమైన విషెష్ ను ...
Read More »
November 3, 2020
63 Views
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ జాబితాలో ముందు వరుసలో అల్లు అర్జున్ స్నేహా రెడ్డిలు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయిన వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రతి సందర్బంలో కూడా వీరిద్దరు కలిసి కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరి కాంబో ఫొటోలు రెగ్యులర్ ...
Read More »
November 3, 2020
48 Views
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ జోష్ లో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాని డైరెక్ట్ చేసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో మరో సినిమా ...
Read More »
November 3, 2020
43 Views
మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాతో నిరాశ పర్చాడు. విజేత అంటూ వచ్చిన చిరంజీవి చిన్న అల్లుడు పరాజయం పాలయ్యాడు. మొదటి సినిమా నిరాశ పర్చడంతో గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ ఎట్టకేలకు రెండవ సినిమా సూపర్ మచ్చిని పూర్తి చేశాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ ...
Read More »
November 3, 2020
42 Views
బుల్లి తెర నుండి మెల్లగా వెండి తెరపైకి వచ్చిన హిమజ ఈమద్య కాలంలో సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుని ఏకంగా సోలో హీరోయిన్గా కూడా మారింది. తెలుగు బిగ్బాస్ ద్వారా అనూహ్యంగా స్టార్ డం దక్కించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియా.. బుల్లి తెర.. సినిమాలు ఇలా అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని ...
Read More »
November 3, 2020
52 Views
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఉత్తరాదిన కూడా మహానటి కారణంగా మంచి గుర్తింపును దక్కించుకుంది. అలాంటి కీర్తి సురేష్ వరుసగా కమర్షియల్ సినిమాలు చేయాలని భావించినా కూడా ఆమెకు వచ్చిన పాపులారిటీ మరియు గుర్తింపు కారణంగా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కథలు ...
Read More »
November 3, 2020
51 Views
నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో బిబి3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి ...
Read More »
November 3, 2020
48 Views
సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది అంటుంటారు. సినిమాల ద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నవారు పాలిటిక్స్ లోకి వెళ్తుంటారు. అలానే రాజకీయ నాయకుల ఫ్యామిలీ మెంబెర్స్ హీరోలుగానో లేదా ప్రొడ్యూసర్స్ గానో సినిమా రంగంలోకి వస్తుంటారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి మేనల్లుడు ఇప్పుడు మూవీ ప్రొడక్షన్ లోకి దిగారని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ...
Read More »
November 3, 2020
66 Views
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ఐడియాలజీని పోడ్ కాస్ట్ రూపంలో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘డాడ్'(నాన్న) అనే టాపిక్ మీద మాట్లాడారు. పూరీ ‘నాన్న’ గురించి మాట్లాడుతూ.. “నాన్న.. ఆల్వేస్ అండర్ రేటెడ్. నాన్న మన కోసం ...
Read More »
November 3, 2020
57 Views
‘ఓ రైలు జీవితం కాలం లేటు’ అన్న సామెత ఎంత పాపులరో.. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లో రావడం అనేది కూడా అంతే హాట్ టాపిక్. ఎప్పుడో రాజకీయాల్లోకి వస్తానన్న తమిళ అగ్రహీరో సూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా ఉలుకు లేదు పలుకు లేదు. 15 ఏళ్లుగా రాజకీయాల్లో రజినీ ...
Read More »
November 3, 2020
86 Views
నాలుగేళ్ల క్రితం క్లినికల్ డిప్రెషన్ తో బాధపడుతున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన మానసిక ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో మాట్లాడటానికి ఎంతమాత్రం సంకోచించలేదు. డిప్రెషన్ పై ఇరాఖాన్ ఏదీ దాచుకోకుండా ఓపెనైంది. తన ఇన్ స్టాగ్రామ్ లో 23 ఏళ్ల ఆమె హృదయాన్ని ఆవిష్కరించింది. తన నిరాశకు కారణమయ్యే కారకాల గురించి ...
Read More »
November 3, 2020
61 Views
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఈ నెల 25 వ తేదీ నుండి అమూల్ పాలసేకరణకు రెడీ అయిపోయింది. మొదటగా చిత్తూరు ప్రకాశం వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ ప్రక్రియను మొదలుపెట్టబోతోంది. పాలసేకరణ విక్రయం మార్కెటింగ్ తదితరాల కోసం ఏపి డెయిరీ డెవలప్మెంట్ తో అమూల్ ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ ...
Read More »
November 3, 2020
57 Views
బిగ్ బాస్ 9వ వారం ఎలిమినేషన్ పక్రియ నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. సాదారణంగా అయితే సోమవారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు అనే విషయంపై క్లారిటీ వచ్చేది. కాని నిన్న ఇతర ముఖ్యమైన సన్నివేశాలు సంఘటనలు కవర్ చేయాల్సి రావడంతో ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ పూర్తిగా ప్రసారం చేయలేదు. నేడు ...
Read More »
November 3, 2020
65 Views
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ నిర్వహించే రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రస్తుతం 12వ సీజన్ జరుగుతోంది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఈ సీజన్ మొదలు అయ్యింది. ఈ షో ప్రతి సీజన్ కూడా వార్తల్లో ఉంటూనే వస్తుంది. అయితే ఈసారి ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. అందులో ...
Read More »
November 3, 2020
66 Views
చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నాలుగు రోజుల క్రితం గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టేసింది. ఆమె కొత్త సంసార జీవితం సంతోషంగా ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసింది. కాజల్ తన భర్త గౌతమ్ గురించిన విషయాలను తాజాగా షేర్ ...
Read More »
November 3, 2020
65 Views
సంగీత ప్రపంచం మరో సారి మూగపోయింది. ఎస్పీ బాలు మరణాన్ని మరువక ముందే మరో సంగీత శిఖరం మన మధ్య నుంచి నేల రాలింది. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్(92) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం తన నివాసంలోనే ...
Read More »
November 3, 2020
59 Views
మాళవికశర్మ… టీవీ కమర్షియల్స్ తో ఆపులరై `నేల టిక్కెట్టు` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గురించి పరిచయం అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ సరసన నేలటిక్కెట్టు ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీంతో మాళవిక ఎంతగా అందాల విందు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత చెప్పుకోదగ్గ ఆఫర్లు పలకరించకపోవడంతో ...
Read More »