October 27, 2020			
			54 Views 		
		
								
		
					
			తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు రేటింగ్ మొదటి ఒకటి రెండు వారాలు మంచి రేటింగ్ వచ్చినా ఆ తర్వాత తర్వాత రేటింగ్ దారుణంగా పడిపోయింది అనేది బుల్లి తెర వర్గాల వారి టాక్. బిగ్ బాస్ నిర్వాహకులు రేటింగ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం అవ్వలేక పోతున్నారు. మొన్నటి ఆదివారం ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			60 Views 		
		
								
		
					
			ఇండియాస్ బెస్ట్ పాన్ ఇండియా సినిమాని ఇలా షూట్ చేయాల్సి రావడం జక్కన్నకు మింగుడు పడడం లేదనే చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ కోసం అతడు తపించినంతగా ఇంకెవరూ తపించరేమో. 2020 లో సెన్సేషనల్ హిట్ చిత్రంగా నిలపాలని ఎంతో కలగన్నాడు. కానీ ఊహించని ఉరుములా మీద పడింది కోవిడ్ మహమ్మారీ. ఇది ఎంతగా డిస్ట్రబ్ చేస్తోంది? అంటే ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			49 Views 		
		
								
		
					
			మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన కామెడీ.. సాంగ్స్.. రొమాన్స్ ఇలా ఏమీ ఉండవు. కాని అక్కడ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు పక్కకు పెడతారు. సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకుంటారు. తెలుగు ప్రేక్షకులకు ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			53 Views 		
		
								
		
					
			చక్కనమ్మ ఏం చేసినా సక్కంగానే ఉంటుంది. క్రేజీ హీరోయిన్ శ్రుతి హాసన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను పంచుకుంది. నిత్యం ఏదో ఒక విషయాన్ని .. పొటోని.. వీడియోని షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో వుంటున్న శృతిహాసన్ ఓ ఆసక్తికరమైన వీడియోని షేర్ చేసింది. ఎండింగ్ లో ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			56 Views 		
		
								
		
					
			‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రేణూ దేశాయ్.. ‘జానీ’ సినిమా తర్వాత నటనకు దూరం అయింది. కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగింది. అలానే ఎడిటర్ గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ తో విడిపోయాక ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారంటూ చాలా ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			52 Views 		
		
								
		
					
			తమిళ హీరో.. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి క్రేజు గురించి తెలిసినదే. బ్యాక్ టు బ్యాక్ బయోపిక్ లలో నటిస్తూ అతడు ఇటీవల అగ్గి రాజేశాడు. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా `800` పేరుతో రూపొందనున్న చిత్రంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			47 Views 		
		
								
		
					
			అప్పుడెప్పుడో ఓ మల్టీమిలయనీర్ తన కంపనీలో పనిచేసే వారికి కార్లు గిఫ్ట్ గా ఇచ్చాడటంటే ఔరా అనుకున్నాం. అలాంటి పనే ఓ స్టార్ హీరోయిన్ చేసి ఆశ్చర్యపరిచింది. విదేశాలకు వెళ్లినప్పుడు తనని పిక్ అప్ చేసుకోవడానికి వచ్చే కార్ డ్రైవర్ కార్ ని ఫైనాన్షియర్స్ తీసుకెళ్లారట. ఆ విషయం తెలిసి అనుష్క అదే కారుని అతనికి ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			46 Views 		
		
								
		
					
			కొన్ని వారాల క్రితం పవన్ కళ్యాణ్ తన బ్యానర్ లో మరో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున పూర్తి చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. అందుకే ఈ జోష్ లోనే పవన్ ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			56 Views 		
		
								
		
					
			ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం ‘రాధేశ్యామ్’ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో విడుదలకు ముందు ఈ సినిమా పట్టాలెక్కింది. కాని అనేక కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో చిత్ర యూనిట్ సభ్యులు యూరప్ లో చిత్రీకరణ ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			63 Views 		
		
								
		
					
			ఏజ్ బార్ అవుతున్నా కొందరు భామల్లో నవనవలు పెరుగుతాయే కానీ తరగవు. ఆ కోవకే చెందుతుంది ప్రముఖ రియాలిటీ స్టార్ కిమ్ కర్థాషియన్ వెస్ట్. లేటెస్టుగా 40వ పుట్టినరోజును ఈ అమ్మడు ఓ రేంజులోనే సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా కిమ్ షేర్ చేసిన ఫోటోలు నెటిజనుల కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిస్తున్నాయి. కిమ్ కర్దాషియాన్ ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			49 Views 		
		
								
		
					
			ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లను దక్కించుకుంది. కెరీర్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉంది అంటూ టాక్ రావడంతో కష్టపడి బరువు తగ్గింది. ఈమెకు అడపా దడపా చిన్న హీరోలతో సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. కొన్ని సక్సెస్ లను కూడా ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			48 Views 		
		
								
		
					
			ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ‘రెడ్’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. థియేటర్లు లేని కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నారు. ఓటీటీ వారు ఈ సినిమాకు ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసినా కూడా రామ్ మాత్రం థియేటర్ రిలీజ్ కు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఓటీటీ వైపు అస్సలు ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			40 Views 		
		
								
		
					
			పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల మధ్య స్నేహానుబంధం ఎలాంటిదో చెప్పాల్సిన పనే లేదు. ఆ ఇద్దరి మధ్యా వృత్తిగత అనుబంధం కంటే స్నేహం ఎంతో గొప్పది అన్నది అందరికీ తెలిసినదే. వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలు జల్సా- అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి. ఆ ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			43 Views 		
		
								
		
					
			రాజమౌళి ప్రతిష్టాత్మక మల్టీ-స్టారర్ RRR టీజర్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు వాయిస్ తో భీమ్ టీజర్ వచ్చినప్పటి నుండి అనేక వివాదాలను అశాంతిని సృష్టిస్తోంది. ఇందులో వివాదాస్పద అంశం ఏదీ అంటే.. సాంప్రదాయకంగా ముస్లిమ్ టోపీపై పుర్రె చిత్రం ఉన్నది ధరించిన ఎన్టీఆర్ లుక్ అభ్యంతరకరం అంటూ వివాదం రాజుకుంది. ఇప్పటికే ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			41 Views 		
		
								
		
					
			పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకోవడమే తరువాయి వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాని ఓకే చేసి.. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేశాడు. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు – ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			45 Views 		
		
								
		
					
			ఓటీటీ రంగంలో పావులు కదపాలంటే అదేమైనా సులువుగా వర్కవుటయ్యేదేనా? అని ప్రశ్నిస్తే .. అగ్ర నిర్మాత కం ఆల్ రౌండర్ బిజినెస్ మేన్ డి.సురేష్ బాబు ఏమన్నారంటే…. అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ .. హాట్ స్టార్ వంటివి అపరిమితంగా బడ్జెట్లను ఖర్చు చేస్తున్నాయి. సొమ్ముల్ని మంచి నీళ్లలా ఖర్చు చేస్తూ సినిమాల్ని కొంటున్నాయి. ఒరిజినల్ ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			45 Views 		
		
								
		
					
			ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో చేయడంలో మలైకా అరోరా తర్వాతనే. ఇటీవల రియాలిటీ టీవీ షో ఇండియా బెస్ట్ డాన్సర్ సెట్స్ లో అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ మినీ మోనోక్రోమ్ దుస్తులను ధరించింది. ఈ డిజైన్ యువతరాన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇంతకీ ఈ డ్రెస్ ఖరీదు ఎంత? అంటూ ఆరాలు మొదలయ్యాయి ఆన్ ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			43 Views 		
		
								
		
					
			విరుష్క జంట ఇటీవలే తమ కుటుంబంలోకి మూడో వ్యక్తిని ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలతో ఆ జంటను విష్ చేశారు. ఇక విరాట్ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లతో ఫుల్ బిజీ. ఆ క్రమంలోనే బేబి బంప్ తోనే అనుష్క మ్యాచ్ ల వీక్షణకు స్టేడియంకి విచ్చేస్తోంది. విరాట్ కోహ్లీని ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			44 Views 		
		
								
		
					
			హుషారైన పాటలకు తమన్ పెట్టింది పేరు. అతడు కంపోజ్ చేసిన పాటలు అలా స్పీడ్ గా దూసుకెళ్తుంటాయి. ఐతే ఇటీవల రూటు మార్చిన తమన్ ఎక్కువగా మెలోడీ పాటలు ఇస్తున్నాడు. అప్పట్నుంచి అతడికి విజయాలు వరుస కడుతున్నాయి. ఆఫర్లతో పోటెత్తుతున్నాయి. టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నది దేవి శ్రీ ప్రసాద్ ...
			Read More »
		 
		
			
	
	
	
		
		
			October 27, 2020			
			51 Views 		
		
								
		
					
			చూడ్డానికి ఉత్తరాది ముద్దుగుమ్మ మాదిరిగా ఉండే రీతూ వర్మ తెలుగులో కొన్ని సినిమాలు చేసి నటిగా గుర్తింపు దక్కించుకుని ప్రస్తుతం కోలీవుడ్ మరియు మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. పెద్ద హీరోలకు వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన రీతూ వర్మ మెల్ల గా మళ్లీ తెలుగులో కూడా ...
			Read More »