Home / Telugu Versionpage 105

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

ప్రసాద్ స్టూడియోస్ పై ఇళయరాజా కోర్టు పోరాటం ఇంకా!

ప్రసాద్ స్టూడియోస్ పై ఇళయరాజా కోర్టు పోరాటం ఇంకా!

చెన్నై ప్రసాద్ స్టూడియోస్ తో మ్యాస్ట్రో ఇళయరాజా వివాదం గురించి తెలిసినదే. చెన్నయ్ కోడంబాక్కంలోని సదరు స్టూడియోస్ నుంచే రాజా సుదీర్ఘ కాలంగా రికార్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీలో లెజెండరీగా ఆయన చేసిన సేవలకు గుర్తింపు దక్కింది ఈ స్టూడియో నుంచే. అయితే అలాంటి స్టూడియోస్ నుంచి ఇళయరాజాకు చిక్కులు వచ్చి పడ్డాయి. తక్షణం స్టూడియోని ...

Read More »

పవన్ రీమేక్ లో రానా .. ముహూర్తం ఫిక్స్

పవన్ రీమేక్ లో రానా .. ముహూర్తం ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీమేక్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మూవీలో పవన్ తో పాటు నటించబోతున్న ఆ హీరో ఎవరా..? అన్న ఎదురు చూపులకు తెరపడింది. ఈ సినిమాలో పవర్ స్టార్ తో బల్లాల దేవ రానా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం ...

Read More »

తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ మార్చిన కేసీఆర్

తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ మార్చిన కేసీఆర్

అక్కడ మోడీ కొత్త పార్లమెంట్ వైపు అడుగులు వేస్తుంటే.. అంతకంటే ముందే తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకున్నారు. ఎప్పుడో డిజైన్ ఖరారు చేసి ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టారు. గతంలోనే తుది డిజైన్ ను ఖరారు చేసినా సీఎం కేసీఆర్ తాజాగా పలు మార్పులు సూచించారని తెలిసింది. నిర్మాణ డిజైన్ లో అంతర్గతంగా.. ...

Read More »

50 వచ్చేస్తున్నా లేడీ విలన్ 16 ప్లస్ వేషాలు

50 వచ్చేస్తున్నా లేడీ విలన్ 16 ప్లస్ వేషాలు

ఆమె వయసు 48. అర్థ సెంచరీకి కూతవేటు దూరమే. అయినా కానీ ఆమె వేషాలు చూస్తే 16 ప్లస్ అని అంగీకరిస్తారు. స్టన్నింగ్ ఫోజులతో కుర్రకారుకు బౌన్సర్లు వేయడంలో ఎక్స్ పర్ట్ ఈ కిల్లింగ్ లేడీ. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి? అంటే.. సాహో లేడీ విలన్ మందిరా భేడీ గురించే. ఏజ్ లెస్ బ్యూటీగా ...

Read More »

అమ్మా.. నీ మనసే వెన్న.. కాజల్ భావోద్వేగం

అమ్మా.. నీ మనసే వెన్న.. కాజల్ భావోద్వేగం

‘‘అమ్మా.. నువ్వు మాపై చూపించిన ప్రేమకు.. ఐలవ్ యూ అనే పదం సరిపోదు.’’ అంటూ భావోద్వేగం చెందారు హీరోయిన్ కాజల్. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్ అయిన కాజల్.. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. కాజల్ ఇటీవల బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ...

Read More »

అరియానా తీరుకు అప్పుడే ఆశ్చర్యపోయా: వర్మ

అరియానా తీరుకు అప్పుడే ఆశ్చర్యపోయా: వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. చిన్న చిన్న సినిమాలు తీస్తున్నాడు. అందులో అంతా కొత్త వారే నటించడంతో వారికి మంచి ఫేమ్ వస్తుంది. వర్మ వల్ల ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న వారు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎంతో ...

Read More »

జూనియర్ కత్రీనా బిజీ బిజీ

జూనియర్ కత్రీనా బిజీ బిజీ

టాలీవుడ్ హీరో నితిన్ నటించిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ ఇషా తల్వార్ గుర్తుంది కదా. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా ఇక్కడ గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొన్నాళ్లే అయినా కూడా అప్పుడే ఈ అమ్మడు పలు భాషల్లో నటించింది. ...

Read More »

హీరోగా నాగబాబు అల్లుడు..?

హీరోగా నాగబాబు అల్లుడు..?

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తి. ఇండస్ట్రీలో ఎలాంటి అండా లేకుండా సినిమాల్లోకి ప్రవేశించి.. చిన్న చిన్న పాత్రలు విలన్ వేషాలు వేసి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. చిత్ర పరిశ్రమలోకి ఆయన నడిచిన బాట.. ఇప్పుడు తన ఫ్యామీలి మెంబర్స్ కి నేషనల్ హైవే వంటిది. ఆ మార్గం ద్వారా ఈజీగా ఇండస్ట్రీలోకి ...

Read More »

బిబి4 మిస్టర్ కూల్ తో సమంత సందడి?

బిబి4 మిస్టర్ కూల్ తో సమంత సందడి?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో అధికారికంగా క్లారిటీ రాబోతుంది. కాని చాలా మంది ఇప్పటికే మిస్టర్ కూల్ అభిజిత్ విజేతగా నిలవడం ఖాయం అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కొన్ని వారాల క్రితమే నిర్ణయం అయ్యిందని అభిజిత్ తప్ప మరెవ్వరికి కూడా ఈ ...

Read More »

ఆర్ఎఫ్ సీ లో కేజీఎఫ్ హంగామా..

ఆర్ఎఫ్ సీ లో కేజీఎఫ్ హంగామా..

కేజీఎఫ్.. 2018లో విడుదలైన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ చిత్రం రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ షూట్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన బంగారు ...

Read More »

రాధా కృష్ణా ట్రైలర్ టాక్

రాధా కృష్ణా ట్రైలర్ టాక్

కొయ్య బొమ్మల తయారీ అనగానే ఆంధ్రప్రదేశ్ లో ఏటి కొప్పాక .. తెలంగాణలో నిర్మల్ ప్రాంతం గుర్తుకొస్తాయి. కళను నమ్ముకుని బతికే కళాకారుల వెతలు కళ్ల ముందు మెదులుతాయి. చేతివృత్తులకు కళలకు ఆదరణ ఉన్న రోజులా ఇవి? అందుకే ఈ రంగాలకు ఎదుగుదల లేదు. అయితే అలాంటి ఒక సామాజిక అంశాన్ని స్పృషిస్తూ చక్కని ఎమోషన్స్ ...

Read More »

Pawan Fans And CM Jagan Fans Target Mega Brother Nagababu

Pawan Fans And CM Jagan Fans Target Mega Brother Nagababu

The Andhra Pradesh government led by Chief Minister YS Jagan Mohan Reddy came up with a piece of good news for the film industry, which faced a severe loss due to the Covid-19 followed by a series of lockdowns. As a ...

Read More »

Tollywood Young Directors Chill At Ram Potineni’s Place

Tollywood Young Directors Chill At Ram Potineni’s Place

When most of his colleagues have resumed their works amid the pandemic, young actor Ram Pothineni is happy to stay in his living space and keep working from home. In a recent interview with an English daily, the Ismart actor said ...

Read More »

ఓపెన్ చేయకుండా ఉండలేక పోయా

ఓపెన్ చేయకుండా ఉండలేక పోయా

మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టిన రోజుకు మరి కొన్ని గంటల సమయం ఉంది. డిసెంబర్ 21న అంటే రేపు తమన్నా తన 31వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ అమ్మడి పుట్టిన రోజు వేడుకలు అప్పుడే ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల నుండే స్నేహితుల హడావుడి కనిపిస్తుంది. ఈ అమ్మడు గత రాత్రి స్నేహితులు ఇచ్చిన ...

Read More »

నన్ను తన్నేందుకు చిరంజీవి ఒప్పుకోలేదు

నన్ను తన్నేందుకు చిరంజీవి ఒప్పుకోలేదు

సినిమా అన్నప్పుడు హీరో తన్నాలి.. విలన్ పడాలి. హీరో ఎంత గట్టిగా కొడితే సినిమాలో హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. విలన్ ఎంత పవర్ ఫుల్ అయినా క్లైమాక్స్ లోనే లేక మద్యలోనే అయినా హీరో చేతిలో చావు దెబ్బలు తినాల్సిందే. కాని ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న విలన్ సోనూ ...

Read More »

మోహన్ లాల్ కూతురు ఎలా మారిపోయిందో..!

మోహన్ లాల్ కూతురు ఎలా మారిపోయిందో..!

మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ.. తన అట్రాక్టివ్ లుక్ తో అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఊబకాయంతో ఎంతో ఇబ్బంది పడ్డ ఈ స్టార్ డాటర్.. తనని తాను శిల్పంగా మలుచుకొని అందరి చేత ‘ఔరా’ అనిపిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఊబకాయంతో బాధపడుతున్న విస్మయ.. కొంతకాలం ...

Read More »

రొమాంటిక్ ‘పుష్ప’ పుకార్లే

రొమాంటిక్ ‘పుష్ప’ పుకార్లే

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. మొదటి షెడ్యూల్ ను ఏపీ అడవుల్లో నిర్వహించిన సుకుమార్ రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే జరుపుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్.. ...

Read More »

రకుల్ ఆనంద ‘యోగం’..

రకుల్ ఆనంద ‘యోగం’..

తెలుగులో టాప్ హీరోయిన్ లిస్టులో ఉంది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆన్ స్క్రీన్ లో తన లుక్ తో కుర్రకారు మతి పోగొడుతుంది ఈ చిన్నది. అయితే.. ఆ స్ట్రక్చర్ ఊరికే వచ్చింది కాదు. దేవుడిచ్చిన అందాన్ని సౌష్టవాన్ని.. ఇలా కష్టపడి కాపాడుకుంటోంది ఈ చిన్నది. ఫిట్ నెస్ కాపాడుకోవడంలో తనకు తానే ...

Read More »

హీరో రామ్ ఇంట్లో పార్టీ.. యంగ్ డైరెక్టర్స్ సందడి

హీరో రామ్ ఇంట్లో పార్టీ.. యంగ్ డైరెక్టర్స్ సందడి

ఎనర్జిటిక్ హీరో రామ్ ఇంట్లో తాజాగా ఓ చిన్న పార్టీ జరిగింది. గెట్ టుగెదర్ మాాదిరిగా జరిగిన ఈ కార్యక్రమానికి యువ దర్శకులను ఆహ్వానించాడు రామ్. ఈ సందర్భంగా వారంతా కలిసి విందు చేశారు. అనంతరం వారు ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చారు. హీరో రామ్తో పాటు – కిషోర్ తిరుమల – గోపిచంద్ మలినేని – ...

Read More »

ఎట్టకేలకు బిగ్ బాస్ ఇంట్లోకి బయటి వ్యక్తులు

ఎట్టకేలకు బిగ్ బాస్ ఇంట్లోకి బయటి వ్యక్తులు

తెలుగు బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ లలో సినిమాల ప్రమోషన్ కు లేదంటే.. కుటుంబ సభ్యులు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేవారు. కాని ఈసీజన్ లో మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్స్ తప్ప మరెవ్వరు వెళ్లలేదు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను గ్లాస్ వాల్ ఉంచి చూపించారు. ఇక రీ యూనియన్ అంటూ ...

Read More »
Scroll To Top