November 28, 2020
60 Views
వెండితెరపైకి బయోపిక్ లు వరుస కడుతున్నాయి. గత కొన్నేళ్లుగా అన్ని సినీ ఇండస్ట్రీల్లో వరుసగా బయోపిక్ లో తెరకెక్కుతున్నాయి. సక్సెస్ రేటు అధికంగా ఉండడంతో ఈ సినిమాల నిర్మాణానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఎయిర్ డెక్కన్ కెప్టెన్ గోపినాథ్ కథతో సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా.. సూపర్ హిట్ సాధించిన సంగతి ...
Read More »
November 28, 2020
47 Views
అందమైన నవ్వు.. నటన .. ఆహార్యంలో లెజెండరీ అని నిరూపించారు మేటి నాయిక శ్రీదేవి. 16ఏళ్ల వయసు మొదలు ఎన్నో గొప్ప క్లాసిక్ సినిమాల్లో గొప్ప నటనతో మెప్పించిన శ్రీదేవి కెరీర్ పరంగా ఇంతింతై అన్న చందంగా ఎదిగి ఇటు సౌత్ అటు నార్త్ రెండు చోట్లా వీరాభిమానుల్ని సంపాదించుకున్నారు. హిందీ అగ్ర నిర్మాత బోనీకపూర్ ...
Read More »
November 28, 2020
51 Views
కెరీర్ పరంగా శ్రుతిహాసన్ డైలమా గురించి తెలిసిందే. ఇంతకుముందు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినా మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం వల్ల వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చి ఇండస్ట్రీకి దూరమైంది. నాలుగైదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చింది. పూర్తిగా పరిశ్రమను వదిలి వెళ్లిపోతోందని అనుకుంటే కథంతా అడ్డం తిరిగింది. అయితే చక్కనమ్మకు రీఎంట్రీలోనూ ...
Read More »
November 28, 2020
85 Views
ప్రభాస్ `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం ట్రెండీ టాపిక్. భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కనున్న 3 డి యాక్షన్ డ్రామా ఇది. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేష్ గా రావణుడి పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణుడి ...
Read More »
November 28, 2020
369 Views
డార్లింగ్ ప్రభాస్ కి మహిళా ఫాలోయింగ్ ఏ రేంజులో ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. బాహుబలిగా వరల్డ్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే సాటి హీరోలంతా బ్యాచిలర్ లైఫ్ ని విడిచి పెళ్లితో సెటిల్ అవుతుంటే ప్రభాస్ మాత్రం ఇంకా ఆ అంకానికి ఎస్ చెప్పడం లేదు. పెదనాన్న కృష్ణం రాజు నుంచి ఇంటి పోరు ...
Read More »
November 28, 2020
61 Views
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సిరుతై శివ తండ్రి ప్రముఖ నిర్మాత అయిన జయ కుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. శనివారం ఆయన మరణించారు. దీంతో దర్శకుడు శివ ఇంట్లో విషాదం నెలకొంది. జయకుమార్ పలు లఘు ...
Read More »
November 28, 2020
57 Views
బాహుబలి మనోహరి.. సాంగ్ లో ముగ్గురు భామల్లో ఒక ఐటెమ్ గాళ్ స్కార్లెట్ విల్సన్. నోరా ఫతేహి- గాబ్రియేలా బెర్ట్రాండే లతో కలిసి స్కార్లెట్ నర్తన హీట్ పుట్టించింది. అంతకుముందే ఈ భామ టాలీవుడ్ లో ఐటెమ్ గాళ్ గా సుపరిచితం. ఈ విదేశీ ముద్దుగుమ్మ అందచందాలు నృత్య కదలికలకు ప్రత్యేకించి అభిమనులున్నారు. ఇక ప్రయోగాలు ...
Read More »
November 28, 2020
49 Views
తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సినీ నటుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడాన్ని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”నువ్వొక లీడర్. మీకొక పార్టీ ఉంది. ...
Read More »
November 28, 2020
50 Views
ఇన్ స్టా హాటెస్ట్ బ్యూటీగా పాపులరవుతోంది ప్రగ్య జైశ్వాల్. దిశాపటానీ- రకుల్ ప్రీత్ – అదా శర్మ లాంటి యాక్టివ్ హీరోయిన్లకు ధీటుగా ప్రగ్య తనని తాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్న తీరు ఇటీవల చర్చకు వచ్చింది. సినీ ఆఫర్లతో పని లేకుండా కమర్షియల్ ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్న నటిగా గుర్తింపు దక్కించుకుంది. రెగ్యులర్ ...
Read More »
November 28, 2020
52 Views
బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ మరియు అరియానాల మద్య మంచి స్నేహం ఉంది. ఇద్దరి మద్య చిన్న చిన్న గొడవలే తప్ప ఇప్పటి వరకు పెద్ద గొడవలు ఏమీ జరగలేదు. చిన్న చిన్న ఇష్యూలు జరిగితే వెంటనే వాటిని పరిష్కరించుకున్నారు. ఇద్దరి మద్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా నడుస్తుంది. అందుకే వీరిద్దరి పై ...
Read More »
November 28, 2020
45 Views
యంగ్ హీరో శ్రీ విష్ణు – నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ”గాలి సంపత్”. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. షైన్ స్క్రీన్స్ – ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ ...
Read More »
November 28, 2020
57 Views
కేజీఎఫ్ 2 షూటింగ్ మెజార్టీ పార్ట్ హైదరాబాద్ లో జరిగింది.. ప్రస్తుతం కూడా ఇక్కడే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. గత నెలలో యశ్ మరియు కీలక నటీనటులపై హైదరాబాద్ లో చిత్రీకరణ జరిపారు. తాజాగా మరోసారి కేజీఎఫ్ 2 చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ...
Read More »
November 28, 2020
60 Views
బుల్లితెర వెండితెర ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్కడ అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. అందాల యాంకర్ కం నటి హిమజ ఇటీవల ఓ ఫేమస్ చీరల షాపింగ్ బ్రాండ్ కి ప్రచారం చేస్తున్నారు. బిగ్ బాస్ బ్రాండ్ ఇమేజ్ ని హిమజ తెలివిగానే ఎన్ క్యాష్ చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ...
Read More »
November 28, 2020
60 Views
చందమామ కాజల్ ప్రేమ వివాహం గురించి తెలిసినదే. బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని ముంబైలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న కాజల్ ఇటీవలే మాల్దీవుల్లో హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేశారు. మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని షేర్ చేసిన కాజల్ అక్కడ హనీమూన్ విశేషాల్ని ఏవీ అస్సలు దాచనే లేదు. ఇక అక్క కాజల్ ...
Read More »
November 28, 2020
380 Views
డార్లింగ్ ప్రభాస్ ఏం చేసినా ఎంతో స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ రాజు ఆతిథ్యం గౌరవ మర్యాదల గురించి సాటి తారలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆయనను ఎందుకని డార్లింగ్ అని పిలుస్తారో తమకు ప్రత్యక్షంగా అర్థమవుతోందని మనసు విప్పి మాట్లాడతారు. ఇంతకుముందు కాజల్.. అనుష్క.. శ్రద్ధా కపూర్..నదియా.. రవీనా టాండన్ సహా పలువురు తారలు ...
Read More »
November 28, 2020
74 Views
బికినీ వేయడం.. బెడ్ రూమ్ సన్నివేశాల్లో చెలరేగిపోవడం .. పెదవి ముద్దులతో హీటెక్కించడం .. ఇవన్నీ కథానాయికలకు అలవాటు వ్యాపకమా? అంటే కానే కాదని అనేసింది త్రిధా చౌదరి. ఈ క్యూట్ బ్యూటీ `సూర్య వర్సెస్ సూర్య` లో నిఖిల్ సరసన నటించింది. ఆరంగేట్రం ఎంతో సాంప్రదాయ బద్ధంగా కనిపించినా గ్లామర్ రంగానికి ఏది అవసరమో ...
Read More »
November 28, 2020
60 Views
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో స్పీడ్ పెంచేశాడు. ఇప్పటికే నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ సినిమాని ప్రకటించి.. ఆ వెంటనే తానాజీ దర్శకుడు ఓంరౌత్ ప్రాజెక్టును ఖాయం చేసుకున్నాడు. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి అంటూ టైటిల్ ప్రకటించేసి షాకిచ్చాడు. జనవరి నుంచి సెట్స్ కి వెళ్లిపోతున్నారు ఇక ఈ చిత్రంలో ...
Read More »
November 28, 2020
69 Views
యంగ్ హీరో రానా అనారోగ్యం గురించి లాక్ డౌన్ ముందు బోలెడంత చర్చ సాగింది. భళ్లాలునికి సీరియస్ అంటూ ఫ్యాన్స్ భయపడేంతగా కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే ఏదోలా ఆ గండం నుంచి గట్టెక్కాడు రానా. అమెరికాలో చికిత్స చేయించుకుని తిరిగి మామూలు మనిషి అయ్యాడు. అయితే తనకు గుండెపోటు వచ్చేందుకు 70శాతం ఛాన్సెస్.. చనిపోయేందుకు ...
Read More »
November 28, 2020
51 Views
డిజిటల్ యుగంలో టెక్నాలజీ – స్మార్ట్ ఫోన్ – టీవీ – ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత అందరూ ఓటీటీలపై వైపు పయనించడం మొదలు పెట్టారు. కరోనా సంక్షోభం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. లాక్ డౌన్ తో అమెజాన్ ప్రైమ్ – నెట్ ప్లిక్స్ – ఆహా – ...
Read More »
November 28, 2020
58 Views
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ కు అల వైకుంఠపురము సినిమాలోని ‘బుట్ట బొమ్మ ‘ సాంగ్ అంటే అందరికీ తెలిసిందే. ఇండియా ఆస్ట్రేలియా భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా వార్నర్ మైదానంలోనే బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ వేసి ప్రేక్షకులను అలరించాడు. సుధీర్ఘ విరామం అనంతరం అభిమానులు స్టేడియానికి వెళ్లి మ్యాచ్లు వీక్షించే అవకాశం ...
Read More »