Home / Telugu Versionpage 178

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

సముద్ర గర్బంలో హనీమూన్ కపుల్ కాజల్ కిచ్లు

సముద్ర గర్బంలో హనీమూన్ కపుల్ కాజల్ కిచ్లు

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాల్దీవుల్లో భర్త గౌతమ్ కిచ్లుతో హనీమూన్ లో ఉన్న విషయం తెల్సిందే. అక్కడ నుండి రెగ్యులర్ గా ఫొటోలను షేర్ చేస్తూ తాను అక్కడి అందాలను ఆస్వాదించడం మాత్రమే కాకుండా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కు ఇతర నెటిజన్స్ కు కూడా మాల్దీవ్ ల అందాలను చూపిస్తుంది. ...

Read More »

హాట్ బ్యూటీని అంతా మర్చిపోయారు!

హాట్ బ్యూటీని అంతా మర్చిపోయారు!

‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది రెజీనా కసాండ్రా. ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తమిళ కన్నడ సినిమాల్లోనూ ప్రయత్నాలు చేసింది. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం ...

Read More »

బాలయ్య ఇంత పెద్ద బాంబు పేల్చాడేంటి

బాలయ్య ఇంత పెద్ద బాంబు పేల్చాడేంటి

కరోనా కు వ్యాక్సిన్ రాదని.. కేవలం జాగ్రత్తలు మాత్రమే నివారణ అంటూ నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన సెహరీ అనే సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా విషయమై కూడా వ్యాఖ్యలు చేశాడు. కరోనా వ్యాక్సిన్ వస్తుందని అంతా అంటున్నారు. కాని కరోనాకు ...

Read More »

ఆకట్టుకుంటున్న ‘కాదల్’ టీజర్..!

ఆకట్టుకుంటున్న ‘కాదల్’ టీజర్..!

విశ్వంత్ – చిత్రా శుక్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”కాదల్”. కళ్యాణ్ జీ గొంగన ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి పరిచయమవుతున్నాడు. టఫెనెడ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్ పై కిరణ్ రెడ్డి మందాడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ మద్దుకూరి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ‘కాదల్’ ...

Read More »

సూపర్ మెహబూబ్ అందరిని గెలుచుకున్నావ్!

సూపర్ మెహబూబ్ అందరిని గెలుచుకున్నావ్!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నుండి పదవ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ముందు రోజే మెహబూబ్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అంటూ లీక్ వచ్చింది. అంతా అనుకున్నట్లుగానే.. లీక్ వచ్చినట్లుగానే మెహబూబ్ ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించాడు. మెహబూబ్ మొదటి మూడు నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది భావించారు. ...

Read More »

త్వరలోనే రేణుదేశాయ్ వెబ్ సీరిస్ విడుదల!

త్వరలోనే రేణుదేశాయ్ వెబ్ సీరిస్ విడుదల!

రేణుదేశాయ్ ‘ఆద్య’ అనే వెబ్సీరిస్లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా వెబ్సిరిస్గా ఇది తెరకెక్కుతున్నది. పవర్ఫుల్ లేడీ పాత్రలో రేణు అలరించబోతున్నదట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. మంగళవారం నుంచి రామోజీఫిల్మ్సిటీలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానున్నది. ఈ వెబ్ సిరీస్ లో నందిని రాయ్ బాలీవుడ్ హీరో వైభవ్ ...

Read More »

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న దేవరకొండ ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న దేవరకొండ ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్..!

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ”మిడిల్ క్లాస్ మెలోడీస్”. వినోద్ అనంతోజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రం ...

Read More »

సమంత ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లేనా?

సమంత ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత మొదటి సారి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే సీజన్ 2 లో నటించేందుకు సమంత ఒప్పుకుంది. హిందీ ప్రేక్షకుల ముందుకు ...

Read More »

ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ కెరీర్ పై ఫ్యాన్స్ స్పెషల్ పోస్టర్

ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ కెరీర్ పై ఫ్యాన్స్ స్పెషల్ పోస్టర్

నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ తన 20 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా నిలిచాడు. నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల అందరి అభిమానంను చురగొన్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో కొమురం భీమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ...

Read More »

సినిమా నిడివి రెండు గంటలైతేనే మేలు బాలయ్య వ్యాఖ్యలు

సినిమా నిడివి రెండు గంటలైతేనే మేలు బాలయ్య వ్యాఖ్యలు

సినిమా నిడివి అనేది 2 గంటలకు మించి ఉండకూడదని ప్రముఖహీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హర్ష కనుమిల్లి సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ‘సెహారీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సినిమాను బాలకృష్ణ స్నేహితుడు – మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు అడ్వాయి ...

Read More »

వావ్ స్టైలిష్ కొమురం భీమ్

వావ్ స్టైలిష్ కొమురం భీమ్

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడు.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయమై క్లారిటీ ఇచ్చారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. సూపర్ బాడీ తో పాటు వీడియోలో చివర్లో వచ్చిన షాట్ చాలా సింపుల్ గా ...

Read More »

బాలయ్య చేతుల మీదుగా విడుదలైన ‘సెహరి’ ఫస్ట్ లుక్..!

బాలయ్య చేతుల మీదుగా విడుదలైన ‘సెహరి’ ఫస్ట్ లుక్..!

హర్ష కనుమల్లి – సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి’. విర్గో పిక్చర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని దిల్ రాజు – అల్లు బాబీ – ఏషియన్ సినిమాస్ భరత్ నారంగ్ వంటి సినీ ...

Read More »

అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతారు

అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి కొనసాగింపుగా ఇప్పుడు సీజన్ 2 ని రూపొందించారు. ఈ సీజన్ లో సమంత కీలక ...

Read More »

కాజల్ కిచ్లు హనీమూన్ పై ట్రోల్స్

కాజల్ కిచ్లు హనీమూన్ పై ట్రోల్స్

గత నెల 30వ తారీకున గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేస్తుంది. కరోనా కారణంగా ఈ కొత్త దంపతులు హనీమూన్ కు వెళ్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని జీవితంలో ఒక మదురమైన అనుభూతిని ఎందుకు వదులుకోవడం అనుకుని కరోనా కారణంగా ఎక్కువ దూరం వెళ్లకుండా ...

Read More »

ఆహాలో రాబోతున్న చలం ‘మైదానం’

ఆహాలో రాబోతున్న చలం ‘మైదానం’

తెలుగు ఓటీటీ ఆహా లో కంటెంట్ విషయంలో జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలు మరియు టాక్ షోలు ఇంకా వెబ్ సిరీస్ లు ఇలా కంటెంట్ తో ఆహా ప్రేక్షకులను ముంచెత్తుతున్నారు. తాజాగా మరో మూవీ ని ఆహా వారు ప్రకటించారు. వేణు ఉడుగుల వంటి విలక్షణ దర్శకుడి నిర్మాణంలో ...

Read More »

ఆమె కళ్లలో కసి కనిపిస్తుంది

ఆమె కళ్లలో కసి కనిపిస్తుంది

ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాని అవి అంతగా ఆకట్టుకోలేదు. కాని ఈమె తాజాగా చేసిన అనగనగా ఓ అతిథి సినిమాలో ఈమె లుక్ మరోసారి ఆర్ఎక్స్ 100 లో పాత్ర తరహాలో ఉంది అంటూ టాక్ వస్తుంది. ...

Read More »

నా కొడుకు సింగర్ కావడం నాకు ఇష్టం లేదు..

నా కొడుకు సింగర్ కావడం నాకు ఇష్టం లేదు..

ప్రముఖ గాయకుడు సోను నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా కుమారుడు గాయకుడు కావడం నాకు ఇష్టం లేదు. అది కూడా మనదేశంలో గాయకుడు కావడం అస్సలు ఇష్టం లేదు. వాడు ఇతర రంగాల్లో ఎంతో రాణిస్తున్నాడు. నేనైతే గాయకుడు కమ్మని ప్రోత్సహించను.’ అని సోను పేర్కొన్నారు. ఆయన ఇటీవల‘ఈశ్వర్ ఖా వో సచ్చా బందా’ ...

Read More »

అనుపమ నటించిన షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్..!

అనుపమ నటించిన షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్..!

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అరంగేట్రం చేసిన తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు పొందింది. ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘హలో గురూ ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. విభిన్న పాత్రలతో యువ హృదయాల్ని ...

Read More »

అమరావతికి పొలిటికల్‌ ‘సెగ’.!

అమరావతికి పొలిటికల్‌ ‘సెగ’.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అమరావతికి వెళుతున్నారు. కరోనా నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌లోనే వుండిపోయిన జనసేనాని, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని మంగళగిరిలో వున్న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాలతోపాటుగా అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ...

Read More »

Top Police Officer Is Now Living As A Beggar

Top Police Officer Is Now Living As A Beggar

How does it feel to meet you long lost friend, not in the best of spirits but in rags? How does it feel to meet the best and the brightest colleague in beggar’s clothes? Gwalior DSP Ratnesh Singh Tomar had ...

Read More »
Scroll To Top