Templates by BIGtheme NET
Home >> Telugu News (page 31)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

భారత్ సరికొత్త అధ్యాయం..స్వర్ణం అందించిన కోనేరు హంపి!

చెస్ ఒలింపియాడ్ లో భారత్ మరో చరిత్ర రాసింది. ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి స్వర్ణం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది. దశాబ్దాల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం ...

Read More »

ప్రశాంత్ భూషణ్ కు రూ.1 జరిమానా విధించిన సుప్రీం కోర్టు !

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష ఖరారు చేసారు. ఆయనకి న్యాయస్థానం 1 రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా ఈ జరిమానాను కట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేశారు. ఒక్కవేల కోర్టు గడువులోపు జరిమానా చెల్లించకపోతే ...

Read More »

నన్ను 139 మంది రేప్ చేయలేదు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పాతికేళ్ల యువతి రేప్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలైన దళిత యువతి గత తొమ్మిది సంవత్సరాలుగా తన పై అయిదు వేల సార్లకి పైగా అత్యాచారం జరిగిందని తనని అత్యాచారం చేసిన వారు 139 ...

Read More »

రిషీకేష్ లో ఆ వంతెన దగ్గర హటాత్తుగా బట్టలు తీసేసిన విదేశీ మహిళ

రోమ్ కు వెళ్లినప్పుడు రోమన్ లా ఉండాలన్న ఇంగ్లిషు నానుడి తెలిసిందే. ఏ దేశానికి వెళతామో.. ఏ ప్రాంతానికి వెళతామో.. అక్కడి తీరు తెన్నుల గురించి తెలుసుకొని మసలుకోవాలి. లేకుంటే.. మొదటికే మోసం రావటం ఖాయం. భారతదేశానికి వచ్చే విదేశీయులు.. ఇక్కడి ...

Read More »

కరోనా నుంచి రక్షణగా నిలుస్తున్న యాంటీబాడీలివే!

కరోనా పాజిటివ్ కేసులు లక్షలాదిగా నమోదు అవుతుండడంతో వ్యాక్సిన్ ను సిద్ధం చేసేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని దేశాలు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలుపెట్టాయి. మన దేశంలో కూడా భారత్ బయోటెక్ సంస్థ తయారు ...

Read More »

13ఏళ్ళ ప్రస్థానం…ప్రతిక్షణం ప్రజాహితంతో ముడిపడిన ప్రయాణం..!!

జర్నలిజం అంటే ఒక బాధ్యత…జర్నలిజం అంటే ఒక కట్టుబాటు…జర్నలిజం అంటే కత్తిమీద సాము అన్న చైతన్యం తో ఎన్ టీవీ మొదలైంది.జనం.. వారి ప్రయోజనం.. జంటలక్ష్యాలుగా ఎన్టీవీ మొదలైంది.. వార్తలు ఎవరైనా చెప్తారు..కానీ.. ఎవరు ముందు చెప్తారు?ఎవరు ఖచ్చితంగా చెప్తారు..? ఎవరు ...

Read More »

50-55 భయం.. ఉద్యోగులు ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే

ప్రైవేటు సంస్థలకు.. ప్రభుత్వ సంస్థలకు తేడా భారీగా ఉంటుంది. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మనవళ్ల వరకు కూర్చొనే తినేలా సంపాదిస్తున్నారు. పైగా తమను ఎవరూ ఏం చేయాలేరని.. ఉద్యోగాల్లోంచి తీసివేయరనే ధీమా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంది. అదే ప్రైవేటులో అలా ...

Read More »

ఏపీలో ముగ్గురు మంత్రులు ఔట్

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ల్యాండ్ సైడ్ విక్టరీ అందుకున్నారు. ఒంటిచేత్తో 151మంది ఎమ్మెల్యేలను 22మంది ఎంపీలను గెలిపించడంతో టీడీపీకి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది. ఇంతటి ఏకపక్ష విజయం ఏపీ చరిత్రలోనే లేదని చెబుతుంటారు. టీడీపీ ఆల్ మోస్ట్ ...

Read More »

ఐపీఎల్ నుంచి సురేష్ రైనా తప్పుకోవడానికి అసలు కారణం అదేనా?

చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి రైనా తప్పుకున్నట్లు చెన్నై సూపర్ ...

Read More »

వామ్మో.. ఈ గొర్రె ఖరీదు రూ.3.50కోట్లు

మన ఏరియాల్లో ఒక్కో గొర్రెను 5 వేల నుంచి రూ.10వేల వరకు కొన్ని దాన్ని ఖైమా కొట్టి మటన్ చేసుకుంటాం. కిలో రూ.600 అంటేనే అబ్బో అంటాం. ఈ గొర్రెకు భారీ ధర పలకడం నిజంగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ...

Read More »

అన్ లాక్-4: ఇవీ ఓపెన్.. గైడ్ లైన్స్ ఇవీ

సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్-4 దేశంలో అమలు కాబోతోంది. ఈ క్రమంలోనే శనివారం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకు అమలులోకి ఉంటాయని తెలిపింది. దేశంలో దశలవారీ పద్ధతిలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 ...

Read More »

అడ్డంగా ఇరుక్కున్న నూతన్ నాయుడు కుటుంబం .. సీసీ టీవీ ఫుటేజ్ రిలీజ్ !

విశాఖలో కలకలం రేపిన దళిత యువకుడు శిరో ముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విశాఖ సీపీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ...

Read More »

బంగారం కన్నా తక్కువగా ప్లాటినమ్

విలువైన లోహాలుగా ప్లాటినం బంగారం వెండి రాగిలకు పేరుంది. వీటిలో అత్యంత ఎక్కువ ఖరీదైనది ఇన్నాళ్లు ప్లాటినం ఉండేది. అది జ్యువెల్లరీగా కూడా వాడేవారు. చాలా ధృఢమైన లోహంగా ప్లాటినంకు పేరుంది. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ దెబ్బకు బంగారం ...

Read More »

నూతన్ నాయుడి ఇంట్లో అంత దారుణం జరిగిందా?

బిగ్ బాస్ తో అందరికి సుపరిచితుడుగా మారిన నూతన్ నాయుడు.. తర్వాతి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వీరాభిమాని కావటంతో ఆయన ఇమేజ్ గ్రాఫ్ మరింత పెరిగింది. పరాన్నజీవి దర్శకుడిగా కొత్త అవతారంతో వార్తల్లోకి వచ్చిన అతడి ఇంట్లో ...

Read More »

గల్వాన్ లో చైనా సైనికుల మరణానికి సాక్ష్యం దొరికింది

భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ దేశ సైనికులకు మన సైనికులు ధీటుగా బదులివ్వటం.. ఈ ఉదంతంలో భారత్ కు చెందిన పలువురు సైనికులు వీర మరణం పొందటం తెలిసిందే. ఎలాంటి ఆయుధాలు లేని భారత సైనికుల మీద ఇనుప కమ్మీలున్న ఆయుధాలతో ...

Read More »

సుశాంత్ ఆత్మహత్య కేసు : ట్విట్ల వర్షం కురిపించిన మురళీధర్ రావు !

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుకు రోజుకో మలుపు తిరుగుతుంది. సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు వరుస ట్వీట్లు చేశారు. భారతదేశ ప్రజలు ఈ కేసును ...

Read More »

రేవంత్ రెడ్డి సక్సెస్ వెనుక అదేనా?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పెట్టని కోట అయిన కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. అయినా కృంగిపోకుండా తరువాత ఎంపీ ఎన్నికల వరకు తప్పు ఒప్పులు తెలుసుకొని సరిదిద్దుకొని లోక్సభ ఎన్నికల్లో హైకమాండ్ దగ్గరికి వెళ్లి ...

Read More »

ఫైనల్ ఇయర్ పరీక్షలపై సుప్రీం తేల్చేసింది.. ఇక ఇదే ఫైనల్

కరోనా నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. మాయదారి మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయిన పరిస్థితి. మిగిలిన రంగాల విషయం ఒక పక్కన పెడితే.. విద్యా వ్యవస్థకు సంబంధించి పలు సందేహాలు నెలకొన్న పరిస్థితి. ఇప్పటికే పలు పరీక్షలకు ...

Read More »

బ్రేకింగ్ : అచ్చెన్న కి బెయిల్ మంజూరు !

ఈఎస్ఐ కుంభకోణం కేసులో జూన్ 12 న అరెస్ట్ అయ్యి గత కొన్ని రోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్న మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి నేడు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఆయన వేసిన ...

Read More »

స్కూల్స్ ఓపెన్ చేశారు..9 వేల మందికి కరోనా పాజిటివ్ !

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనాకి సరైన వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనా కంట్రోల్ లోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ కరోనా విద్యా వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో విద్యాసంస్థలన్నీ కరోనా కారణంగా ...

Read More »