Home / Telugu Versionpage 12

Telugu Version

Cinema News

Read More
1 10 11 12 13 14 249

Telugu News

Read More
1 10 11 12 13 14 37

Related Images:

బాబుకు ష్యూరిటీ ఇచ్చింది వీరే… జడ్జి అడిగిన ప్రశ్నలివే!

బాబుకు ష్యూరిటీ ఇచ్చింది వీరే… జడ్జి అడిగిన ప్రశ్నలివే!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి 52 రోజుల తర్వాత మంగళవారం మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. కేసు మెరిట్స్ తో సంబంధం లేకుండా కేవలం ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో… విధించిన షరతుల్లో ఇద్దరు ...

Read More »

భారత టూరిస్ట్ లకు మరో గుడ్ న్యూస్… ఈసారి థాయిలాండ్ వంతు!

భారత టూరిస్ట్ లకు మరో గుడ్ న్యూస్… ఈసారి థాయిలాండ్ వంతు!

పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటీవల పలు దేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయిస్తున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌ గా దీన్ని చేపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల శ్రీలంక కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ...

Read More »

ఈరోజు ఏపీతో పాటు ఏర్పడిన రాష్ట్రాలివే…ఏవి, ఎలా, ఎందుకు?

ఈరోజు ఏపీతో పాటు ఏర్పడిన రాష్ట్రాలివే…ఏవి, ఎలా, ఎందుకు?

ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇందులో భాగంగా… 1953 నవంబర్ 1న తెలుగు మాట్లాడే 11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే… నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశంలో మరో ఆరు రాష్ట్రాలు కూడా ...

Read More »

అమెరికాలోని గుడిలో దొంగలు పడ్డారు.. హిందూ సమాఖ్య సీరియస్!

అమెరికాలోని గుడిలో దొంగలు పడ్డారు.. హిందూ సమాఖ్య సీరియస్!

అగ్రరాజ్యం అమెరికాలోని హిందూ దేవాలయంలో దొంగలు పడ్డారు. కాలిఫోర్నియా రాష్ట్రం లోని గుడిలో హుండీపై కన్నేసిన దొంగలు అనుకున్న పనిచేశారు. అయితే ఈ దోపిడీలో ఎంతమంది దుండగులు పాల్గొన్నారనే విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తుంది. స్థానికంగా ఈ విషయం కలకలం రేపింది. హిందూ ...

Read More »

ఆటోలో తిరుగుతూ 25 ఏళ్ల వేడుక చేసుకున్నారు

ఆటోలో తిరుగుతూ 25 ఏళ్ల వేడుక చేసుకున్నారు

వెంకటేష్ హీరోగా, ప్రీతి జింటా హీరోయిన్‌ గా జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వం లో వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులకు ఆ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1970 మరియు 1980 కిడ్స్ ఆ సినిమాను ఏ స్థాయిలో సక్సెస్ చేశారో సాధించిన ...

Read More »

తండ్రీ-కొడుకులిద్ద‌రు ఒకే గెట‌ప్ లో

తండ్రీ-కొడుకులిద్ద‌రు ఒకే గెట‌ప్ లో

వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి వివాహం ఇట‌లీలో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ మెగా కుటుంబ స‌భ్యులంతా ముస్తాబైన విధానం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ దుస్తుల్లో ఫ్యామిలీ స‌భ్యులంతా మెరిసిపోతున్నారు. పెళ్లికి సంబంధించి ఒక్కో ఫ్యామిలీ ఒక్కో ర‌క‌మైన డ్రెస్ కోడ్ లో క‌నిపిస్తున్నారు. చ‌ర‌ణ్‌-ఉపాసన దంప‌తులు వైట్ అండ్ క్రీమ్ క‌ల‌ర్ దుస్తుల్లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌గా…తాజాగా ...

Read More »

‘మిస్ట‌ర్ అండ్ మిసెస్’ అయ్యే త‌రుణం

‘మిస్ట‌ర్ అండ్ మిసెస్’ అయ్యే త‌రుణం

మరికొద్ది గంటల్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ‘మిస్టర్ అండ్ మిసెస్’ కానున్నారు. ఈ జంట నేడు (నవంబర్ 1న) ఇటలీలోని టుస్క‌నీలో వివాహం చేసుకోబోతున్నారు. న‌వ వ‌ధూవ‌రుల లుక్ వీక్ష‌ణ కోసం అభిమానులు వేచి ఉండలేరు.. అందుకే నిరంత‌రం ప్రీవెడ్డింగ్ వేడుక‌ల నుంచి ఫోటోలు వీడియోల‌ను రిలీజ్ చేసారు. అవ‌న్నీ వైర‌ల్ గా మారాయి. ...

Read More »

LCU.. ఇక ఆ క్యారెక్టర్ మాత్రం ఉండదు

LCU.. ఇక ఆ క్యారెక్టర్ మాత్రం ఉండదు

ఏడాదిన్నార క్రితం ‘విక్రమ్‌’ సినిమా సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. లోకేశ్​ టేకింగ్‌కు, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అవని ప్రేక్షకుడే లేడు. తమిళంలోనే కాదు ఈ చిత్రం తెలుగు సహా విడుదలైన ప్రతి భాషాలోనూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లను అందుకుంది. అయితే ఈ చిత్రంలో విక్రమ్‌గా కమల్ పాత్రకు ఎంత ఆదరణ లభించిందో సంతానంగా ...

Read More »

ఎర్ర‌కోక‌లో నోరా కెవ్వు కేక‌

ఎర్ర‌కోక‌లో నోరా కెవ్వు కేక‌

బాహుబలి మ‌నోహ‌రి నోరా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల నోరా ఫతేహి తన హాట్ వీడియోల‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో నిప్పులు కురిపిస్తోంది. బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత నోరా ఇండియాలో పాపుల‌ర్ న‌ర్త‌కిగా, న‌టిగా ఎదిగింది. నిరంత‌రం బోల్డ్ దుస్తులలో రేసీ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాల్లో తుఫాన్ గా మారుతున్న నోరా ఇప్పుడు జియో వరల్డ్ ...

Read More »

నవంబర్ బాక్సాఫీస్ ఫైట్.. క్రేజీ సినిమాలే కానీ..

నవంబర్ బాక్సాఫీస్ ఫైట్.. క్రేజీ సినిమాలే కానీ..

నవంబర్ నెలలో రొటీన్ కు భిన్నంగా కాస్త డిఫరెంట్ సినిమాలు ఎక్కువగా రాబోతున్నాయి. కానీ బజ్ మాత్రం అంతగా కనిపించడం లేదు. అందులో కొన్ని బిగ్ బడ్జెట్ డబ్బింగ్ సినిమాలు కూడా వాటి అదృష్టాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద పరీక్షించుకోబోతున్నాయి. నవంబర్ ఫస్ట్ వీక్ 3వ తేదీన రానున్న సినిమాల్లో కాస్త ఎక్కువగా తరుణ్ ...

Read More »

చైతూ వస్తున్నాడు.. మరి సామ్‌ ఎప్పుడో?

చైతూ వస్తున్నాడు.. మరి సామ్‌ ఎప్పుడో?

టాలీవుడ్‌ హీరోలతో పాటు ఇతర భాషల హీరోలు చాలా మంది కూడా వెబ్ సిరీస్ లు చేయడం మొదలు పెట్టారు. కానీ ఎక్కువ శాతం మంది సక్సెస్ ను దక్కించుకోవడం లో విఫలం అయ్యారు. నాగ చైతన్య హీరోగా వరుస సినిమాలు చేస్తూ విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో ‘ధూత’ అనే వెబ్‌ సిరీస్ ను ...

Read More »

త‌మ‌న్నా ఇన్న‌ర్ అందాల‌ ట్రీట్

త‌మ‌న్నా ఇన్న‌ర్ అందాల‌ ట్రీట్

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నాలో మునుపెన్న‌డూ లేని జోష్ క‌నిపిస్తోంది. అది తన ముఖంలో ప్ర‌తిఫ‌లిస్తోంది. దీనికి కార‌ణం ఏమై ఉంటుంది? అంటే.. ప్ర‌త్యేకించి విడ‌మ‌ర్చి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇటీవ‌ల త‌మ‌న్నా త‌న‌కు న‌చ్చిన మంచి లక్ష‌ణాలున్న యువ‌కుడిని ప్రేమించింది. అత‌డి పేరు విజ‌య్ వ‌ర్మ‌. న‌టుడిగా హిందీ ప‌రిశ్ర‌మ‌లో వేగంగా ఎదిగేస్తున్న ఈ ప్ర‌తిభావంతుడిలోని ...

Read More »

ఓటీటీ కి కొత్త ‘లియో’ ని రెడీ చేస్తున్నారట!

ఓటీటీ కి కొత్త ‘లియో’ ని రెడీ చేస్తున్నారట!

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా ఆశించిన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. తమిళ్‌ లో మంచి వసూళ్లు సాధించినా కూడా తెలుగు మరియు ఇతర తమిళేతర భాషల్లో మినిమం వసూళ్లు కూడా దక్కించుకోలేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దసరాకి ...

Read More »

కొత్త ఇంటి ప్ర‌వేశానికి బాల‌య్య రెడీ!

కొత్త ఇంటి ప్ర‌వేశానికి బాల‌య్య రెడీ!

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం భ‌గ‌వంత్ కేస‌రి బాక్సాఫీస్ విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నారు. అఖండ త‌ర్వాత మ‌రో విజ‌యాన్ని ఆయ‌న త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఉత్సాహంలో వ‌రుస చిత్రాల‌కు క‌మిట‌వుతున్నార‌ని స‌మాచారం. 2024లో నంద‌మూరి న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ‌ను లాంచ్ చేస్తాన‌ని ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ అన్నారు. అయితే అంత‌కంటే ముందే ఒక బిగ్ స‌ర్ ...

Read More »

పాపం మృణాల్‌ కష్టమంతా ఓటీటీ పాలు..!

పాపం మృణాల్‌ కష్టమంతా ఓటీటీ పాలు..!

తెలుగు లో సీతారామం సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌. ఇక్కడ ఎంట్రీ ఇవ్వక ముందే ఉత్తరాదిన బుల్లితెర మరియు వెండి తెరపై మంచి గుర్తింపును మృణాల్ సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ లో ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ, మంచి పాత్రల్లో నటిస్తూ ఉంది. హిందీలో మృణాల్‌ ...

Read More »

ఎల్‌సీయూ లో అరడజను సినిమాలు

ఎల్‌సీయూ లో అరడజను సినిమాలు

సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి విభిన్నమైన ఇమేజ్ దక్కింది. ఆయన ఖైదీ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్నాడు. విభిన్న యాక్షన్‌ సినిమాల దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ కి మంచి క్రేజ్ దక్కింది. ఎల్‌సీయూ అంటూ దర్శకుడి నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి. తాజాగా తమిళ్ ...

Read More »

మాస్‌ జోరు.. రిలీజ్.. షూటింగ్ పూర్తి.. షూటింగ్ స్టార్ట్‌

మాస్‌ జోరు.. రిలీజ్.. షూటింగ్ పూర్తి.. షూటింగ్ స్టార్ట్‌

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇతర హీరోలకు సాధ్యం కానంత స్పీడ్‌ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేసిన ఒకే ఒక్క హీరోగా కూడా రవితేజ నిలిచాడు. ఆ సమయంలో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ...

Read More »

చిరునా? ప‌వ‌నా? ఏంటి బాస్ క‌న్ఫ్యూజ‌న్?

చిరునా? ప‌వ‌నా? ఏంటి బాస్ క‌న్ఫ్యూజ‌న్?

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ ఇప్పుడు అంద‌రినీ క‌న్ఫ్యూజ్ చేస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్! అంటూ ఖైదీనంబ‌ర్ 150తో ఘ‌న‌మైన పున‌రాగ‌మ‌నం చేసిన మెగాస్టార్ గ‌డిచిన ఐదేళ్ల‌లో అద్భుత‌మైన విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు.. ప్ర‌తి సినిమాకి ఆయ‌న మేకోవ‌ర్ కూడా అంతే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వ‌య‌సు 60 ప్ల‌స్ అయినా కానీ ఇంకా 40ల‌లోనే ...

Read More »

శ్రీవల్లి.. రామలక్ష్మి.. ఆ రేంజ్ లో తంగం క్లిక్కయ్యేనా?

శ్రీవల్లి.. రామలక్ష్మి.. ఆ రేంజ్ లో తంగం క్లిక్కయ్యేనా?

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులోకి అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా దేవర సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఇస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమానే జాన్వీ కెరియర్ లో అతి పెద్ద ప్రాజెక్ట్ కూడా కావడం ...

Read More »

ఆదికేశవా.. ఇలా ఉంటే కష్టం!

ఆదికేశవా.. ఇలా ఉంటే కష్టం!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా సక్సెస్ కు ఆ తర్వాత వచ్చిన ఫలితాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఉప్పెన ఏకంగా 100 కోట్ల కు పైగా బిజినెస్ చేయడంతో హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఆ తర్వాత ఏ సినిమాలకు ఆ మ్యాజిక్ మాత్రం క్రియేట్ కాలేదు. కొండపొలం రాహు ...

Read More »
Scroll To Top