November 30, 2020
61 Views
నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాతనే బేస్ చేసుకుని ఒక సినిమాను చేయాలని భావించారు. కళ్యాన్ కృష్ణ అప్పటి నుండి కథ కూర్పులో కుస్తీ పడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు బంగార్రాజు సినిమా కు సంబంధించిన కథ ఫైనల్ అయ్యిందని.. త్వరలోనే నాగార్జున ఆ సినిమాలో నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు ...
Read More »
November 30, 2020
95 Views
హిమాలయాల పరిసరాల్లోని పర్యాటక స్థలం ధర్మశాల పావనమైంది. ప్రేమగువ్వల కిలకిలా రావంతో ఆ ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. అన్నట్టు ఇక్కడ సంచరిస్తున్న ఆ ప్రేమగువ్వలు ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హాటెస్ట్ పెయిర్ మలైకా అరోరా- అర్జున్ కపూర్ జంట.. స్వేచ్ఛావిహారానికి పనిలో పనిగా షూటింగులకు కూడా ధర్మశాల నెలవైంది. తాజాగా మలైకా ...
Read More »
November 30, 2020
361 Views
దక్షిణాది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ‘కేజీఎఫ్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని కూడా హోంబేల్ ...
Read More »
November 30, 2020
69 Views
జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక టాపిక్ తో నెట్టింట ఉండే అనసూయ ఈసారి తన ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమా తో వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో అనసూయ 9 నెలల గర్బవతిగా కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో ఆమె గర్బవతిగా కనిపిస్తుంది. అక్క తమ్ముడు ...
Read More »
November 30, 2020
64 Views
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ అమ్మడు వరుసగా తెలుగులో యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ వస్తుంది. ఆశించిన స్థాయిలో సూపర్ హిట్ లు పడక పోవడం వల్ల ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఆఫర్లు రావడం లేదు. ఎన్టీఆర్ తో జై లవకుశ ...
Read More »
November 30, 2020
54 Views
అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక పీసీ అమెరికాలోనే సెటిలైన సంగతి తెలిసిందే. పార్ట్ టైమ్ మాత్రమే ముంబైకి వచ్చి వెళుతోంది. భర్త నిక్ జోనాస్ తో కలిసి అమెరికన్ టీవీ సిరీస్ లు షోలతో బిజీ అయిపోయిన పీసీ హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల లాక్ డౌన్ సీజన్ లో ...
Read More »
November 30, 2020
50 Views
బుల్లి తెర హాట్ బ్యూటీ విష్ణు ప్రియ ‘చెక్ మేట్’ సినిమా గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. సినిమాలో విష్ణు ప్రియ చేసిన హాట్ సీన్స్ మరీ శృతి మించి ఉన్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా అవకాశాల కోసం మరీ ఇంతగా బోల్డ్ గా నటించాలా అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ...
Read More »
November 30, 2020
61 Views
నిహారికా కొణెదెల- చైతన్య దంతులూరి జంట వివాహం డిసెంబర్ 9 న ఉదయపూర్ లోని పాపులర్ హోటల్ లో జరగనుంది. ఈ వేడుకను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించనుండగా మెగా హీరోలంతా అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఏర్పాట్ల బాధ్యత అంతా నిహారిక అన్నగారైన వరుణ్ తేజ్ చూస్తున్నారు. ప్రత్యేక ...
Read More »
November 30, 2020
57 Views
బాలీవుడ్ లో వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఎంత మంది బాలీవుడ్ ప్రముఖులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎప్పుడెప్పుడు ముగిసి పోతుంది అంటూ ఎదురు చూస్తున్న సమయంలో బాలీవుడ్ అభిమానులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. రొమాంటిక్ హీరోగా పేరున్న రాహుల్ రాయ్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన ...
Read More »
November 30, 2020
61 Views
కరోనా మహమ్మారి భయంతో ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సినిమా షూటింగ్ లకు హాజరవుతూ బిజీగా మారిపోతున్నారు. అలానే లాక్ డౌన్ ఎత్తేసి ప్రయాణాలకు అనుమతి లభించడంతో విహారయాత్రలకు వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది ప్రముఖులు హాలిడే ని ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు ...
Read More »
November 30, 2020
60 Views
కన్నడ స్టార్ హీరోలలో ‘కిచ్చ’ సుదీప్ ఒకరు. విభిన్నమైన చిత్రాలు.. విలక్షణమైన పాత్రలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక తాను నటించే సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఇక్కడ కూడా ఆదరణ దక్కించుకున్నాడు. రాజమౌళి సృష్టించిన ‘ఈగ’ సినిమాలో సుదీప్ విలన్ గా నటించి అలరించాడు. అలానే ‘బాహుబలి’ ‘రక్త ...
Read More »
November 30, 2020
61 Views
యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ”30 రోజుల్లో ప్రేమించటం ఎలా?”. యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.వీ బాబు నిర్మించారు. ప్రదీప్ కి ...
Read More »
November 30, 2020
55 Views
తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ప్రణీతకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. పవన్.. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా ఈమెకు మాత్రం టాలీవుడ్ లో లక్ కలిసి రాలేదు. తెలుగులో ఆఫర్లు దక్కించుకోలేక పోయిన ప్రణీతకు ఇతర భాషల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈమెకు టాలీవుడ్ లో ...
Read More »
November 30, 2020
56 Views
ప్రముఖ బాలీవుడ్ నటి మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్ నేడు(సోమవారం) శివసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర ముంబై స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ చినయ్య చేతిలో ఓటమి పాలైంది. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ...
Read More »
November 30, 2020
53 Views
రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన రెడ్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసి విడుదల చేద్దాం అనుకుంటున్న సమయంలో థియేటర్లు మూత పడ్డాయి. దాంతో సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చింది. కాని థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. అందుకోసం ...
Read More »
November 30, 2020
62 Views
లైట్ గా క్లాస్ తీస్కున్నట్టు కనిపిస్తున్నా కానీ గట్టిగానే కోటింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ. నేటితరానికి ఓ రేంజులోనే క్లాస్ తీస్కుంది. ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే.. మహేష్ సరసన అతిథి సినిమాలో నటించింది అమృతారావు. ఈ బాలీవుడ్ క్యూట్ గాళ్ కి తెలుగు బెల్ట్ లోనూ అభిమానులేర్పడ్డారు. కానీ ఆ తర్వాత ఈ అమ్మడికి ...
Read More »
November 30, 2020
45 Views
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. తర్వాత చేయబోయే మూడు ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదలమ్’ తెలుగు రీమేక్ లో చిరు నటించనున్నాడు. ...
Read More »
November 30, 2020
99 Views
షూటింగ్ కి పర్మిషన్ కోరితే హీరోయిన్ ని డిన్నర్ కి ఆహ్వానించారట సదరు మంత్రివర్యులు. అది కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని డిన్నర్ కి పిలవడంతో అది కాస్తా రభసగా మారింది. డిన్నర్ కి రానని సదరు హీరోయిన్ చెప్పగానే షూటింగు లేదూ విందూ లేదు పొమ్మన్నారట మంత్రివర్యులు. ప్రస్తుతం జాతీయ మీడియాలో ఈ ...
Read More »
November 30, 2020
55 Views
ఓవైపు అందాల కథానాయికలంతా మాల్దీవుల విహారానికి ప్రాధాన్యతనిస్తుంటే .. మన హీరోలంతా దుబాయ్ విహారానికి అక్కడ షూటింగులకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలానే ఎందుకు? అంటే కరోనా ఫ్రీ దేశాలుగా గల్ఫ్ కి పేరుంది. దుబాయ్ యుఏఈలో కంట్రోల్ బావుంది. అలాగే సింగపూర్ సహా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనాను బాగా కట్టడి చేయగలిగారు. సింగపూర్ లో ప్రస్తుతం ...
Read More »
November 30, 2020
52 Views
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శౌర్య కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ...
Read More »