Home / Telugu Versionpage 152

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

దివికేగిన శిఖరం..ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా కన్నుమూత..!

దివికేగిన శిఖరం..ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా కన్నుమూత..!

ఫుట్బాల్ ప్రపంచంలో రారాజు. నిత్యం వివాదాలు విన్యాసాలతో తన ఫ్యాన్స్ను మైమరిపించే డిగో మారడోనా (60) కన్నుమూశారు. ప్రపంచఫుట్బాల్ చరిత్రలో ఓ క్రీడాకారుడు చేయనన్ని విన్యాసాలు మారడోనా చేశాడు. అందుకే ఆయనకు సొంతదేశమైన అర్జెంటీనాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. గత కొంతకాలంగా మారడోనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే సర్జరీ చేయించుకున్నారు. ...

Read More »

కేసీఆర్ కు షాకిచ్చిన బీజేపీ.. స్వామిగౌడ్ బీజేపీలోకి..

కేసీఆర్ కు షాకిచ్చిన బీజేపీ.. స్వామిగౌడ్ బీజేపీలోకి..

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అదును చూసి కేసీఆర్ ను దెబ్బకొట్టింది బీజేపీ. టీఆర్ఎస్ లో అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ ను లాగేసి గట్టి షాకిచ్చింది. తాజాగా టీఆర్ఎస్ శాసనమండలి మాజీ అధ్యక్షుడు ఉద్యమకారుడు స్వామి గౌడ్ గులాబీ బాస్ కు గట్టి షాకిచ్చాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు రాత్రి స్వామి ...

Read More »

మంత్రి తొక్కేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన.!?

మంత్రి తొక్కేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన.!?

ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. సీనియర్లు అగ్రకులస్థులను పక్కనపెట్టి మరీ సామాజిక న్యాయం చేయడం కోసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను సైతం మంత్రులను చేశారు. ఈక్రమంలోనే మంత్రులు కావాల్సిన రోజా ధర్మాన అంబటి లాంటి సీనియర్లు మంత్రి పదవులు వదులుకోవాల్సి వచ్చింది. అయితే సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఆయా జిల్లాలోని జూనియర్ ఎమ్మెల్యేల మాట ...

Read More »

తిరుపతి ఉప ఎన్నికపై పవన్ కీలక ప్రకటన

తిరుపతి ఉప ఎన్నికపై పవన్ కీలక ప్రకటన

ఢిల్లీకి వెళ్లిన మూడు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కలిసి మీడియాతో కీలక విషయాలు చెప్పుకొచ్చారు. బీజేపీ హైకమాండ్ పెద్దలను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా గంట సేపు పవన్ కళ్యాణ్నాదెండ్ల మనోహర్ తో చర్చించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే నిలబెట్టాలని పవన్ ఢిల్లీ వెళ్లారని ...

Read More »

క్రిష్ ది మామూలు స్పీడు కాదబ్బా..

క్రిష్ ది మామూలు స్పీడు కాదబ్బా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఈ ఏడాది ఆరంభంలో కొత్త సినిమా మొదలుపెట్టాడు క్రిష్. ఒకటో రెండో షెడ్యూళ్లు చేసేసరికి కరోనా వచ్చి అడ్డం పడింది. లాక్ డౌన్ విరామం తర్వాత క్రిష్ రెడీ అయినా.. పవన్ అందుబాటులోకి రాలేదు. ఆయన వచ్చే లోపు ఉన్న వ్యవధిలో ఓ సినిమా తీద్దామని సంకల్పించాడు క్రిష్. ఆ ...

Read More »

ఇంకా చాలా బెటర్ మెంట్ కావాలి బ్రదర్

ఇంకా చాలా బెటర్ మెంట్ కావాలి బ్రదర్

అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు సరిపోతుందని అంటారు. కానీ కళారంగంలో అంత సులువుగా చెప్పేయడం కుదరదు. ఇక్కడికి వచ్చే వాళ్లలో ఆరంగేట్రమే ఎంతో ప్రతిభతో అన్ని రకాలా ప్రాక్టీస్ తో వస్తుంటారు. కొందరికి శిక్షణ సరిపోకపోవచ్చు. మరికొందరు ఎలాంటి శిక్షణ లేకుండా వస్తుంటారు. అయితే అలా వచ్చిన వాళ్లలో చాలా మంది అగ్ర ...

Read More »

ఆచితూచి అడుగులు వేస్తున్న రష్మిక..!

ఆచితూచి అడుగులు వేస్తున్న రష్మిక..!

కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ తో ఛలోమంటూ దూసుకుపోయింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’.. నితిన్ సరసన ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించింది. ...

Read More »

స్విమ్మింగ్ పూల్ లో అందాల సాగర కన్య

స్విమ్మింగ్ పూల్ లో అందాల సాగర కన్య

తెలుగు ప్రేక్షకులకు పవన్ నటించిన బద్రి సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ అమీషా పటేల్ ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యింది. తెలుగులో మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత నాని సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో ఎప్పుడు కూడా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది. ఈమద్య కాస్త సినిమాలకు దూరంగా ...

Read More »

‘కపటధారి’ చరిత్రలో నిలిచేనేమో

‘కపటధారి’ చరిత్రలో నిలిచేనేమో

కరోనా కారణంగా దాదాపుగా 9 నెలలు మూతబడి ఉన్న థియేటర్లు ఎట్టకేలకు ఓపెన్ కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ కు మార్గ దర్శకాలు ఇచ్చి నెల రోజులు దాటినా కూడా ఎక్కువ శాతం థియేటర్లు ఓపెన్ కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు థియేటర్ల పునః ప్రారంభంకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో సినిమాల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ...

Read More »

నిహారిక నాకు లెటర్ రాసి ఒప్పించింది : నాగబాబు

నిహారిక నాకు లెటర్ రాసి ఒప్పించింది : నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ లో ఈమద్య అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సార్లు ఎంటర్ టైన్ చేస్తున్నారు.. కొన్ని సార్లు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా నాగబాబు ప్రతి వీడియో కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇటీవల కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాగబాబు చెప్పే ప్రయత్నం చేశాడు. స్నేహితుల ...

Read More »

ఆస్కార్ రేస్ లో ‘జల్లికట్టు’

ఆస్కార్ రేస్ లో ‘జల్లికట్టు’

ఇండియాలో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో సినిమాలు నిర్మాణం అవుతున్న విషయం తెల్సిందే. ఆస్కార్ అవార్డులు మాత్రం ఇండియన్ సినిమాలకు అందని ద్రాక్షే అన్నట్లుగా ఉంటున్నాయి. ప్రతి ఏడాది కూడా కొన్ని సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అవ్వడం ఆ తర్వాత ఉసూరుమనిపించడం జరుగుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆస్కార్ రేసుకు ...

Read More »

ఎందులోనూ రాజీ పడని ప్రగ్యకు వర్కవుటవుతోందా?

ఎందులోనూ రాజీ పడని ప్రగ్యకు వర్కవుటవుతోందా?

కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ వెర్సటైలిటీ గురించి చెప్పాల్సిన పనే లేదు. అప్పటికప్పుడు సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తుంది. అప్పటికప్పుడే పొట్టి నిక్కరులో రెబల్ గా మారిపోతుంది. అప్పటికప్పుడే ట్రెడిషనల్ డ్రెస్ లో అదరగొట్టడం ఈ అమ్మడి స్టైల్. ఈ భామ గ్లామరస్ క్వీన్ గా సోషల్ మీడియాల్లో ఒక రేంజులోనే చెలరేగిపోతోంది. గత కొంతకాలంగా నెటిజనుల్లో ...

Read More »

ముంబై వీధుల్లో మిల్కీ బ్యూటీ వీరవిహారం

ముంబై వీధుల్లో మిల్కీ బ్యూటీ వీరవిహారం

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనాకు చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. ఏడెనిమిది నెలల విరామం అనంతరం షూటింగుల కోసం విమానాశ్రయాల వెంట పరిగెత్తుతూ అందుకు సంబంధించిన ఫోటోల్ని మిల్కీ బ్యూటీ షేర్ చేసింది. తాజాగా తమన్నా షేర్ ...

Read More »

‘పుష్ప’ లో మరో స్టార్ హీరో..?

‘పుష్ప’ లో మరో స్టార్ హీరో..?

స్టార్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప”. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ...

Read More »

బండ్ల గణేష్ బీజేపీలో చేరుతున్నాడా?

బండ్ల గణేష్ బీజేపీలో చేరుతున్నాడా?

ఒక సారి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత నటుడు బండ్ల గణేష్ మరోసారి రాజకీయాల బాట పడుతున్నట్టు తెలిసింది. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నాడని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ లో చేరి అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇక తాను రాజకీయాల్లోకి అస్సలు రానని అప్పట్లో బండ్ల ప్రకటించాడు. గత ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ ...

Read More »

ఆ ఇద్దరిలో ఒకరిని బిబి విజేత చేయండి : నాగబాబు

ఆ ఇద్దరిలో ఒకరిని బిబి విజేత చేయండి : నాగబాబు

తెలుగు బిగ్ బాస్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించాడు. జబర్దస్త్ ఫ్యామిలీకి చెందిన అవినాష్ అంటే నాకు చాలా అభిమానం ఉంది. అతడికి తప్పకుండా సపోర్ట్ చేయండి అంటూనే తనకు అభిజిత్ ఆట బాగా నచ్చింది. వ్యక్తిగతంగా రెండు మూడు సార్లు కలిశాం. అతడి ప్రవర్తన చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. అతడు చాలా ...

Read More »

ఇండియన్ మైకేల్ జాక్సన్ సరికొత్త అవతారం

ఇండియన్ మైకేల్ జాక్సన్ సరికొత్త అవతారం

మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవా ఇప్పటికే హీరోగా.. దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక మొదటి సారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభుదేవా కీలక పాత్రలో ‘బఘీరా’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభుదేవా సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. ...

Read More »

8 ఏళ్ల తర్వాత భరణి పెళ్లిసందD

8 ఏళ్ల తర్వాత భరణి పెళ్లిసందD

బహుమఖ పజ్ఞాశాలి అనేందుకు చక్కని ఉదాహరణగా తనికెళ్ల భరణి నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రచయితగా నటుడిగా దర్శకుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. నటనలో ఆయన పండి పోయాడు. ఆయన పోషించని పాత్ర అంటూ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి తనికెళ్ల భరణి ఎనిమిది సంవత్సరాల క్రితం ‘మిథునం’ సినిమాను తెరకెక్కించాడు. ...

Read More »

Adah Sharma Takes A Jibe At Celebrity Maldives Vacation

Adah Sharma Takes A Jibe At Celebrity Maldives Vacation

After lifting off the lockdown restrictions, a big list of celebrities from across the industries landed in the Maldives to spend a happy time with their beloved ones. Internet is filled with the pictures of the celebs straight from their ...

Read More »

Jacqueline Fernandez Ups The Mercury In A Sultry Pose

Jacqueline Fernandez Ups The Mercury In A Sultry Pose

Bollywood actress Jacqueline Fernandez is known for her luscious photoshoots and glamorous avatars. The stunning diva never hesitates to flaunt her curves before the camera and she is definitely one of the actresses who give sleepless nights to many. The ...

Read More »
Scroll To Top