November 17, 2020
49 Views
వేడెక్కించే హాట్ ఫోటోషూట్లతో చెలరేగడం హేట్ స్టోరి 4 బ్యూటీ ఊర్వశి రౌతేలాకు కొత్తేమీ కాదు. ఇటీవల పలు సందర్భాల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్ కి సంబంధించిన హాట్ ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి. అలాగే జిమ్ వీడియోలు ఫోటోలు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయ్యాయి. తాజాగా ...
Read More »
November 17, 2020
693 Views
ఏపీ సీఎం జగన్ తో ఫైట్ చేస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల మిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ...
Read More »
November 17, 2020
71 Views
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య తన కొత్త సినిమాల కోసం మేకోవర్ అవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. శౌర్య జిమ్ లో భారీ కసరత్తులు చేసిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా తన మేకోవర్ కోసం ఉపయోగించుకున్న యంగ్ హీరో.. కండలు తిరిగిన 8 ప్యాక్ ...
Read More »
November 17, 2020
51 Views
సున్నితమైన ఉద్వేగాల్ని అందంగా తెరపై ఆవిష్కరించే స్కిల్ కొద్దిమంది దర్శకులకే ఉంటుంది. మసాలా కమర్షియల్ అంశాలతో సినిమాలని తెరకెక్కించే నైపుణ్యం కంటే ఇది ఎంతో కాంప్లికేటెడ్. అయితే ఆ తరహా కంటెంట్ ని ఎంచుకుని గట్స్ చూపిస్తున్న అరుదైన మహిళా దర్శకురాలిగా సుధ కొంగర పేరు మార్మోగుతోంది. ఇంతకుముందు ఈ దర్శకురాలి పేరు `గురు` సినిమాతో ...
Read More »
November 17, 2020
50 Views
ఎమీ జాక్సన్ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. ఈ బ్రిటీష్ బ్యూటీ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. పెళ్లికి ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమీ.. వారసుడు ఆండ్రూతో ఆనంద క్షణాల్ని ఆస్వాధిస్తున్న ఫోటోల్ని వీడియోల్ని సోషల్ మీడియాల్లో నిరంతరం షేర్ చేస్తూనే ఉంది. బిజినెస్ మేన్ జార్జి పనాయటౌతో ...
Read More »
November 17, 2020
49 Views
తెలుగులో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ మరియు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ లో మరో వైవిధ్యభరితమైన మూవీ రాబోతోంది. ‘Rx 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ – చైతన్య కృష్ణ ప్రధాన ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్ ”అనగనగా ఓ అతిథి”. కన్నడ దర్శకుడు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించిన ...
Read More »
November 17, 2020
54 Views
నయనతార ఏం చేసినా సెన్సేషనే. కోలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న నయన్ కి నంబర్ వన్ పారితోషికం అందుకుంటున్న తారగా గుర్తింపు ఉంది. నయన్ తెరపై కనిపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుందని ఆమె డేట్స్ కోసం పడిగాపులు పడే దర్శకనిర్మాతలు వున్నారంటే అతిశయోక్తి ...
Read More »
November 17, 2020
69 Views
రెండు దశాబ్ధాల క్రితం రామ్ చరణ్ ని వెండితెరకు పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ చిరుత (2007) చిత్రాన్ని తెరకెక్కించారు. ఆరంగేట్రమే కమర్షియల్ హీరోగా చెర్రీని పూరి ఎలివేట్ చేసిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత చరణ్ టాలీవుడ్ లో అగ్ర హీరోగా రాణించగా.. పూరి స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్ని ...
Read More »
November 17, 2020
62 Views
సినీపరిశ్రమలో కమిట్ మెంట్ పై మీటూ ఉద్యమం ప్రభావం తెలిసిందే. ఇదే కాన్సెప్టుపై తెరకెక్కిస్తున్న తాజా సినిమా `కమిట్ మెంట్`. లవ్ .. డ్రీమ్.. హోప్.. ఫైట్ .. అనేది ట్యాగ్ లైన్. తేజస్వి- రమ్య పసుపులేటి- సిమర్ సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ట్యాగ్ లైన్ కి తగ్గట్టే ఆ నలుగురు ...
Read More »
November 17, 2020
69 Views
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఏ1 ఎక్స్ ప్రెస్”. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఆమె కూడా హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తారని తెలుస్తోంది. తెలుగులో గ్రాండ్ స్పోర్ట్స్ డ్రామాగా ...
Read More »
November 17, 2020
63 Views
బిజీ లైఫ్ పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. నగర జీవితాల్లో బిజీనెస్ ఫ్యామిలీ లైఫ్ కి ఆటంకం తెస్తుంది. అయితే సెలబ్రిటీ జీవితాల్లోనూ ఇది చాలా కామన్. అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాతా కెరీర్ పరంగా బిజీ బిజీ. తన కెరీర్ చాలా ప్రత్యేక దశలో ఉంది. ఇటీవల కొన్ని ...
Read More »
November 17, 2020
55 Views
‘అలా ఎలా’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ దృష్ణిని ఆకర్షించాడు అనీష్ కృష్ణ. రాహుల్ రవీంద్ర వెన్నెల కిషోర్లను హీరోలుగా పెట్టి తీసిన ఈ సినిమా పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న కామెడీ బాగా పండించగల దర్శకుడిగా పేరు సంపాదించాడు అనీష్. ...
Read More »
November 17, 2020
50 Views
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సోదరి ఇంద్రగంటి కిరణ్మయి డాక్యుమెంటరీలు తీయడంతో పాటు పలు రచనలు చేసి సినిమాపై పరిజ్ఞానం సంపాదించుకున్నారు. అయితే డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ కిరణ్మయి ఇంద్రగంటి ఇప్పుడు తొలిసారి ఫీచర్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేసింది. ‘ఏ డాల్స్ హౌజ్’ అనే నార్వేజియన్ నాటకాన్ని ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాకు ...
Read More »
November 17, 2020
59 Views
కరోనా లాక్ డౌన్ తో సినిమా థియేటర్స్ మూతబడి పోవడంతో యాజమాన్యాలు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్.. ఇలా అందరూ నష్టాలు చవి చూశారు. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి కాస్త తగ్గడంతో.. కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో థియేటర్స్ ప్రారంభించాలని పలు ఏరియాల్లో థియేటర్ ఓనర్స్ అసోసియేషన్స్ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ...
Read More »
November 17, 2020
56 Views
కరోనా క్రైసిస్ ఏడెనిమిది నెలలుగా సినీపరిశ్రమల్ని అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో ఎందరో ఉపాధి కోల్పోవడానికి కారణమైంది ఈ మహమ్మారీ. ఇప్పుడిప్పుడే కాస్త సన్నివేశం అదుపులోకి వస్తుందన్న ఆశ కనిపిస్తోంది. అయితే ఈలోగానే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. అయితే ఈ సన్నివేశంలోనే ఓటీటీకి అనూహ్యంగా బలం పెరిగింది. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్.. హాట్ స్టార్ ...
Read More »
November 17, 2020
53 Views
మహమ్మారీ దెబ్బకు హీరోలంతా బ్లాక్ అయిపోయారు. సెలబ్రిటీలంతా సెల్ (చిన్నపాటి జైలు) లాంటి ఇండ్లలో లాకైపోయారు. ఏడెనిమిది నెలలుగా విదేశీ విహారాల్లేవ్.. స్వదేశీ బీచ్ విహారాల్లేవ్.. అసలు స్వేచ్ఛగా ఆరుబయట గాలి పీల్చుకునే అవకాశమే లేకుండా పోయింది. దీంతో అందరిలోనూ ఏదో తెలీని వెలితి.. ఎంటర్ టైన్ మెంట్ కోల్పోయిన భావన .. అంతకుమించి నిర్లిప్తత.. ...
Read More »
November 17, 2020
60 Views
దర్శకధీరుడు రాజమౌళి చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా.. తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో ...
Read More »
November 17, 2020
45 Views
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గజిని’ ‘సెవెంత్ సెన్స్’ ‘యముడు’ ‘సింగం’ ‘సింగం 2’ ‘బ్రదర్స్’ ’24’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఇటీవల సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడిపోతున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా ...
Read More »
November 17, 2020
60 Views
టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ .. మంచు కాంపౌండ్ మధ్య స్నేహానుబంధం గురించి తెలిసిందే. పండగలు పబ్బాల వేళ చిటపటలు ఛమత్కారాలు అభిమానులకు సుపరిచితమే. నేటితరం ఫ్యామిలీ హీరోలు వివాదాలకు తావివ్వకుండా సరదాగా కలిసి మెలిసి సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ సాంప్రదాయాన్ని మెగా – మంచు హీరోలు కొనసాగిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ...
Read More »
November 17, 2020
45 Views
మెగా వటవృక్షం నీడన 11 మంది ఆటగాళ్లు సేదదీరుతున్న సంగతి తెలిసిందే. మైదానంలో దిగితే బంతుల్ని బౌండరీలకు తరలించడంలో మెగా బ్యాట్స్ మన్స్ తర్వాతే. సిక్సర్లు బాదినా.. ఛార్ కా ధమ్కీ కొట్టినా.. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసినా మెగా చేతివాటమే వేరు. ఆ లెవలే వేరుగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి దశాబ్ధాల పాటు ...
Read More »