Home / Telugu Versionpage 211

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

ఈమె మిస్ అవుతున్నది ప్రియుడినా? లండన్ నా?

ఈమె మిస్ అవుతున్నది ప్రియుడినా? లండన్ నా?

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలిగా హిందీలో మొదటి సినిమా చేసిన శృతి హాసన్ అతి తక్కువ సమయంలోనే హిందీ.. తెలుగు.. తమిళంలో స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఒక స్టార్ వారసురాలు అనే వలయం నుండి శృతి హాసన్ చాలా తొందరగా బయట పడింది. ఆమె ...

Read More »

కనకాల ఫ్యామిలీ నుంచి హీరో వచ్చేస్తున్నాడు..!

కనకాల ఫ్యామిలీ నుంచి హీరో వచ్చేస్తున్నాడు..!

సినీ ఇండస్ట్రీలో నెపోటిజం పై ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరిగినా నటవారసుల అరంగేట్రం మాత్రం ఆగదు. మన టాలీవుడ్ లో కూడా అనేక మంది ఫ్యామిలీ హీరోలు ఇంట్రడ్యూస్ అయ్యారు. మెగా ఫ్యామిలీ – అక్కినేని ఫ్యామిలీ – నందమూరి ఫ్యామిలీ – దగ్గుబాటి ఫ్యామిలీ – ఘట్టమనేని ఫ్యామిలీ – మంచు ఫ్యామిలీ.. ...

Read More »

సూపర్ స్టార్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు

సూపర్ స్టార్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు

బాలీవుడ్ సూపర్ స్టార్.. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పై యూపీ ఎమ్మెల్యే పోలీసులకు స్థానిక ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దశల వారిగా లాక్ డౌన్ ను సఢలిస్తూ వస్తున్నప్పటికి ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలంటూ ...

Read More »

స్టార్ హీరోయిన్ పై ఎంక్వౌయిరీకి కోర్టు ఆదేశం

స్టార్ హీరోయిన్ పై ఎంక్వౌయిరీకి కోర్టు ఆదేశం

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంది. ఈ ఏడాది ఆరంభం నుండి ఈమె మరీ ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ వస్తుంది. సుశాంత్ మృతి చెందినప్పటి నుండి బాలీవుడ్ లో కొందరిని టార్గెట్ చేసి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఏకంగా ...

Read More »

అంత హాట్ గా కనిపించలేదంటూ టాప్ లేపిందిగా

అంత హాట్ గా కనిపించలేదంటూ టాప్ లేపిందిగా

అబ్బే నేనేమంత హాట్ గా కనిపించలేదని చెబుతూనే ఇదిగో ఇలా టాప్ లేపింది. ఫిట్నెస్ ఫ్రీక్ నేహాశర్మ సోదరి  ఐషా శర్మ గొప్ప అథ్లెట్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టే టైమ్ చూసుకుని మరీ ఫిట్నెస్ టిప్స్ ఫాలో చేస్తుంటుంది. ఆ పక్కనే చూశారుగా ఎస్ ప్రెస్సో చార్ట్. స్టీమ్డ్ మిల్క్ పుచ్చుకునేందుకు కూడా ఒక ...

Read More »

బిబి4 : అమ్మ వల్ల నా గేమ్ ఏమీ డిస్ట్రబ్ అవ్వలేదు

బిబి4 : అమ్మ వల్ల నా గేమ్ ఏమీ డిస్ట్రబ్ అవ్వలేదు

బిగ్ బాస్ దసరా రోజు ఎపిసోడ్ లో సమంత హోస్టింగ్ లో దివి ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. ఆమె ఎలిమినేషన్ చాలా మందికి షాకింగ్ గా ఉంది. ఆమె కంటే హౌస్ లో చాలా మంది వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కాని దివిని ఎలిమినేట్ చేయడం ఏంటీ అంటూ నెటిజన్స్ బిబి టీం ను ...

Read More »

తమన్నా శీతాకాలం ఆగిపోలేదు

తమన్నా శీతాకాలం ఆగిపోలేదు

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా ఇటీవలే మొదలైన మూవీ ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న లవ్ మోక్ టైల్ కు ఇది అధికారిక రీమేక్ అనే విషయం తెల్సిందే. షూటింగ్ లాంచనంగా ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే సినిమా బడ్జెట్ ఇష్యూల కారణంగా ...

Read More »

రీమేక్ నెం.4 కు రెడీ

రీమేక్ నెం.4 కు రెడీ

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కు బాగి సినిమా మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది. టైగర్ రెండవ సినిమాగా బాగిని చేశాడు. ఆ సినిమా వర్షం కు రీమేక్ గా రూపొందింది. వర్షం సినిమాను పూర్తిగా మార్చేసి బాగి సినిమాను చేశారు. రెండవ సినిమానే మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో టైగర్ కు ...

Read More »

బిబి4 : అనారోగ్య కారణంతో నోయల్ ఔట్

బిబి4 : అనారోగ్య కారణంతో నోయల్ ఔట్

బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా ఫైనల్ 5 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సింగర్ కమ్ నటుడు నోయల్ అనారోగ్య పరిణామాల నేపథ్యంలో బయటకు వెళ్లాడు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. టాస్క్ ల్లో కూడా ఆయన పాల్గొనడం లేదు. ఆయన ఎక్కువ శాతం పక్కకు ...

Read More »

మాజీ హీరోయిన్ పెద్ద సాహసమే

మాజీ హీరోయిన్ పెద్ద సాహసమే

చాలామంది హీరోయిన్లలా గ్లామర్ లుక్స్ లేకపోయినా.. కథానాయికగా చాలా సినిమాలే చేసింది కళ్యాణి. హోమ్లీ లుక్తో కనిపించే ఆమె ఒక సమయంలో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు పెదబాబు వసంతం లాంటి సినిమాల్లో మెరిసిన ఆమె.. దర్శకుడు సూర్యకిరణ్ను పెళ్లాడాక కథానాయిక పాత్రలకు దూరమైంది. ఆ తర్వాత అడపా ...

Read More »

దుబ్బాక ప్రి పోల్ సర్వే.. ఆ పార్టీకి షాక్ తప్పదా?

దుబ్బాక ప్రి పోల్ సర్వే.. ఆ పార్టీకి షాక్ తప్పదా?

తెలంగాణాలో జరుగుతున్న దుబ్బాక బై ఎలక్షన్లలో అధికార టీఆర్ఎస్ కు షాక్ తప్పదా ? గెలుపుకోసం తీవ్రంగా కష్టపడుతున్న బీజేపీ బాగా హీట్ పెంచేస్తోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గెలుపు విషయంలో టీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్లే కనబడుతోంది. అందుకనే ...

Read More »

శాసనంలో చరిత్ర.. దేవుడికి కట్నాలు

శాసనంలో చరిత్ర.. దేవుడికి కట్నాలు

భారతదేశం విభిన్న ఆచారాలు సంప్రదాయాల కలబోతగా ఉంది. ప్రాచీన కాలం నుంచి ఇవి కొనసాగుతున్నాయి. ఇప్పటికీ శాసనాలు శిలా ఫలకాలు తవ్వకాల్లో బయటపడుతూ మన చరిత్రను కళ్లకు కడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఒక రాతి శాసనం వెలుగుచూసింది. దీన్ని దేవాలయ భూదానపత్రిక తామ్ర శాసనంగా ...

Read More »

డాక్టర్ నే మోసం చేసిన మాయలేడి.. ఏం చేసిందంటే?

డాక్టర్ నే మోసం చేసిన మాయలేడి.. ఏం చేసిందంటే?

ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేవారు సమాజంలో బోలెడు మంది ఉన్నారు. ఇందులో చదువుకున్న వారు కూడా ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తారు. లంకి బిందలంటూ.. గుప్త నిధులంటూ ఇప్పటికే తవ్వుతూనే ఉంటారు. అయితే మనుషుల్లోని ఈ ఆశనే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంతో పెద్ద చదువులు చదివిన ఓ డాక్టర్ ను కూడా ఓ ...

Read More »

డైరెక్ట్ ఓటీటీ రిలీజుల పుణ్యమా అని మళ్ళీ పుంజుకున్న శాటిలైట్ మార్కెట్…!

డైరెక్ట్ ఓటీటీ రిలీజుల పుణ్యమా అని మళ్ళీ పుంజుకున్న శాటిలైట్ మార్కెట్…!

సినిమాకు ఒకప్పుడు థియేటర్ రన్ మాత్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగేకొద్దీ సినిమా మార్కెట్ కూడా పెరుగుతోంది. కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాక.. శాటిలైట్ రైట్స్ – డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతలు లాభాలు అందుకుంటున్నారు. ఇంతకముందు శాటిలైట్ రైట్స్ అంటే పెద్దగా ఎవరికి తెలిసేవి కాదు. ...

Read More »

రామ్ ‘రెడ్’ నాన్ థియేట్రికల్ బిజినెస్ సరిగా జరగడం లేదా..?

రామ్ ‘రెడ్’ నాన్ థియేట్రికల్ బిజినెస్ సరిగా జరగడం లేదా..?

యువ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ”రెడ్”. ఈ చిత్రానికి ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. రామ్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. లాక్ డౌన్ కు ...

Read More »

50 ఏజ్ కి దగ్గరవుతున్నా దుమారమేగా మలైకా

50 ఏజ్ కి దగ్గరవుతున్నా దుమారమేగా మలైకా

మలైకానా మజాకానా? తాను ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉండాల్సిందే.. అంతకుమించి కుర్రకారు గుండెల్లో అగ్గి రాజేసి తీరాల్సిందేనన్న కసి కనిపిస్తుంటుంది. ఇదిగో ఇలా తన పెట్ డాగ్ ని వాకింగ్ కి తీసుకొచ్చిన మలైకా దుమ్ము రేపేసిందంతే. మలైకా అరోరా తన డాగ్ తో కలిసి నడవడానికి వెళ్ళేటప్పుడు సింపుల్ అండ్ హాట్ ...

Read More »

ఏం చేసినా ప్రచారమేనా ఇల్లీ బేబీ?

ఏం చేసినా ప్రచారమేనా ఇల్లీ బేబీ?

కొందరికి అయినదానికి కాని దానికి కూడా హడావుడి ఎక్కువ ఉంటుంది. గోరంత చేస్తే కొండంత చేసినట్టు ప్రచారం చేసుకోవడం అలవాటు. ఆ కోవకే చెందుతుంది సన్నజాజి సోయగం ఇలియానా. ఈ గోవా చిన్నది గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ ఏం చేస్తోందో చూస్తున్నదేగా. నిరంతరం జిమ్మింగ్ ఫోటోలు వీడియోల్ని షేర్ ...

Read More »

లవ్ బ్రేకప్ అనేది ఆ యంగ్ హీరో DNA స్వభావమట

లవ్ బ్రేకప్ అనేది ఆ యంగ్ హీరో DNA స్వభావమట

బాలీవుడ్ ముద్దుగుమ్మ కిమ్ శర్మ ఎఫైర్ కహానీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఆరంభం పలువురు క్రికెటర్లతో ఎఫైర్ సాగించిన ఈ బ్యూటీ యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసిగా పాపులరైంది. ఆ తర్వాత కూడా పలువురు హీరోలతో ఎఫైర్ సాగించడంలో జోరు చూపించిందని కథనాలొచ్చాయి. కాలక్రమంలో కిమ్ కెన్యాకి చెందిన ప్రముఖ బిజినెస్ మేన్ ...

Read More »

ఇస్మార్ట్ బ్యూటీ ట్రెడీషనల్ లుక్

ఇస్మార్ట్ బ్యూటీ ట్రెడీషనల్ లుక్

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్ మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ యాసతో పక్కా మాస్ అమ్మాయిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఆకట్టుకునే రూపంతో పాటు నటనలో మంచి ప్రావిణ్యం ఉన్న ...

Read More »

పెళ్లి కూతురుగా చందమామ కాజల్

పెళ్లి కూతురుగా చందమామ కాజల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. రేపు గౌతమ్ ను కాజల్ వివాహమాడబోతుంది. వీరిద్దరి వివాహ నిశ్చితార్థం సింపుల్ గా జరిగి పోయింది. పెళ్లి కూడా కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో జరుగబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే పెళ్లికి పెద్దగా హడావుడి లేకుండా ఇండస్ట్రీ వారిని ...

Read More »
Scroll To Top