October 26, 2020
76 Views
అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ హీరోగా ప్రకటించాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ల కాంబో మూవీ ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉంది. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది. ఎన్టీఆర్ పూర్తి చేయాల్సిన ఆర్ఆర్ ...
Read More »
October 26, 2020
71 Views
మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఇటీవలే నిహారిక – చైతన్యల నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. డిసెంబర్ లో మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. వరుణ్ తేజ్ ...
Read More »
October 26, 2020
88 Views
‘కేరింత’ ‘మనమంతా’ ‘ఓ పిట్టకథ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BFH’ (బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్). ఈ చిత్రంలో మాళవిక సతీషన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా రామచంద్రన్ – మధునందన్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ...
Read More »
October 26, 2020
47 Views
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ”సూరారై పొట్రు”. టాలీవుడ్ లో సూర్యకు ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ ...
Read More »
October 26, 2020
52 Views
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ ఎంపిక సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. గబ్బర్ సింగ్ .. సర్ధార్ గబ్బర్ సింగ్.. పంజా .. కొమరం పులి.. ఇవన్నీ పవర్ ఫుల్ టైటిల్స్. జనంలోకి సులువుగా దూసుకుపోయిన టైటిల్స్ కూడా. ప్రస్తుతం వకీల్ సాబ్ అనే టైటిల్ తోనూ మరోసారి జనంలోకి దూసుకెళ్లాడు. ఈ మూవీ ...
Read More »
October 26, 2020
57 Views
సౌత్ కాంట్రవర్శీ క్వీన్ గా అమలాపాల్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. వివాదాస్పద కంటెంట్ ఎంచుకోవడమే గాక తన నిత్య వ్యవహారికంలోనే అది ఉందని ప్రూవ్ చేసిన సందర్భాలెన్నో. ఇటీవల అమలాపాల్ ఆధ్యాత్మిక బాటను అనుసరించడం అభిమానుల్ని కలవరపెడుతోంది. ఆ క్రమంలోనే ఫోటోషూట్లను షేర్ చేస్తూ క్లాస్ తీస్కుంటున్న ఈ అమ్మడి వ్యవహారం భయపెట్టేస్తోందన్న కామెంట్లు ...
Read More »
October 26, 2020
57 Views
బాలీవుడ్ స్టార్ కపుల్ సైప్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ ఖాన్ లు ఇప్పటికే ఒక బాబుకు తల్లిదండ్రులు అనే విషయం తెల్సిందే. వీరిద్దరు మళ్లీ తల్లిదండ్రులు అవ్వబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కరీనాతో పెళ్లి జరగక ముందే సైప్ అలీ ఖాన్ కు ఇద్దరు పిల్లలు. ఆయన కూతురు ...
Read More »
October 26, 2020
80 Views
పండగల వేళ అల్లు వారి సెలబ్రేషన్ మూడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కుటుంబ సమేతంగా పండగను ఆస్వాధిస్తారు. అందుకు సంబంధించిన దృశ్యాలు అభిమానులకు కన్నుల పండుగను తెస్తాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతని కుటుంబం తమ ఇంటిలోనే ఈసారి దసరాను జరుపుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా… అల్లు అర్జున్ ఈ సీజన్ లో ...
Read More »
October 26, 2020
67 Views
ముంబై డ్రగ్స్ కు అడ్డా అని మరోసారి రుజువైంది. ఇప్పటికే సుశాంత్ సింగ్ కేసులో తీవ్రంగా విమర్శలపాలైన బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. ఈసారి తాజాగా ప్రముఖ టీవీ నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కలకలం రేపింది. పోలీసులకు ...
Read More »
October 26, 2020
69 Views
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. `లస్ట్ స్టోరీస్` నుంచి బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. తాజాగా మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ లో కలిసి కియారా పోజులిచ్చిన ఫొటోలు ఇన్ స్టాలో సందడి చేస్తున్నాయి. కియారా అద్వానీ ….హీరో సిద్ధార్ధ్ ...
Read More »
October 26, 2020
56 Views
ఒకప్పుడు నటీ నటులు అంటే కేవలం సినిమాల్లో మాత్రమే పరిమితం. కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. టీవీ.. సోషల్ మీడియా.. ఓటీటీ ఇలా అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే అదృష్టం ఉంటే అన్నింట్లో కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చు. నటిగా ఉయ్యాల జంపాల సినిమాతో పరిచం అయిన పునర్నవి భూపాలం ఆ ...
Read More »
October 26, 2020
49 Views
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ లుగా సక్సెస్ అవ్వడం చాలా చాలా కష్టం అయ్యింది. హీరోయిన్ గా తెలుగు సినిమాల ద్వారా తెలుగులో పరిచయం అయినా కూడా తక్కువ సమయంలోనే కనిపించకుండా పోతున్నారు. ఈరోజుల్లో.. బస్టాప్ వంటి సినిమాల్లో కనిపించిన హీరోయిన్ రక్షిత చివరిగా గ్రీన్ సిగ్నల్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తమిళ ...
Read More »
October 26, 2020
63 Views
బాలీవుడ్ హాట్ లేడీ కిమ్ శర్మ గతంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో డేటింగ్ చేస్తోందంటూ అప్పట్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. నటి హాజిల్ కీచ్ ని వివాహం చేసుకున్న యువరాజ్ తాజాగా కిష్ శర్మపై స్పందించడం.. ఆమెని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా ఇన్ స్టాలో కిమ్ ...
Read More »
October 26, 2020
55 Views
పవన్ కళ్యాణ్ `వకీల్ సాబ్` కి ఆరంభం నుంచి ఏవో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారీ మహాశాపమైంది. పవన్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు అంగీకరిస్తూ స్పీడ్ పెంచాలని ప్లాన్ చేస్తుంటే ఊహించని విధంగా మహమ్మారీ దారుణమైన దెబ్బ కొట్టింది. కేవలం మహమ్మారీ కారణంగా దిల్ రాజుకు అనూహ్యంగా బడ్జెట్ పెరిగిందని ...
Read More »
October 26, 2020
52 Views
స్త్రీ ఆకాశంలో సగం. పురుషుడిలో సగం స్త్రీ. అర్థనారీశ్వరుడు అనేది అందుకే. కానీ సంఘంలో స్త్రీలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తున్నదే. స్త్రీలకు భారతీయ సమాజంలో గౌరవం ఎంతో ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి. గాంధీజీ ప్రవచించిన ఆడదానికి అర్థరాత్రి స్వాతంత్య్రం సంపూర్ణంగా రాలేదనే చెప్పాలి. అందుకేనేమో.. ఉపాసన రామ్ చరణ్ అంతటి సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. ...
Read More »
October 26, 2020
62 Views
విజయదశమి శుభాకాంక్షలతో టాలీవుడ్ టాప్ 20 సినిమాల కొత్త లుక్ లు ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు బ్యానర్లు దసరా శుభాకాంక్షలతో ప్రచారం హోరెత్తించాయి. కొన్ని టీజర్లు రిలీజై ఆకట్టుకున్నాయి. ఇక అల వైకుంఠపురములో తరవాత సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలపరాదు చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ...
Read More »
October 26, 2020
74 Views
శర్వానంద్ హీరోగా ప్రస్తుతం రెండు చిత్రాలు లైన్ లో వున్నాయి. వెంటనే మరో చిత్రాన్ని ట్రాక్ లోకి తీసుకొచ్చాడు. శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం `ఆడాళ్లు మీకు జోహార్లు`. గతంలో ఈ చిత్రాన్ని హీరో విక్టరీ వెంకటేష్ తో కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. నిత్యామీనన్ హీరోయిన్. కానీ అనివార్య కారణాల వల్ల అది ...
Read More »
October 26, 2020
67 Views
ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు కంటెంట్ తో వచ్చిన ‘ఆహా’ చిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పాత సినిమాలతో పాటు అప్పుడప్పుడు చిన్న సినిమాలు వెబ్ సిరీస్ లతో ఆహా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలను తీసుకు వచ్చి డబ్బింగ్ చేసి ...
Read More »
October 26, 2020
55 Views
యంగ్ హీరో తరుణ్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. ఏ ఇతర యువహీరోల కెరీర్ జర్నీలో లేనంత డైలమా తరుణ్ ఎదుర్కొన్నాడు. వ్యక్తిగత.. వృత్తిగతమైన కన్ఫ్యూజన్ కూడా నిరంతరం అభిమానుల్లో చర్చకు వస్తుంటుంది. గొప్ప ప్రతిభావంతుడే అయినా అతడు రేస్ లో వెనకబడడానికి మల్టిపుల్ కారణాల్ని విశ్లేషిస్తుంటారు. అయినా తరుణ్ ఇంకా కంబ్యాక్ అయ్యేందుకు చేయని ...
Read More »
October 26, 2020
64 Views
రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఒక్క సినిమా సక్సెస్ ఒక వైపు రామ్ ను బిజీ చేసింది మరో వైపు పూరి కెరీర్ ను మళ్లీ పుంజుకునేలా చేసింది. డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాను చేస్తున్నాడు. ...
Read More »