Home / Telugu Versionpage 226

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

ఆర్జీవీ మిస్సింగ్ టీజర్ టాక్

ఆర్జీవీ మిస్సింగ్ టీజర్ టాక్

ఆర్జీవీ దెబ్బకు మెగాస్టార్ ప్రవణ్ కల్యాణ్ నిన్నట్నుంచి పరార్.. ఇది నిజమా? అవును నిజమే.. అసలు ఆర్జీవీని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ ఇద్దరూ ఎందుకని పరారీలో ఉన్నారు? అన్నది తెలియాలంటే ఇదిగో `ఆర్జీవీ మిస్సింగ్` టీజర్ చూడాల్సిందే. దసరాకి దడదడ లాడించాడు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన మిస్సింగ్ వెనక ఎన్ని ...

Read More »

ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్… హైదరాబాదీ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్

ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్… హైదరాబాదీ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్

ఒక్క ఉంగరంలో ఎన్ని డైమండ్స్ ఉంటాయి? ఓ 100 వరకు ఉండొచ్చు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. ఏకంగా ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్ పొదగడం విశేషం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్… ‘ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర ...

Read More »

శమీ పూజ సరే, మరి జమ్మిచెట్టు ఎక్కడ? దసరా నాడు పాలపిట్ట కనిపిస్తే ఏమవుతుంది?

శమీ పూజ సరే, మరి జమ్మిచెట్టు ఎక్కడ? దసరా నాడు పాలపిట్ట కనిపిస్తే ఏమవుతుంది?

జమ్మిచెట్టు. దసరా వచ్చిందంటే చాలు సోషల్‌ మీడియాలో పుంఖానుపుంఖాలుగా జమ్మిచెట్లు గురించి పురాణ కథలు వచ్చి పడుతుంటాయి. అంతమాత్రాన అవి పుక్కిటి పురాణాలు ఎంతమాత్రం కావు. ఎందుకంటే శాస్త్రీయతను దైవానికి జోడిస్తేనే ప్రకృతిని కాపాడుకోగలమని మన పూర్వీకులు అప్పట్లోనే గుర్తించి.. ప్రతి పండుగకు ఒక చెట్టు.. ఒక జంతువు.. ఇలా ఏదో విధంగా మనిషిని ప్రకృతిలో ...

Read More »

ఎలే మ్యాగజైన్ కోసం దీపికా పదుకొనే అందాల ఆరబోత..

ఎలే మ్యాగజైన్ కోసం దీపికా పదుకొనే అందాల ఆరబోత..

దీపికా పదుకొనే…ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఎలే మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ యేడాది ఈమె నటించిన ‘ఛపాక్’ ప్రేక్షకులను అలరించిలేకపోయింది. మరోవైపు దీపికా తన భర్తతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘83’ మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది. ...

Read More »

శ్రీ విష్ణు స‌హ‌స్ర‌నామం (ఆడియోతో)…

శ్రీ విష్ణు స‌హ‌స్ర‌నామం (ఆడియోతో)…

 పూర్వ పీఠికశుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌| 01 (2 సార్లు) ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాన్తయే||యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌| 02 విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే||వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్‌| 03 పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌|| వ్యాసాయా విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే| 04 నమో వై బ్రహ్మనిధయే ...

Read More »

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ టీజర్

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ టీజర్

విజయదశమి పర్వదినం సందర్భంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌ చేశారు. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా మీద టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన డైలాగులతో ఇంట్రస్టింగ్‌గా టీజ‌ర్‌ కట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్2 బ్యానర్లో తెరకెక్కుతోందీ సినిమా. ప్రముఖ ...

Read More »

మిస్ ఇండియా ట్రైలర్ టాక్

మిస్ ఇండియా ట్రైలర్ టాక్

నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ”మిస్ ఇండియా”. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించారు. ఏప్రిల్ 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదాపడి డైరెక్ట్ ...

Read More »

వీపందం ఏముందని..అనుపమ ఆల్మోస్ట్ అర్థనగ్నమే!!

వీపందం ఏముందని..అనుపమ ఆల్మోస్ట్ అర్థనగ్నమే!!

టెంప్టింగ్ అనేది ఒక అరుదైన కళ. ఈ కళలో ఆరితేరిపోతున్నారు నవతరం కథానాయికలు. ఏం చేస్తే బోయ్స్ ని టెంప్ట్ చేయగలరో అది చేసి చూపిస్తున్నారు. ఫోటోషూట్ల పేరుతో ఆల్మోస్ట్ కుర్రకారును టీజ్ చేస్తూ కంటికి కునుకుపట్టనీకుండా చేస్తున్నారు. రేతిరేల కలల ప్రపంచంలో ఈ అమ్మణ్ణులదే సామ్రాజ్యంగా మారుతోంది మరి. ఇదిగో ఇప్పుడు అదే తరహాలో ...

Read More »

జాంబి రెడ్డి దసరా లుక్..

జాంబి రెడ్డి దసరా లుక్..

జాంబీ మూవీస్ అనగానే హాలీవుడ్ లో `రెసిడెంట్ ఈవిల్` సిరీస్ పాపులర్. చనిపోయిన మనిషి వైరస్ రూపంలో జీవించి ప్రపంచ వినాశనానికి దారి తీయడం అన్న కాన్సెప్టుతో ఈ సిరీస్ రక్తి కట్టించింది. తమిళంలో జయం రవి నటించిన జాంబీ (2019) సౌత్ లో ఓ ప్రయోగం. ఇప్పుడు తెలుగులో మొట్టమొదటి జాంబీ మూవీ అంటూ ...

Read More »

పైరసీని ఆపడానికి ఫ్యాన్స్ సైనికులు కావ్వాలన్న బాలయ్య

పైరసీని ఆపడానికి ఫ్యాన్స్ సైనికులు కావ్వాలన్న బాలయ్య

పైరసీని నిరోధించేందుకు అభిమనులే సైనికులు కావాలని పిలుపునిచ్చారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి నటించిన తొలి చిత్రం నర్తనశాల. సౌందర్య కథానాయికగా నటించారు. హాఫ్ మేకింగ్ మూవీ గా థియేట్రికల్ రిలీజ్ కి ఆస్కారం లేకపోవడంతో శ్రేయాస్ ఈటీలో రిలీజైంది. ప్రస్తుతం యాప్ లో డిజిటల్ ప్రీమియర్ ను కలిగి ఉంది. ...

Read More »

బాలీవుడ్ హీరోయిన్స్ కు పోటీగా దూసుకు వెళ్తున్న పూజా

బాలీవుడ్ హీరోయిన్స్ కు పోటీగా దూసుకు వెళ్తున్న పూజా

ఈమద్య స్టార్స్ నుండి చిన్న నటీనటుల వరకు అంతా కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఉంటున్నారు. పాపులారిటీని బట్టి ఫాలోవర్స్ ఉంటున్నారు. ఎక్కువ పోస్ట్ లతో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ రెగ్యులర్ గా ఫొటో షూట్స్ మరియు వారి రోజు వారి జీవితంలోని ...

Read More »

ఆఫర్ల వేటలో కేరళ కుట్టి ఐమా రోస్మీ

ఆఫర్ల వేటలో కేరళ కుట్టి ఐమా రోస్మీ

అందంతోపాటూ, అభినయం చూపించే అమ్మాయిలకు టాలీవుడ్ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తుంది. అలా… తెలుగు తెరకు పరిచయమయ్యే అవకాశాన్ని కరోనా వల్ల మిస్ చేసుకుంది కేరళ కుట్టి ఐమా సెబాస్టియన్. ఈ బ్యూటీ నటించిన పడయోత్తం సినిమా… మళయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వడంతో… ఈమెకు స్టార్ డమ్ వచ్చింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటిలోనూ ...

Read More »

ముగ్గురు హీరోయిన్స్ సినిమాలో రాఘవేంద్రరావు హీరో

ముగ్గురు హీరోయిన్స్ సినిమాలో రాఘవేంద్రరావు హీరో

ఇండియన్ సినిమా చరిత్రలో ఏడు పదుల వయసులో ఎనిమిది పదుల వయసులో హీరోలుగా నటించిన వారిని మనం చూశాం. ఇప్పుడు ఎనిమిది పదుల వయసుకు దగ్గర ఉన్న వ్యక్తి హీరోగా అరంగేట్రం ఇవ్వబోతున్నాడు. వంద సినిమాలకు పైగా తెరకెక్కించి లెజెండ్రీ డైరెక్ట్ గా పేరు దక్కించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టాలీవుడ్ మరియు ...

Read More »

సౌత్ ప్రేక్షకుల కోసమే ఈ అందాల నిధి

సౌత్ ప్రేక్షకుల కోసమే ఈ అందాల నిధి

సౌత్ హీరోయిన్స్ కు నార్త్ నుండి ఆఫర్లు వస్తే ఎగురుకుంటూ వెళ్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. హిందీ సినిమాల మార్కెట్ ఎక్కువ. ఇక్కడ రెండు మూడు సినిమాలతో వచ్చే పేరు అక్కడ కేవలం ఒక్క సినిమాతోనే వస్తుంది. అందుకే ఎక్కువ శాతం బాలీవుడ్ వైపు చూస్తూ ఉంటారు. కాని అందాల నిధి అగర్వాల్ మాత్రం ...

Read More »

సన్నీలియోన్ కే అక్కలా ఏమిటా భంగిమలు అమ్మడూ?

సన్నీలియోన్ కే అక్కలా ఏమిటా భంగిమలు అమ్మడూ?

ఇండో కెనడియన్ బ్యూటీ సన్నీలియోన్ శృంగార సామ్రాజ్యంలో రారాణిగా వెలిగిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ సత్తా చాటాక బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడా ఓ సీజన్ ని ఏలింది. కేవలం తనకోసమే కథలు రాసి సినిమాలు తీసే రేంజు చూపించిందంటే సన్నీ ట్యాలెంట్ ని ప్రశంసించి తీరాలి. శృంగార తార అన్న ముద్ర మినహా ...

Read More »

టూమచ్ స్పైసీ పాండే

టూమచ్ స్పైసీ పాండే

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే దిగంబరంగా నర్తిస్తానని సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచింది పూనమ్ పాండే. అక్కడి నుంచి ఈ హాటీ నాటీ అల్లరి అప్పతిహతంగా సాగుతూనే వుంది. ఆ తరువాత `నిషా`తో నిషా ఎక్కించాలని చూసింది. లవ్ ఇన్ పారిస్.. అదాలత్… మాలిని అండ్ కో ...

Read More »

నర్తనశాల తొమ్మిది నిమిషాల గ్లింప్స్ అదిరిందాగా

నర్తనశాల తొమ్మిది నిమిషాల గ్లింప్స్ అదిరిందాగా

స్టార్ హీరో బాలకృష్ణ తొలి దర్శకత్వం వహించి నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తనశాల`దాదాపు 16 ఏళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమై కొంత వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నటి సౌందర్య మరణం కారణంగా కొన్ని రోజులు చిత్రీకరణ తర్వాత నిలిచిపోయింది. దర్శకుడిగా బాలకృష్ణ పనిని అభిమానులు ఎప్పుడూ చూడలేదు. పదహారు సంవత్సరాల క్రితం చిత్రీకరించిన ...

Read More »

సింగర్స్ జంట కలర్ ఫుల్ పెళ్లి వేడుక

సింగర్స్ జంట కలర్ ఫుల్ పెళ్లి వేడుక

ప్రముఖ గాయకుడు మరియు నటుడు రోహన్ ప్రీత్ సింగ్ మరియు గాయిని నేహా కక్కర్ లు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. తాజాగా వారిద్దరు పెళ్లికి సిద్దం అయ్యారు. పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్న వీరిద్దరి వివాహ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు ...

Read More »

#RRR : కల్పితం అంటున్నా వివాదం రాజేస్తున్నారు

#RRR : కల్పితం అంటున్నా వివాదం రాజేస్తున్నారు

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుండి కొమురం భీమ్ ఫస్ట్ లుక్ మరియు థీమ్ వీడియోను విడుదల చేశారు. నాలుగు అయిదు నెలల క్రితం విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా వేశారు. ఎట్టకేలకు విడుదల అయిన రామరాజు ఫర్ భీమ్ వీడియోకు మంచి రెస్పాన్స్ దక్కింది. అన్ని భాషల్లో ...

Read More »

పెళ్లికి ముందే భయపెట్టావ్గా కాజల్!!

పెళ్లికి ముందే భయపెట్టావ్గా కాజల్!!

ఓటీటీలు.. వెబ్ సిరీస్ ల హవా అంతకంతకు పెరుగుతుంటే స్టార్లు అటువైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలతో పాటు కథానాయికలు వెబ్ సిరీస్ బాట పట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందాల కియారా అద్వానీ.. రాధిక ఆప్టే ఇప్పటికే వెబ్ సిరీస్ బాటలో నిరూపించుకున్నారు. మునుముందు సమంత.. తమన్నా.. కాజల్ ఇదే బాటలో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ...

Read More »
Scroll To Top