Templates by BIGtheme NET
Home >> Cinema News (page 86)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

బీచ్ వెకేషన్ లో వేదిక అన్ లిమిటెడ్ ట్రీట్

బాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత నటసింహా సరసన రూలర్ లో అవకాశం అందుకుంది వేదిక. అయితే ఈ కుర్రబ్యూటీకి టాలీవుడ్ లో ఆశించినంత పెద్ద కెరీర్ దక్కలేదు. ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. అప్పట్లో మునిలో రాఘవ లారెన్స్ ...

Read More »

మాస్టర్ ఓటీటీలోనా..? అస్సలు వద్దంటున్న విజయ్ ఫ్యాన్స్..

ఇళయదళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాపై వస్తున్న ఓ తాజా అప్డేట్తో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారట. నిజానికి మాస్టర్ చిత్రం గత వేసవిలోనే రిలీజ్ కావల్సింది. కానీ కరోనా లాక్డౌన్తో ఆగిపోయింది. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ ...

Read More »

అరుదైన ఫీట్ సాధించిన అందాల రాక్షసి..!

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న ఉన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ అభినయం.. అందమైన రూపం ఆకట్టుకుంది. ఈ క్రమంలో లావణ్య నటించిన ‘భలే భలే ...

Read More »

నాకిది పునర్జన్మ.. అభిమానుల ఆశీస్సులతో బతికా! హీరో రాజశేఖర్

ప్రముఖ హీరో రాజశేఖర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే రాజశేఖర్కు పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని వార్తలు వచ్చాయి. పలువురు నటీనటులు కూడా ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. ...

Read More »

బీచ్ ఇసుకలో హాట్ సైక్లిస్ట్

సైక్లిస్ట్ కం అథ్లెట్ అనగానే శర్మా గాళ్ ఐషా శర్మ పేరు గుర్తుకు వస్తుంది. ఇంతకుముందు నేహాశర్మ సోదరి ఐషా శర్మ సైక్లింగ్ రేస్ లో పోటీపడుతున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. మరో బాలీవుడ్ హాట్ గాళ్ పరిణీతి చోప్రాకి ...

Read More »

ప్రభాస్ తో పోటీపడేలా ఫుల్ లెంగ్త్ రోల్ లో

డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల్ని ప్రకటించి షాకిచ్చారు. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి .. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవి రెండూ వెంటనే వెంటనే సెట్స్ కెళతాయి. ప్రస్తుతం నాగ్ ...

Read More »

బాలీవుడ్ చిన్నది.. భలే స్టార్టప్ ప్లాన్ చేసిందే!

సినిమాల్లో బాగా క్లిక్ అయిన నటీనటులు ఒక చేత్తో బాగా సంపాదిస్తున్నా.. మరో చేత్తో కూడా సంపాదించేందుకు భలే ప్లాన్లు వేస్తుంటారు. కొందరు సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ చేస్తుంటారు. మరి కొందరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. మిగతావారికన్నా సినీ నటులకు వ్యాపార ...

Read More »

తెరపైకి మరో క్రేజీ బయోపిక్.. ఈ సారి రతన్ టాటా జీవిత కథతో!

వెండితెరపైకి బయోపిక్ లు వరుస కడుతున్నాయి. గత కొన్నేళ్లుగా అన్ని సినీ ఇండస్ట్రీల్లో వరుసగా బయోపిక్ లో తెరకెక్కుతున్నాయి. సక్సెస్ రేటు అధికంగా ఉండడంతో ఈ సినిమాల నిర్మాణానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఎయిర్ డెక్కన్ కెప్టెన్ గోపినాథ్ కథతో ...

Read More »

అతిలోక సుందరిని తలపిస్తోంది

అందమైన నవ్వు.. నటన .. ఆహార్యంలో లెజెండరీ అని నిరూపించారు మేటి నాయిక శ్రీదేవి. 16ఏళ్ల వయసు మొదలు ఎన్నో గొప్ప క్లాసిక్ సినిమాల్లో గొప్ప నటనతో మెప్పించిన శ్రీదేవి కెరీర్ పరంగా ఇంతింతై అన్న చందంగా ఎదిగి ఇటు సౌత్ ...

Read More »

పారితోషికంలో చుక్కలు చూపిస్తోందట!!

కెరీర్ పరంగా శ్రుతిహాసన్ డైలమా గురించి తెలిసిందే. ఇంతకుముందు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినా మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం వల్ల వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చి ఇండస్ట్రీకి దూరమైంది. నాలుగైదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చింది. పూర్తిగా ...

Read More »

#ఆదిపురుష్ 3డి .. సీత పాత్రకు ఫిక్సయినట్టేనా?!

ప్రభాస్ `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం ట్రెండీ టాపిక్. భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కనున్న 3 డి యాక్షన్ డ్రామా ఇది. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ ...

Read More »

ప్రభాస్ డేటింగ్ పై ప్రశ్నను ఎదుర్కోవడమెలా?

డార్లింగ్ ప్రభాస్ కి మహిళా ఫాలోయింగ్ ఏ రేంజులో ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. బాహుబలిగా వరల్డ్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే సాటి హీరోలంతా బ్యాచిలర్ లైఫ్ ని విడిచి పెళ్లితో సెటిల్ అవుతుంటే ప్రభాస్ మాత్రం ఇంకా ఆ ...

Read More »

‘తలా’ దర్శకుడు శివ ఇంట్లో విషాదం..జయ కుమార్ కన్నుమూత

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సిరుతై శివ తండ్రి ప్రముఖ నిర్మాత అయిన జయ కుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. శనివారం ఆయన ...

Read More »

తేనెలో తడిసి ముద్దయిన ఐటెమ్ భామ

బాహుబలి మనోహరి.. సాంగ్ లో ముగ్గురు భామల్లో ఒక ఐటెమ్ గాళ్ స్కార్లెట్ విల్సన్. నోరా ఫతేహి- గాబ్రియేలా బెర్ట్రాండే లతో కలిసి స్కార్లెట్ నర్తన హీట్ పుట్టించింది. అంతకుముందే ఈ భామ టాలీవుడ్ లో ఐటెమ్ గాళ్ గా సుపరిచితం. ...

Read More »

ప్రకాష్ రాజ్ చేసిన ‘ఊసరవెల్లి’ కామెంట్స్ పై మెగా బ్రదర్ ఫైర్..!

తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సినీ నటుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడాన్ని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ...

Read More »

వైట్ అండ్ వైట్ లో ప్రగ్య సంథింగ్ హాట్

ఇన్ స్టా హాటెస్ట్ బ్యూటీగా పాపులరవుతోంది ప్రగ్య జైశ్వాల్. దిశాపటానీ- రకుల్ ప్రీత్ – అదా శర్మ లాంటి యాక్టివ్ హీరోయిన్లకు ధీటుగా ప్రగ్య తనని తాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్న తీరు ఇటీవల చర్చకు వచ్చింది. సినీ ఆఫర్లతో ...

Read More »

అవినాష్ కు పెళ్లి కావద్దంటూ శాపం పెట్టిన అరియానా

బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ మరియు అరియానాల మద్య మంచి స్నేహం ఉంది. ఇద్దరి మద్య చిన్న చిన్న గొడవలే తప్ప ఇప్పటి వరకు పెద్ద గొడవలు ఏమీ జరగలేదు. చిన్న చిన్న ఇష్యూలు జరిగితే వెంటనే వాటిని పరిష్కరించుకున్నారు. ...

Read More »

‘గాలి సంపత్’ కోసం దేవుళ్ళు దిగి వచ్చారు..!

యంగ్ హీరో శ్రీ విష్ణు – నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ”గాలి సంపత్”. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. షైన్ స్క్రీన్స్ – ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్ ...

Read More »

కేజీఎఫ్ 2 కోసం వచ్చిన దత్

కేజీఎఫ్ 2 షూటింగ్ మెజార్టీ పార్ట్ హైదరాబాద్ లో జరిగింది.. ప్రస్తుతం కూడా ఇక్కడే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. గత నెలలో యశ్ మరియు కీలక నటీనటులపై హైదరాబాద్ లో చిత్రీకరణ జరిపారు. తాజాగా మరోసారి కేజీఎఫ్ 2 చిత్రీకరణ ...

Read More »

బిగ్ బాస్ స్టార్లు హంగామా చూశారా?

బుల్లితెర వెండితెర ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్కడ అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. అందాల యాంకర్ కం నటి హిమజ ఇటీవల ఓ ఫేమస్ చీరల షాపింగ్ బ్రాండ్ కి ప్రచారం చేస్తున్నారు. బిగ్ బాస్ బ్రాండ్ ఇమేజ్ ని ...

Read More »