Home / Telugu Versionpage 25

Telugu Version

Cinema News

Read More
1 23 24 25 26 27 249

Telugu News

Read More
1 23 24 25 26 27 37

Related Images:

Singeetam Srinivasa Rao: విషాదం: లెజెండరీ ద‌ర్శ‌కుడి కంట కన్నీళ్లు

Singeetam Srinivasa Rao: విషాదం: లెజెండరీ ద‌ర్శ‌కుడి కంట కన్నీళ్లు

Singeetam Srinivasa Rao: తెలుగు చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. సీనియ‌ర్ లెజెండ్రీ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు స‌తీమ‌ణి ల‌క్ష్మీ క‌ళ్యాణి ఇక లేరు. ల‌క్ష్మీ క‌ళ్యాణి గారు గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె శ‌నివారం రాత్రి 9 గంట‌ల 10 నిమిషాల‌కు క‌న్నుమూశారు. తన భార్య తనను ...

Read More »

Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్‌ అలర్ట్ .. అన్నీ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌కు ఏర్పాట్లు

Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్‌ అలర్ట్ .. అన్నీ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌కు ఏర్పాట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 12దేశాల్లో మంకీపాక్స్‌ వ్యాపించింది. మొదటల్లో ఒకటి రెండు కేసులతో మొదలై ఇప్పుడు వెయ్యికి చేరువ అవుతోంది. ఈనేపధ్యంలోనే భారత్‌లోనూ మంకీ పాక్స్‌ కలవరం మొదలైంది. ఈ కొత్తరకం వ్యాధి కేసుల్ని గుర్తించడం, బాధితులకు ట్రీట్‌మెంట్‌ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటోంది కేంద్రం. ఈపరిస్థితుల్లోనే తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఆదేశాలను జారీ ...

Read More »

F3 నెగెటివ్ రివ్యూలపై అనిల్ రావిపూడి రియాక్షన్

F3 నెగెటివ్ రివ్యూలపై అనిల్ రావిపూడి రియాక్షన్

మే 27న విడుదలైన F3 మూవీ సినిమాపై కొందరు నెగెటివ్‌గా రివ్యూస్ ఇవ్వడంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రియాక్ట్ అయ్యారు. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెగెటివ్ రివ్యూలపై సెటైర్స్ వేశారు. F3 సినిమాకు సంబంధించి విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ల నటనను అందరూ ప్రశంసించారు ...

Read More »

మామిడికాయ సేమియా పులిహోర రుచి అదిరిపోతుంది

మామిడికాయ సేమియా పులిహోర రుచి అదిరిపోతుంది

How to make Vermicelli Mango Pulihora | మామిడికాయ సేమియా పులిహోర రుచి అదిరిపోతుంది | Maa Amma Vlogs How to make Vermicelli Mango Pulihora, మామిడికాయ సేమియా పులిహోర రుచి అదిరిపోతుంది, Maa Amma Vlogs, #VermicelliMangoPulihora, #MaaAmmaVlogs, #మామిడికాయపులిహోర, #మామిడికాయసేమియాపులిహోర, మామిడికాయ పులిహోర, #మామిడికాయ సేమియాపులి హోర, Vermicelli Mango ...

Read More »

జగన్ తో చిరు కటీఫ్.. పవన్ కు సపోర్ట్? అల్లు అర్జున్‌ని సైతం మెగా ఫ్యాన్స్ తిరస్కరించారా?

జగన్ తో చిరు కటీఫ్.. పవన్ కు సపోర్ట్? అల్లు అర్జున్‌ని సైతం మెగా ఫ్యాన్స్ తిరస్కరించారా?

Mega Fans Unity: అభిమానులే సినీ హీరోలకు నిజమైన ఆరాధకులు.. వారే అనుంగ అనుచరులు అన్నట్టుగా మెదులుతారు. అభిమానులు నిజంగా తమ హీరోల మాటలు విని పాటిస్తారా? నటీనటులు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మి ఫాలో అవుతారా? పబ్లిక్ మీటింగ్‌లలో సినీ తారలను చూసి పిచ్చిగా అభిమానించే తారలు వారి కోసం తమ భేషజాలు ...

Read More »

ఎఫ్ 3 విడుదలకు దిల్ రాజు జాగ్రత్తలు..?

ఎఫ్ 3 విడుదలకు దిల్ రాజు జాగ్రత్తలు..?

తెలుగు సినిమా నిర్మాతల్లో అగ్రగణ్యుడు దిల్ రాజు. తనదైన శైలిలో సినిమాలు నిర్మిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. సినిమాల ఎంపిక నుంచి విడుదల వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర విజయాలకు బాటలు వేస్తున్నారు. ప్రతి అంశాన్ని పరిశీలించి తమకు అనుకూలంగా మలుచుకోవడమే ఆయన ఆయుధం. అందుకే పరిస్థితులను తనకు కలిసొచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ...

Read More »

‘ఊ అంటావా’ అనడమే కాదు.. అందంతో ఊపేయడం ఈ సింగర్ కు తెలుసు!

‘ఊ అంటావా’ అనడమే కాదు.. అందంతో ఊపేయడం ఈ సింగర్ కు తెలుసు!

Indravathi Chauhan : పుష్ప మూవీలో ‘ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అన్న సాంగ్ ఎంత ఫేమస్ నో అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో యూత్ ను షేక్ చేసిన సాంగ్ అంటే ఇదే.. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు.. ఆఖరుకు క్రికెటర్ల వరకూ కూడా ఈ పాటను హమ్ చేసిన వారే. యూట్యూబ్ ...

Read More »

బాలయ్య పేరిట మరో అరుదైన రికార్డ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరో..

బాలయ్య పేరిట మరో అరుదైన రికార్డ్.. ఇండియాలోనే నెంబర్ వన్ హీరో..

Another Record In Ballayya Name: నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. బాలయ్య స్వభావం లాగే, ఆయన పర్సనల్ లైఫ్, అలాగే ఆయన సినీ కెరీర్ అంతా ఓపెన్ బుకే. బాలయ్యను దూరం నుంచి చూసిన వాళ్ళు, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అంటారు. దగ్గర నుంచి చూసిన ...

Read More »

కాలేజీ రోజుల్లో తనను చాలామంది అబ్బాయిలు ఇష్టపడ్డారు.. మెహ్రీన్ బాధ!

కాలేజీ రోజుల్లో తనను చాలామంది అబ్బాయిలు ఇష్టపడ్డారు.. మెహ్రీన్ బాధ!

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి హిట్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా. ఆమెకు ఉన్నంతలో మంచి అవకాశాలే వచ్చాయి కానీ.. నిలకడగా విజయాలు సాధించలేకపోవడం వల్ల ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది. తొలి సినిమా తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ కూడా హిట్టవడంతో మెహ్రీన్ పెద్ద రేంజికి ...

Read More »

పవన్ కళ్యాణ్ హీరోయిన్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా ?

పవన్ కళ్యాణ్ హీరోయిన్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా ?

హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతగానో తహతహలాడుతోంది. తాజాగా బేబీ బంప్‌ ఫొటోలు పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. తన భర్తతో కలిసి దిగిన బ్యూటిఫుల్‌ ఫోటోలను ఆమె తన ఫాలోవర్స్ తో పంచుకుంది. ఇక ప్రణీత తన బేబీ బంప్‌ తో పాటు పక్కన తన భర్తతో కలిసి దిగిన ...

Read More »

‘సర్కారు వారి పాట’ 11 రోజుల కలెక్షన్స్

‘సర్కారు వారి పాట’ 11 రోజుల కలెక్షన్స్

సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్ పై వినిపిస్తున్న టాక్ గురించి తెలిసిందే. సరే, ఆ విమర్శలు సంగతి అటు ఉంచితే.. తాజాగా ఈ సినిమా 11 రోజుల కలెక్షన్ల బాక్సాఫీస్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ సినిమా థియేటర్ల దగ్గర సినీ అభిమానుల తాకిడి అంతగా లేదు. చాలా చోట్ల థియేటర్లు ...

Read More »

శభాష్ – ఇదీ మేజర్ కాన్ఫిడెన్స్..

శభాష్ – ఇదీ మేజర్ కాన్ఫిడెన్స్..

సినిమా ఎవరిదైనా సరే ఉదయం ప్రసాద్ ఐమ్యాక్స్ లో 8.45 షో అవ్వడం ఆలస్యం దాని జాతకం మొత్తం నెట్టింట్లో పడుతున్న ట్రెండ్ లో ఒక ప్యాన్ ఇండియా మూవీని ఏకంగా తొమ్మిది రోజుల ముందే స్క్రీనింగ్స్ వేయడం అంటే మాములు విషయం కాదు. మేజర్ టీమ్ మొట్టమొదటిసారి ఈ సాహసం చేయబోతోంది. రేపటి నుంచి ...

Read More »

డైవ‌ర్‌ను నేనే చంపేశా..అందుకే.. : ఎమ్మెల్సీ అనంత‌బాబు

డైవ‌ర్‌ను నేనే చంపేశా..అందుకే..  : ఎమ్మెల్సీ అనంత‌బాబు

ఏపీ అధికార‌పార్టీని కుదిపేసిన‌.. ఎమ్మెల్సీ అనంత ఉద‌య భాస్క‌ర్ మాజీ డ్రైవ‌ర్ హ‌త్య కేసు దాదాపు కొలిక్కి వ‌చ్చింది. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తానే హ‌త్య చేశాన‌ని.. అనంత‌బాబు ఒప్పుకున్నారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే హత్య చేశానని ఎమ్మెల్సీ ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్యలో తాను ఒక్కడే పాల్గొన్నట్లు విచారణలో తెలిపారు. సాయంత్రం మీడియా ...

Read More »

Yes I killed My Driver: MLC Anantha Babu

Yes I killed My Driver: MLC Anantha Babu

YCP MLC Anantha Babu has pleaded guilty to murder of his personal driver Subramanyam. On Sunday night Ananta Babu was detained by the police and he was brought to AR Headquarters in Kakinada. Eluru range DIG and local SP interrogated ...

Read More »

శ్రీమతులు.. ‘మతులు’ పోగొట్టారు..

శ్రీమతులు.. ‘మతులు’ పోగొట్టారు..

Misses Vizag 2022: సాగర తీరం.. అందాల హారం. అతివల అందాలకు విశాఖ తీరం వేదికైంది. వారి హొయలు, లయలు చూస్తుంటే అందరికి ముచ్చటేసింది. అందమంటే ఆడవారిదే. వారి గురించి పొగడని కవి ఉండడు. చీరకట్టులో చూస్తే ఇక అంతే. మైమరచిపోవాల్సిందే. మిసెస్ వైజాగ్ 2022 అందాట పోటీల కోసం ఆదివారం నిర్వహించిన ఆడిషన్స్ కు ...

Read More »

ఒక డైలాగ్ వల్లే ‘సర్కారువారి పాట’ ఫ్లాప్ అయ్యిందా?

ఒక డైలాగ్ వల్లే ‘సర్కారువారి పాట’ ఫ్లాప్ అయ్యిందా?

టాలీవుడ్ ను రాజకీయాలు కలుషితం చేస్తున్నాయి. రాజకీయాల దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు దెబ్బైపోతున్నాయి. మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’కు రాజకీయ రంగు పులుముకుందన్న ప్రచారం సాగుతోంది. ఈ సినిమాపై నెగెటివిటీని ప్రచారం చేయడంలో ఓ ప్రతిపక్ష పార్టీ కీలక పాత్ర పోషించిందని.. జగన్ డైలాగ్ వాడడం వల్లే ఈ సినిమాను ఆ ...

Read More »

వైరల్ వీడియో: చిరు, బాలయ్య, నాగార్జున డైలాగులు పేల్చిన ఎఫ్3 టీం

వైరల్ వీడియో: చిరు, బాలయ్య, నాగార్జున డైలాగులు పేల్చిన ఎఫ్3 టీం

హాట్ సమ్మర్ లో వస్తోన్న మూవీ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి బూస్ట్ నిచ్చేలా ఈ మూవీ రూపొందింది. ‘ఎఫ్3’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్ ...

Read More »

‘శేఖర్’ మూవీ నిలిపివేత..జీవితా రాజశేఖర్ కు షాక్!

‘శేఖర్’ మూవీ నిలిపివేత..జీవితా రాజశేఖర్ కు షాక్!

జీవితా రాజశేఖర్.. టాలీవుడ్ లోనే మోస్ట్ వివాదాస్పద సినీ జంటగా విమర్శలు ఎదుర్కొంది. అప్పట్లో మా అసోసియేషన్ సందర్భంగా రాజశేఖర్ తీరు.. ఆ తర్వాత బయట గొడవలు.. సినిమాల నిర్మాణంలో నిర్మాతలు, ఫైనాన్షియర్స్ వీరికున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. ఇటీవలే ‘గరుడువేగ’ సినిమా నిర్మాత వీరిపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు తన దగ్గర ...

Read More »

పెట్రోల్, డీజిల్ ధర తగ్గించని ఏపీ సర్కారు? కేంద్ర సూచనలు బేఖాతరు

పెట్రోల్, డీజిల్ ధర తగ్గించని ఏపీ సర్కారు? కేంద్ర సూచనలు బేఖాతరు

పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన గలాట ఆంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో చంద్రబాబు సర్కారు పెట్రోల్, డీజిల్ పై పన్ను పెంచిందని.. దాని ఫలితంగానే ధరలు భగ్గుమంటున్నాయని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ధరలను గుర్తుచేస్తూ టీడీపీ సర్కారును తూలనాడారు. ప్రజల్లో కూడా మంచి మార్కులు కొట్టేశారు. ...

Read More »
Scroll To Top